Congress Party:తెలంగాణలో ఎస్సీ వర్గీకరణం అంశం చిచ్చురేపిందా..! వర్గీకరణ విషయంలో అధికార పార్టీ నేతలు రెండుగా విడిపోయారా..! వర్గీకరణను అడ్డుకుంటున్న నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్ పెరుగుతోందా..! ఇంతకీ వర్గీకరణను కావాలంటున్న నేతలెవరు..! అడ్డుకుంటున్న వాళ్లు ఎవరు..!
Telangana BJP: బీజేపీ పెద్దలు తెలంగాణపై ఫోకస్ పెట్టారా..? ఉన్న పళంగా తెలంగాణ బీజేపీ నేతలను ఎందుకు ఢిల్లీకీ పిలిపించినట్లు..? తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారబోతుందా..? అందుకే బీజేపీ నేతలను హై కమాండ్ హస్తినకు రావాలని ఆదేశించిందా...? నేతల తీరుతో విసిగిపోయి క్లాస్ పీకేందుకే ఢిల్లీ రమ్మని అల్టిమేట్ ఇచ్చిందా..? ఇక తెలంగాణ బీజేపీ సంగతి ఏంటో తేల్చేయాలని బీజేపీ డిసైడ్ అయ్యిందా..?
Revanth Reddy Bumper Offer: కేసీఆర్ ఇలాకాలో కారు పార్టీ నేతలకు కష్టాలు మొదలు కాబోతున్నాయా..! సొంత ఫ్యామిలీ నుంచే కేసీఆర్‌పై యుద్దం మొదలు కాబోతోందా..! రాజన్న సిరిసిల్లా జిల్లా అధ్యక్షుడిగా ఆ నేతకు పదవి ఇవ్వడం ద్వారా కేటీఆర్‌కు చెక్ పడబోతోందా..! ఇంతకీ రాజన్న సిరిసిల్లాలో కేసీఆర్‌ను ఢీకొట్టే కాంగ్రెస్ కొత్త సారథి ఎవరు?
CM REVANTH REDDY: తెలంగాణలో అధికార పార్టీ నేతలు హైకమాండ్‌ను లైట్ తీసుకుంటున్నారా..! రేవంత్ సర్కార్ ఏడాది పాలనపై విజయోత్సవాలు నిర్వహించేందుకు చేపట్టిన సమావేశానికి నేతలు ఎందుకు డుమ్మా కొట్టారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార ప్రతినిధులు గైర్వాజరు కావడం వెనుక కారణమేంటి..!
ktr on tribal girl Shailaja death: గిరిజన బాలిక అత్యాచార ఘటన ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెనుదుమారంగా మారింది. ఇది ప్రభుత్వం చేసిన హత్య అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
Group 2 exams: గ్రూప్ 2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్ డేట్ ఇచ్చినట్లు తెలుస్తొంది. గత కొన్ని రోజులుగా గ్రూప్ 2 ఎగ్జామ్ లు వాయిదా పడతాయని కూవా వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.
Nagarjuna: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళల పెళ్లి డిసెంబర్ 4న అన్న పూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. ఇటీవల అక్కినేని వారి పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం నాగార్జున పెళ్లి పత్రికలు ఇవ్వడం వేళ చెప్పలేని ఇరకాటంలో ఉన్నారంట.
Vikarabad: సినీనటుడు అలీకి వికారాబాద్ జిల్లా ఎక్మామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణంపై ఇటీవల నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, అలీ స్పందించినట్లు తెలుస్తొంది.
Revanth Reddy: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలుబడ్డాయి. మహారాష్ట్రంలో ఘోరంగా చతికిల బడ్డ కాంగ్రెస్ పార్టీ.. జార్ఖండ్ లో కూటమిగా అధికారంలో రావడం పెద్ద ఊరట. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రచారం చేసిన అన్ని చోట్ల ఘోరంగా ఓడిపోయింది. ఆ సంగతి పక్కన పెడితే.. ఫలితాల వెల్లడి తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో భేటి కానున్నారు.
CM REVANTH REDDY: గాంధీభవన్.. జనతా గ్యారేజ్గా మారిందా..! ఆ సినిమాలో మాదిరిగానే గాంధీ భవన్లో సమస్యలు పరిష్కారం అవుతున్నాయా..! ప్రభుత్వంలో జరగని పనులు గాంధీ భవన్లో పరిష్కారం అవుతున్నాయా..! అందుకే ప్రజలంతా గాంధీ భవన్‌కు క్యూ కడుతున్నారా..! తమ సమస్యలకు నేరుగా మంత్రులకు చెప్పుకుని సమస్యలు పరిష్కరించుకుంటున్నారా..!
Cm Revanth Reddy: ఈ నెల చివరి రోజు జరగబోతున్న రైతు సదస్సు భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖపై సమీక్ష జరిపారు. ఇందులో భాగంగా వ్యవసాయ అధికారులతో పాటు మంత్రులు పాల్గొన్నారు.
TGPSC Groups2: ప్రస్తుతం గ్రూప్- 2 ఎగ్జామ్ లో కోసం నిరుద్యోగులు ఎంతో సీరియస్ గా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ డిసెంబర్ 9 నుంచి హల్ టికెట్లను కూడా డౌన్ లోడ్ చేసుకొవాలని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
Telangana exice department: తెలంగాణ ఆబ్కారీ శాఖ మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో లిక్కర్ లవర్స్ మాత్రం ప్రస్తుతం ఫుష్ ఖుషీలో ఉన్నారంట.
CM Revanth Reddy Vs KCR: తాము పది నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. లెక్క తప్పితే క్షమాపణలు చెప్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని.. రుణమాఫీపై లెక్కలు చూపిస్తామన్నారు.
Revanth reddy fires on kcr: సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ రెచ్చిపోయారు. గులాబీ బాస్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా.. ఏకీ పారేశారు. మళ్లీ తెలంగాణలో కేసీఆర్ మొక్క మొలవనివ్వనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Etela Rajender Fires on CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. రేవంత్ రెడ్డిని గెలిపించినందుకు కొడంగల్ ప్రజలు ఎంతో బాధపడుతున్నారని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.