భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus కేసులు, మరణాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి ప్రతీరోజు 50వేలు, 60వేలు చొప్పున కొవిడ్-19 కేసులు, వేయికి చేరువలో మరణాల సంఖ్య నమోదవుతోంది.
దేశంలో చాలామంది ప్రముఖులు కరోనావైరస్ ( coronavirus ) బారిన పడుతున్నారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫార్మకంపెనీ.. బయోకాన్ (Biocon ) ఛైర్పర్సన్ సైతం కరోనా బారిన పడ్డారు.
దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) బారిన సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. కరోనా బారిన పడి ఇటీవలనే హోంమంత్రి అమిత్ షా సైతం డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన మరో కేంద్ర మంత్రి సైతం సోమవారం డిశ్చార్జ్ అయ్యారు.
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. నిత్యం వేయికి పైగా కరోనా కేసులు నమోదవుతుండగా.. ఆదివారం వేయికి తక్కువగా కేసులు నమోదుకావడం కాస్త ఊరట కలిగిస్తోంది.
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. నిరంతరం కోవిడ్19 కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు దేశంలో కరోనా మరణాల సంఖ్య 50వేలు దాటింది. అంతేకాకుండా దేశంలో ఇప్పటివరకు 3కోట్లకు పైగా కరోనా నమూనాలను పరీక్షించారు.
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు, మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. కొన్నిరోజుల నిత్యం 60 వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతుండగా.. మరణాల సంఖ్య కూడా దాదాపు వేయి వరకు నమోదవుతోంది.
కరోనా ( Coronavirus ) మహమ్మారి బారిన పడి ఆసుపత్రిలో చేరిన భారత మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ( Pranab Mukherjee ) కి ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రిలో బ్రెయిన్ సర్జరీ చేసిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజుల నుంచి వైద్యులు ప్రణబ్ ముఖర్జీని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
భారత్‌లో కరోనా (Coronavirus) వ్యాప్తి ఏమాత్రం తగ్గడంలేదు. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 60 వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతుండగా.. మరణాల సంఖ్య కూడా ప్రతీరోజూ వేయికి దగ్గరగా నమోదవుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 25లక్షల మార్క్ దాటింది.
తమిళనాడు (tamil nadu) గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ (Banwarilal Purohit ) ఆగస్టు 2న కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం కరోనావైరస్ (Coronavirus) నుంచి కోలుకున్నారు.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కీలక అధికారులు సైతం కరోనా బారిన పడుతున్నారు.
భారత్ (India) లో చాలా మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పలు పార్టీల నేతలు కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి బారిన పడ్డారు. హోంమంత్రి అమిత్ షా (.Amit Shah) సైతం రెండు వారాల క్రితం ( ఆగస్టు 2న ) కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన గురుగ్రాంలోని మేదాంత ఆసుపత్రిలో చేరి చికిత్సపొందుతున్నారు.
కేరళలోని కోజికోడ్ ( Kozhikode ) విమానాశ్రయంలో గత వారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కూలి ఇద్దరు పైలెట్లతో సహా 18 మంది ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానం రెండుముక్కలైంది. ఈ విమాన ప్రమాదం తరువాత సహాయక చర్యల్లో అనేక మంది అధికారులతోపాటు స్థానికులు సైతం పాల్గొన్నారు.
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి 60వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా మరోసారి వేయి దాటడం అందరినీ కలవరపెడుతోంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఏ ఒక్క దేశం నుంచి కూడా ఇప్పటివరకు వ్యాక్సిన్ అభివృద్ధి కాలేదు. ఈ నేపథ్యంలో రష్యా నుంచి అన్ని దేశాలకు ఊరట కలిగించే వార్త వెలువడింది.
భారత్‌లో కరోనా (Coronavirus) మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం 60వేలకుపైగానే కరో్నా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి నివారణ కోసం కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ (ndian railways) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరణాలు కూడా అదే స్థాయిలో సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో కోవిడ్ -19 నివారణలో భాగంగా.. గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.