Thota Laxmikantha Rao: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే సొంత పార్టీ నేతలకే చుక్కలు చూపిస్తున్నారా..! సొంత పార్టీ నేతలనే కటాకటాల వెనక్కి పంపించారా..! సొంత పార్టీ నేతలపైనే ఆయన ఎందుకు అంతలా కక్ష కట్టారు..! ఇటీవల మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలోనే నేతలకు పరీక్షలు నిర్వహించిన ఆ ఎమ్మెల్యే.. క్యాడర్ నుంచి ఏమీ కోరుకుంటున్నారు.. ఆయన తీరుపై క్యాడర్లో ఎలాంటి చర్చ జరుగుతోంది..
Mohan babu family controversy: మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు. తండ్రి కొడుకుల సవావ్ వెనుకాల అనేక షాకింగ్ రహస్యాలు ఉన్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో తాజాగా, మంచు మోహన్ బాబు పనిమనిషి సంచలన నిజాలు బైటపెట్టినట్లు తెలుస్తొంది.
Manchu Family Issues: గత కొన్ని రోజులుగా మంచువారింట రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ముఖ్యంగా ఆస్తి కోసం ఈ గొడవ జరుగుతుంది. శ్రీ విద్యానికేతన్ మోహన బాబు ఇతర ఆస్తుల గురించిన ఈ వివాదం జరుగుతుందని ఫిల్మ్ నగర్ కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆస్తి మొత్తం కొడుకులకు కాకుండా ఎవరికి రాయనున్నాడు? అనే రచ్చ జరుగుతుంది.
Manchu Manoj Request to telugu states cms: మంచు మనోజ్ తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, తెలంగాణ డీజీపీ, సీఎంవోలను ట్యాగ్ చేస్తు తనకు న్యాయం చేయాలని కూడా ట్విట్ చేసినట్లు తెలుస్తొంది . దీంతో ప్రస్తుతం మంచు వర్సెస్ మోహన్ బాబు ల మధ్య గొడవ కాకరేపుతుందని చెప్పుకొవచ్చు.
Asha workers controversy: తెలంగాణలో ఆశావర్కర్ ల నిరసన ప్రస్తుతం వివాదంగా మారింది. పోలీసులు వీరిపైన అత్యుత్సాహం ప్రదర్శించినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు వర్సెస్ ఆశావర్కర్ ల మాదిరిగా మారిపోయింది.
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారా..! ఆ విషయంలో మాత్రం తన కోరిక నెరవేరడం లేదని నిరాశ పడుతున్నారా..! మరి డిసెంబర్ తొమ్మిదో తేదీన రేవంత్ రెడ్డి కోరిక నెరవేరుతుందా..! లేదంటే ఆయన కల కలగానే మిగిలిపోతుందా..! ఇంతకీ రేవంత్ రెడ్డి ఏ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు..!
Vemulawada Rajanna Temple: మంత్రి కొండా సురేఖ వేముల వాడ రాజన్న ఆలయంలోని కోడెలను ఒకరికి అప్పగించాలని ఇచ్చిన సిఫారసు లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Telangana talli new statue: తెలంగాణ తల్లి కొత్త విగ్రహంను సీఎం రేవంత్ రెడ్డి డిసెంబరు 9 సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపైన ప్రస్తుతం వివాదం రాజుకుందని తెలుస్తొంది.
Congress vs Harish Rao: బీఆర్ఎస్ కీ లీడర్లను కాంగ్రెస్ టార్గెట్ చేస్తుందా..? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టిందా..? నిన్న,మొన్నటి వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్ట్ అవుతాడంటూ ప్రచారం జరగగా తాజాగా మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ హరీష్ రావును కాంగ్రెస్ ఫిక్స్ చేయాలనుకుంటుందా..? గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు దానినే సూచిస్తున్నాయా..?
Jeevan Reddy: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది..! త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆశావాహులు ఇప్పటికే లాబీయింగ్ చేస్తున్నారు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీలో అన్ని చోట్ల పోటీ చేసేందుకు నేతలు నిరాకరిస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లోనే పోటీ చేస్తామని అంటున్నారు. మిగతా కోటాలో పోటీకి నై అంటున్నారు. నేతలు ఎందుకలా అంటున్నారు..!
Yennam Srinivas reddy: సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో కీలక పదవిపై ఇద్దరు ఎమ్మెల్యేలు కన్నేశారా..! ఆ పోస్టు విషయంలో నువ్వా- నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారా..! తమ వర్గానికే ఆ పదవి ఇవ్వాలంటూ పార్టీ పెద్దలపై ఒత్తిడి చేస్తున్నారా..! మరి హైకమాండ్ ఆలోచన ఎలా ఉంది. ఆ పోస్టును ఎవరికి ఇవ్వబోతోంది..!
Revanth reddy: తెలంగాణలో కేబినెట్ విస్తరణకు సమయం అసన్నమైందా..! రెండుమూడు రోజుల్లో కొత్త మంత్రులను ప్రకటించబోతున్నారా..! మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకోబోయే నేతలెవరు..! కేబినెట్లో రేవంత్ మార్క్ ఉండబోతోందా..! 'ఈ సారి కేవలం నలుగురు నేతలకే అవకాశం కల్పిస్తున్నారా..! మరి ఆ రెండు పదవులు ఎప్పుడు భర్తీ చేస్తారు..!
Brs Harish Rao: బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో కేసు నమోదనట్లు తెలుస్తొంది. దీంతో ప్రస్తుతం ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Harish Rao Vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. డబుల్ స్టాండర్డ్‌లో రేవంత్ పీహెచ్డీ చేశారని.. మూడో స్టాండర్డ్ కూడా చెబుతాడని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఒకలా.. అధికారంలోకి వచ్చిన తరువాత మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
Laxmi Kantha Rao Thota: కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో లొల్లి మరింత ముదిరిందా..! ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్- కాంగ్రెస్ పార్టీగా పరిస్థితులు మారిపోయాయా..! ఇటీవల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఎమ్మెల్యే ఇంటర్వ్యూ నిర్వహించడాన్ని సొంత పార్టీ లీడర్లే జీర్ణించుకోలేకపోతున్నారా..! ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ.. గాంధీభవన్ మెట్లు ఎక్కేవరకు మ్యాటర్ వెళ్లిపోయిందా..!
Aruri Ramesh: వరంగల్ జిల్లాలో ఓ నేత కమలం పార్టీకి గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నారా..! మరోసారి కారు ఎక్కాలని ఎదురుచూస్తున్నారా..! గులాబీ బాస్ ఓకే అనగానే గులాబీ కండువా కప్పుకోబోతున్నారా..! ఇంతకీ ఆయన కమలం వదిలేని కారు ఎందుకు ఎక్కాలని అనుకుంటున్నారు..! ఆయన పార్టీ మారాలనే నిర్ణయం వెనుక ఎవరున్నారు..
Pushpa 2 movie tickets price: పుష్ప2 మూవీకి ధరల పెంపుకు రేవంత్ సర్కారు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తొంది. ఈ నేథ్యంంలో ప్రస్తుతం ఈ మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 5న అభిమానుల ముందుకు రానుందన్న విషయం తెలిసిందే.
CONGRESS PARTY: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆ ఎంపీకి సొంత పార్టీ లీడర్లే చుక్కలు చూపిస్తున్నారా..! ఎంపీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నా.. ఆ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదా..! కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆ ఎంపీకే ముప్పుతిప్పలు పెడుతున్న ఎమ్మెల్యేలు ఎవరు..! సొంత పార్టీ లీడర్ల తీరుపై ఎంపీ కూడా గుర్రుగా ఉన్నారా..!
KCR Re Entry: బీఆర్ఎస్ అధినేత త్వరలో ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారా..? కేసీఆర్ రీఎంట్రీకీ గ్రాండ్ వేదికను గులాబీ పార్టీ సిద్దం చేసిందా..? ఇటు పొలిటికల్ గా అటు జ్యోతిష్యంగా మంచి ముహూర్తం చూసుకొని కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారా..? కేసీఆర్ ఎంట్రీ కోసం ఆ వేదిక సూటబుల్ అని గులాబీ లీడర్లు ఫిక్సయ్యారా..? గులాబీ బాస్ కూడా అదే సరైన సమయమని భావిస్తున్నారా..? ఇంతకీ గులాబీ అధినేత ఎంట్రీ ఎప్పుడు ఉండబోతోంది..?
CM REVANTH REDDY: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది..! రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాది సందర్భంగా రాష్ట్రంలో విజయోత్సవ సభలు జరుపుతున్నారు..! అయితే కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సెటైర్లు వేస్తోంది..! ఇంతకీ రేవంత్ సర్కార్ ఏడాది పాలన సక్సెస్ అయ్యిందా..! రేవంత్ పాలనపై ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.