ktr on minorities schemes: తమ ప్రభుత్వ హాయాంలో మైనారిటీలకు పెద్దపీట వేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.పేద విద్యార్థుల కోసం తమ అధినేత కేసీఆర్ ఎన్నోసంస్కరణలు తీసుకొచ్చారని చెప్పుకొచ్చాడు.
AGhori fires on Revanth reddy: లేడీ అఘోరీ సీఎం రేవంత్ రెడ్డిపై మళ్లీ రెచ్చిపోయింది. తెలంగాణలో వరుసగా గుడులు ధ్వంసమైన ఏంచేస్తున్నావని ఏకీపారేసినట్లు తెలుస్తొంది. నిన్ను కూర్చి నుంచి ఎలా దింపాలో తనకు తెలుసని కూడా లేడీ అఘోరీ కీలక వ్యాఖ్యలు చేసింది.
kcr fires on congress govt: మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. రేవంత్ లా తనకు తిట్టడం బాగా వచ్చని, రాత్రి మొదలెడితే తెల్లందాక తిడ్తానని సెటైర్ లు పేల్చారు. ప్రజలు గెలిపించింది బూతులు మాట్లాడేందుకు కాదని సీఎంకు చురకలు పెట్టారు.
KTR Vs Revanth Reddy: హుజురాబాద్ లో దళిత బంధు పథకం రానివారంత ధరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన నియోజక వర్గంలోని వారికి దళిత బంధు స్కీమ్ కోసం నిధులు విడుదల చేయాలని నిరసలను తెలిపారు. దీంతో ఇది కాస్త ఉద్రిక్తంగా మారింది.
Maharashtra Elections: సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంతే కాకుండా.. తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను గురించి ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.
Samagra Kutumba survey: తెలంగాణలో రేవంత్ సర్కారు సమగ్ర కుటుంబ సర్వేను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల సైబర్ నేరగాళ్లు సైతం గ్యాంగ్ లుగా ఏర్పాడి మోసాలకు పాల్పడుతున్నారంట. దీంతో పోలీసులు పలు సూచనలు జారీ చేసినట్లు తెలుస్తొంది.
KTR Fires on CM Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. శుక్రవారం మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రలో కేసీఆర్పై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. స్పందించిన కేటీఆర్.. గుర్తు పెట్టుకో మిస్టర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
KTR Formula E race Case : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జైలుకెళ్లడానికి మానసికంగా సిద్దపడ్డారా..? రేవంత్ సర్కార్ తనను ఎలాగైనా అరెస్ట్ చేస్తుందని డిసైడ్ అయ్యారా..? రెండు, మూడు నెలలు జైలులో ఉండేందుకైనా సిద్దం అని కేటీఆర్ అనడం వెనుక ఆంతర్యం ఏంటి..? జైలుకు వెళ్లి వచ్చిన వారికి ఆ కీలక పదవి దక్కుతుందన్న సెంటిమెంట్ ను కేటీఆర్ ఫాలో అవ్వాలనుకుంటున్నారా..? జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నాని కేటీఆర్ ఉత్సాహంగా ప్రకటించడం వెనుక మతలబు అదేనా..?
Bandi Sanjay fires on ktr: కేంద్ర మంత్రి బండి సంజయ్ మళ్లీ కేటీఆర్, సీఎం రేవంత్ లపై మండిపడ్డారు. వీరిద్దరు పగలు గొడవలు పడి, రాత్రిపూట దోస్తానా చేసుకుంటున్నారని కూడా ఫైర్ అయ్యారు.
CM Revanth Reddy Birth day: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే వేడుకలను కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రేవంత్ కు పలువురు నేతల నుంచి బర్త్ డే విషేస్ లు వెల్లువెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. కేటీఆర్ చేసిన ట్విట్ వార్తలలో నిలిచింది.
Telangana kula ganana: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తొంది. దీనిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే కులగణనకు అన్నిరకాల ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తొంది. ప్రతి ఇంటికి కొంతమంది అధికారులు వచ్చి కుటుంబ సభ్యులకు చెందిన వివరాలు నమోదు చేసుకుంటారని తెలుస్తొంది.
Telangana Congress Politics: సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే మాట చెల్లుబాటు కాకుండా పోయిందా..! అన్ని విషయాల్లో ఆ ఎమ్మెల్యేను అనుచరులే ముందుండి నడిపిస్తున్నారా..! నియోజకవర్గం అభివృద్ధి కావొచ్చు.. ఉద్యోగుల బదిలీల్లో అనుచరుల హావానే నడుస్తోందా..! వారి మాటను కాదనలేక ఆ ఎమ్మెల్యే ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు..! అసలు ఎవరా ఎమ్మెల్యే ఏంటా స్టోరీ..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.