దేశంలో కరోనాకేసులు ( Coronavirus ) రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో నమోదవుతోంది. అయితే నిన్న మొట్టమొదటి సారిగా వేయికిపై మరణాలు సంభవించడంతో ఆందోళన మరింత పెరిగింది.
భారత్లో కరోనావైరస్ వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలో చాలామంది కీలక నేతలు, ప్రజప్రతినిధులు కరోనావైరస్ (Coronavirus) బారిన పడి కోలుకుంటున్న విషయం తెలిసిందే.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( amit shah) కరోనా నుంచి నుంచి కోలుకున్నట్లు బీజేపీ నేత మనోజ్ తివారీ ట్వీట్ చేయడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Home ministry) వెంటనే వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
కేరళలోని కొజికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ( Air India flight crash-landing) జరిగిన తర్వాత సహాయక చర్యల్లో పాల్గొన్న వారందరూ క్వారంటైన్లోకి వెళ్లిపోవాలని కేరళ ప్రభుత్వం సూచించింది.
తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు ( Coronavirus ) విచ్చలవిడిగా పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు.. ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం కరో్నా బారిన పడుతున్నారు.
భారత్లో కరోనాకేసులు ( Coronavirus ), మరణాల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి ప్రతీరోజు 50వేలకు పైగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.
తెలంగాణలో కరోనావైరస్ ( coronavirus ) కేసుల సంఖ్య రోజురోజుకు పెరగుతూనే ఉంది. ఇటీవల కాలంలో నిత్యం 2వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
శతాబ్దాల నాటి హిందువుల కల ఈ రోజు సాకారమయ్యింది. అయోధ్యలో రామ మందిర ( Ram Temple) నిర్మాణానికి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. ఈ అద్భుత కార్యక్రమాన్ని భారతదేశమంతా సోషల్ మీడియా, టీవీల ద్వారా వీక్షించింది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం కరోనా కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే.. దేశంలో వరుసగా ఏడో రోజు కూడా 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి నానాటికీ విజృంభిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి రాజకీయనేతలు, ప్రజాప్రతినిధులు వారి కుటుంబసభ్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో.. థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అనే డైలాగ్తో కమెడియన్ పృథ్వీ రాజ్ (Pruthvi Raj) ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. ఎన్నో సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేసి పృథ్వీరాజ్ మంచి కమెడియన్గా, నటుడిగా గుర్తింపు పొందారు.
తెలంగాణ నుంచే కరోనా వైరస్ (Coronavirus) కు తొలి వ్యాక్సిన్ వస్తుందని, దీనికోసం దేశం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తుందని ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కే. తారక రామారావు (KTR) పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) బారిన పడి నిత్యం వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా బారిన పడి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేస్తే కొంతమందినైనా రక్షించుకోగలం.. కాపాడుకోగలం..
భారత్లో కరోనావైరస్ కేసులు (Coronavirus), మరణాల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. గత ఆరు రోజుల నుంచి ప్రతీరోజు దేశవ్యాప్తంగా 50వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
ప్రముఖులు, రాజకీయ నేతల తీరుతోనే ప్రభుత్వ సంస్థలపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం పెరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) పేర్కొన్నారు. అయితే ఆయన ఈసారి హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ను ఉద్దేశిస్తూ ట్విట్ సోమవారం ట్విట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.