Ex CM KCR Public Meeting On April 27th: అధికారం కోల్పోవడం.. పార్లమెంట్ ఎన్నికల్లో విఫలమవడం నుంచి తేరుకుని కొత్త ఉత్సాహంతో సిద్ధం కావాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా భవిష్యత్ ప్రణాళిక వివరించారు.
Back To KCR BRS Party Meeting On Feb 19th: అధికారం కోల్పోయిన 14 నెలల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ రాజకీయంగా యాక్టీవ్ కానున్నారు. మళ్లీ పార్టీకి జోష్‌నిచ్చేలా కేసీఆర్ భారీ ప్రణాళికతో రంగంలోకి దిగనున్నారని సమాచారం.
Ex CM KCR Teaches Agriculture To His Gran Son Himanshu Rao Video Viral: సంక్రాంతి పండుగ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మనమడికి హిమాన్షు రావుకు వ్యవసాయం నేర్పించారు. ఈ సందర్భంగా తన ఫామ్ హౌస్‌లో మనమడితో కేసీఆర్ పనులు చేయించారు.
KCR Condolence To Manmohan Singh And He Recollects Memories: భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణంపై మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి సంతాపం తెలుపుతూ మన్మోహన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
KCR And Harish Rao Filed Quash Petition In High Court: తెలంగాణలో మరో సంచలన పరిణామం జరిగింది. తమపై కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అందులో మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఉండడం గమనార్హం.
Kavitha Dance Viral: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన దీక్షా దివాస్‌లో ఎమ్మెల్సీ కవిత సందడి చేశారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కవిత డ్యాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ వీడియో వైరల్‌గా మారింది.
Bandi Sanjay on KCR : తెలంగాణలో రోడ్ల దుస్థితి చూసి మాట్లాడాలని సీఎం కేసీఆర్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ప్రజలంతా టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని, మార్పు కోరుకుంటున్నారని సంజయ్ చెప్పుకొచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు సేవ చేస్తామన్నారు. రాష్ట్ర జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి ఆదుకుంటామన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.