/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168

Telangana Corona Updates: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ప్రతీరోజు కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 2012 కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 70,958కి పెరిగింది. అదేవిధంగా నిన్న కరోనాతో 13 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 576కి చేరింది. ఈ మేరకు తెలంగాణ ( Telangana ) వైద్యఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: AP: మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా

ప్రస్తుతం తెలంగాణలో 19,568 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 50,814 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే నిన్న కరోనా నుంచి 1,139 మంది కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే మంగళవారం 21,118 కరోనా పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. ఇదిలాఉంటే.. నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీలో 532 కరోనా కేసులు
నమోదయ్యాయి. 
Also read: Sushant Case: నాకు సంబంధం లేదు: ఆదిత్య థాక్రే

Section: 
English Title: 
Coronavirus positive cases exceeding 70,000 in Telangana
News Source: 
Home Title: 

Covid-19: తెలంగాణలో 70వేలు దాటిన కరోనా కేసులు

Covid-19: తెలంగాణలో 70వేలు దాటిన కరోనా కేసులు
Caption: 
File photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Covid-19: తెలంగాణలో 70వేలు దాటిన కరోనా కేసులు
Publish Later: 
No
Publish At: 
Wednesday, August 5, 2020 - 10:06