Again I Will Become Chief Minister Says Ex CM YS Jagan: అధికారంలో ఉన్నప్పుడు పార్టీ శ్రేణులను పట్టించుకోలేదని.. ఈసారి తనలోని మరో జగన్‌ను చూస్తారని.. మళ్లీ అధికారంలోకి రావడం పక్కా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకంటించారు.
Jagan 2.0: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ జోష్‌లో ఉన్నారు. ఈసారి అందరూ జగన్ 2.0 చూడబోతున్నారని వేరే లెవెల్ ఉంటుందని సినిమాటిక్ స్టైల్లో స్పష్టం చేశారు. కార్యకర్తలకు పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
Vijayasai Reddy YS Sharmila Meet: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలతో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయసారెడ్డి.. వైఎస్ షర్మిలతో సమావేశం కావడం సంచలనం రేకెత్తిస్తోంది.
AP Registration Charges: ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం యేడాది కాకముందే అపుడే ప్రజలపై బాదుడే బాదుడు ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టింది. గతంలో వైసీపీ హయాంలో పెరిగిన ధరలపై రోడ్డు కెక్కిన తెలుగు దేశం పార్టీ .. ఇపుడు యేడాది కాకముందు ముందు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది.
Nara Lokesh Fire On Police Department: అధికారంలోకి వచ్చిన నారా లోకేశ్ దూకుడుగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి పోలీసు శాఖపై మరోసారి ఫైరయ్యారు. రాజకీయంగా కౌంటర్ ఇచ్చేందుకు పోలీసులను వాడుకుంటున్నారు.
Vijaysai Reddy Resigns To YSRCP: రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి తాజాగా వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సంచలన కోరికను కోరుకున్నారు. మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావాలని అభిలషించారు.
Chandrababu U Turn: ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పుడే అపసోపాలు పడిపోతోంది. చేసిన హామీలు నెరవేర్చలేక చేతులెత్తేసిన పరిస్థితి ప్రతిపక్షానికి అస్త్రంగా మారుతోంది. అస్త్ర సన్యాసం చేయకుండానే వైఎస్ జగన్‌కు తిరుగులేని అస్త్రం అందించారు చంద్రబాబు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు బిగ్ రిలీఫ్ లభించింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ వేసిన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ambati Ramababu Slams To Chandrababu Davos Tour: ఎంతో ప్రచారం చేసుకుని వెళ్లినా దావోస్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చింది సున్నా అని.. చంద్రబాబు దారి ఖర్చులు కూడా రాలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు దావోస్ పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు.
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన రాజకీయంతో ముందుకు వెళుతున్నారా..? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక కూడా తప్పు జరిగితే ప్రశ్నించడం ఆపడం లేదా..? తప్పు చేసిన వాళ్లు తన వాళ్లైనా తాటతీస్తాననడం వెనుక అసలు కారణం ఏంటి..? ఏపీలో పవర్ లో ఉండి కూడా సొంతంగా పవన్ పవర్ ఫుల్ గా మారబోతున్నారా..? తప్పు జరిగితే ప్రశ్నించడం దానికి బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్పడం పవన్ సరికొత్త రాజకీయాలకు తెరతీశారా..? ఇటు మిత్రపక్షం టీడీపీకీ అటు ప్రతిపక్షం వైసీపీకీ జనసేనాని ఒకే సారి రాజకీయంగా చెక్ పెడుతున్నారా..?
Anam Ramanarayana Reddy on EX CM YS Jagan: మాజీ సీఎం జగన్‌పై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ అహంకార దర్పంతో హాస్పిటల్లోకి వందల మందితో వచ్చి.. చికిత్స పొందుతున్న వారిని ఇబ్బందులకు గురిచేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pawan Kalyan vs Jagan: సోషల్ మీడియా వచ్చిన తరువాత.. అభిమానులు క్రియేట్ చేస్తున్న వీడియోలు ఎంతకి సెన్సేషన్ అవుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ డైలాగ్ తో ట్విట్టర్ తెగ ట్రెండ్ అయ్యింది. ఈ క్రమంలో ఇప్పుడు అదే విధంగా జగన్ వీడియో ఒకటి ట్విట్టర్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Ys Jagan on Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడినవారిని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు భరోసా ఇచ్చారు. ఘటన ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు.
Ys Jagan Comments: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలకాయ పెట్టడమేనని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని లేపడమేనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.
Ys Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌లో మార్పు వచ్చిందా..నియోజకవర్గాల సమీక్షలో ఆయన మాటలు వింటే అదే అన్పిస్తోంది. ఇక నుంచి కార్యకర్తలే శిరోధార్యమంటున్నారు. ఇప్పటి వరకూ ఓ లెక్క..ఇక నుంచి మరో లెక్కంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan Comments on Game Changer Pre Release Event: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ వేడుక రాజకీయాలకు వేదికగా నిలిచింది. అంతేకాదు గత ఏపీ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం సినిమా వాళ్లపై కక్ష్య సాధింపు చర్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. ఈ ప్రీ రిలీజ్ వేడుకగా మాజీ సీఎం జగన్ తో పాటు తెలంగాణ సీఎంకు రేవంత్ కు చురకలు అంటించారు.
Chandrababu Naidu Hot Comments In Interaction With Media: తనను జైలుకు పంపించిన వారిని వదిలపెట్టనని.. కచ్చితంగా కక్ష తీర్చుకుంటానని సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. 1995 నాటి ముఖ్యమంత్రిని త్వరలో చేస్తానని ప్రకటించారు.
YS Jagan Praja Darbar Stampede: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్ ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రజా దర్బార్‌కు భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు రావడంతో కొంత తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కొందరు అద్దాలు ధ్వంసం చేయడం కలకలం రేపింది.
YS Jagan Praja Darbar Photos Goes Viral: అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన తొలి క్రిస్మస్ పండుగకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనకు వచ్చారు. సీఎంగా దిగిపోయినా అతడికి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని గురువారం నిర్వహించిన ప్రజా దర్బార్ కనిపించింది. ప్రజా దర్బార్ ఫొటోలు వైరల్‌గా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.