Bandi sanjay hot comments on Rahul gandhi: తెలంగాణలో పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీకి 6 గ్యారంటీల మీద మాట్లాడే దమ్ముందా అంటూ ఫైర్ అయ్యారు. అదే విధంగా తెలంగాణలో ప్రస్తుతం ఆలయాల వరుస దాడుల ఘటనపై కూడా మండిపడ్డారు.
Telangana Politics: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ మొదలు కాబోతోందా.. ఇటీవల ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ చీఫ్‌కు హైకమాండ్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..! మరి గులాబీ లీడర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పెద్దల ప్లాన్ ఎలా ఉంది. పార్టీలో చేరికలను అడ్టుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ప్రణాళికలు రచిస్తోంది.
TET Examination 2024: తెలంగాణలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ తాజాగా, టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
Drunk And Drive taste at orr: హైదరబాద్ పోలీసులు మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మీదట నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద కూడా బ్రీత్ అనలైజర్ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Fake uttar kumar pa case: మంత్రి ఉత్తమ్ కుమార్ పీఏ నంటూ ఒక ఆగంతకుడు అనేక మంది మహిళలకు కాల్స్ చేసిన ఘటన ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు కూడా పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి..
CM Revanth Reddy on Caste Survey: రాష్ట్రంలో కుల గణనను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు.
Mokila police station: కేటీఆర్ బావమరిది జన్వాడ రేవ్ పార్టీ ఘటనలో రాజ్ పాకాలాకు తెలంగాణ హైకోర్టుకు ఇచ్చిన రెండు రోజుల గడువు మంగళవారంలో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం మోకిలా పోలీసుల ఎదుట హజరుకానున్నట్లు తెలుస్తొంది.
Moosi River: మూసీ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదనే విషయం స్పష్టం చేశారు. అంతేకాదు నవంబర్ ఒకటో తేదీన పనులు ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
Telangana Politics: ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే.. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కీలకంగా ఉన్నారు..! కానీ ఈ మధ్య ఆయన తీరు స్వపక్షంలో విపక్షంలా మారిందనే చర్చ జరుగుతోంది. ఓ మంత్రి అండదండలతో సొంత పార్టీనే ఆ ఎమ్మెల్యే టార్గెట్ చేశారా..! ప్రజా సమస్యలపై అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారా..! ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.. ఏంటా కథా..!
Padi Kaushik Reddy Fires On CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ కేసులో కేటీఆర్‌ను ఇరికించాలని చూశారని అన్నారు. తన ఫోన్లు టాప్ చేస్తున్నారని ఆరోపించారు.
Telangana Politics: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిపై ఓ సీనియర్ లీడర్ గుర్రుగా ఉన్నారా..! తనకు పదవి దక్కలేదని రేవంత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నారా..! ప్రస్తుతం పార్టీలో అసంతృప్తులను కలుపుకుని రేవంత్‌పై తిరుగుబాటు చేసేందుకు సిద్దమయ్యారా..! ఇంతకీ ఎవరా నేతా.. ఆయనకు ఎందుకు అంతలా అసంతృప్తి..!
Janwada Rave party: జన్వాడ రేవ్ పార్టీ ఘటనలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో మోకిలా పోలీసులు కేటీఆర్ సతీమణిని కూడా విచారించినట్లు తెలుస్తొంది.
144 section imposed in Hyderabad: హైదరబాద్ వ్యాప్తంగా నెల రోజుల పాటు భారత న్యాయసంహితలోని కొత్త చట్టం 163 సెక్షన్ ను విధిస్తు సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Janwada rave party case: జన్వాడ రేవ్ పార్టీ ఘటన తెలంగాణ రాజకీయాల్లో రచ్చగా మారింది. దీనిపై ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్ హీట్ నడుస్తొందని చెప్పుకొవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.