Python Viral Video in Instagram: ఓ మహిళ భారీ కొండ చిలువను అలవోకగా పట్టేసింది. చేతులతో కొండచిలువను పట్టుకుని ఫొటోలను పోజులివ్వడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: ఇటీవల ఢిల్లీ మెట్రో కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ముంబై లోకల్ ట్రైన్ లో ఓ ఇద్దరు ఫైవ్ స్టార్ హోటల్ పేరుతో ఆహారాలను విక్రయిస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది.
King Cobra Viral Video In Social Media: భారీ కింగ్ కోబ్రా అలవోకగా పట్టేసిన ఓ వ్యక్తి.. దాన్ని చేతుల్లోకి తీసుకుని వీడియోకు పోజులు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Viral News: రాజస్థాన్ రాష్ట్రంలో దివాళీ పండగ తర్వాత ఓ గ్రమంలో గాడిదలను పెళ్లి కూతుర్లలాగా అందంగా రెడీ చేసి ఊళ్లో పరిగెత్తిస్తారు. ప్రస్తుతం ఈ వింత సాంప్రదాయం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ సాంప్రదాయానికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
శుభ్‌మాన్ గిల్ - సారా టెండూల్కర్.. ఇద్దరు ప్రేమలో ఉన్నారని రూమర్లు ఎప్పటి నుండో ప్రచారంలో ఉన్నాయి. వాటినినిజం చేస్తూ వాళ్లు కూడా చాలా సార్లు కెమెరాలకు చిక్కిన సంగతి మనకు కూడా తెలిసిందే!
Viral Video Today: పాము డబ్బులు ఎత్తుకెళ్లిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోపై లైక్స్, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ విచిత్రమైన వీడియో జింబాబ్వేలో చోటు చేసుకుందని నెటిజన్ పోస్ట్ చేశాడు.
King Cobra Bathing Video: ఓ వ్యక్తి భారీ కింగ్ కోబ్రాకు బాత్రూమ్లో స్నానం చేయిస్తు వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాముకు స్నానం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..? మన దేశంలో అయితే కాదులేండి.. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
సినిమాల్లో సూపర్ మ్యాన్.. సూపర్ వుమెన్ చూసి ఉంటారు.. కానీ నిజ జీవితంలో చూసారా..? కానీ ఈ సూపర్ డాగ్ చేసిన విన్యాసం చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే! సూపర్ డాగ్ జంపింగ్ వీడియో చూసేయండి!
Viral Video: సోషల్ మీడియాలో ఒకరికి మించి ఒకరు తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. ఫేమస్ అవ్వడం కోసమో.. లైక్ కోసమో గానీ ఎంత రిస్క్ అయినా పర్లేదు సై అంటున్నారు. తాజాగా ఓ యువకుడు బైక్‌కు ట్రాక్టర్ టైర్ సెట్ రైడ్ చేశాడు. ఆ వీడియోను మీరూ చూడండి.
కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి.. ఏ ప్రాణి అయిన చనిపోతే తిరిగి బ్రతికించలేము. కానీ ఒక వ్యక్తి.. ఆశని కోల్పోకుండా ప్రయత్నించి.. చనిపోయిన ఒక ఊసరవెల్లిని తిరిగి బ్రతికించాడు. ఆ వీడియో..
పుష్ప సినిమా తరువాత రష్మిక గురించి తెలియని వారుండరు. ఆ క్రేజ్ తో రష్మిక ఇపుడు భాషతో సంబంధం లేకుండా నేషనల్ క్రష్ గా మారిపోయింది. ప్రస్తుతం రష్మిక నటించిన పుష్ప సినిమాలోని రారా సామీ పాటపై ఒక స్కూల్ పాప చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతుంది.
Rock Python Viral Video: ఇటీవల అటవీ ప్రాంతంలో నుంచి ఓ గ్రామంలోకి సంచారం చేసిన భారీ కొండచిలువ స్నేక్ క్యాచర్ పట్టుకొని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు తెగ ఆశ్చర్యపోతున్నారు. మీరు ఈ వీడియోని చూశారా..
New Trending Video: మెట్రోలో స్టంట్ చేయబోయిన యువకుడు.. అందరి ముందు పరువు పోగొట్టుకున్నాడు. సోషల్ మీడియా ఫేమస్ అయ్యేందుకు వీడియో తీసుకుని మరీ నవ్వులపాలయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Long Hair Man Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వృద్ధుడు తన పది అడుగుల జుట్టును అందరికీ చూపిస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నటిజన్లు ఆచార్యాన్ని గురవుతున్నారు. ఈ వీడియోకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో ఫేమస్ అవటానికి వింతైన స్టంట్స్ చేస్తుంటారు. వీటిలో కొన్ని సక్సెస్ అయితే.. మరి కొన్ని విఫలమై నవ్వులు పూయిస్తుంటాయి. అలాంటి ఒక వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ వివరాలు..
ప్రపంచంలో ఎప్పుడు ఏదొక వింత జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ వలన ఆ వింతలు ఇట్టే ప్రపంచానికి తెలిసిపోతున్నాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ వివరాలు..
Man in Burqa Enters Ladies Washroom In Lulu Shopping Mall: బీటెక్ గ్రాడ్యూయేట్ అయిన అభిమన్యుని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై ఐపీసీ 354 ( C), 419, ఐటి యాక్టులోని సెక్షన్ 66 E కింద కేసు నమోదు చేశారు. అభిమన్యుని కోర్టులో హాజరుపరచగా, కోర్టు నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
Latest Viral News In Social Media: ఆ ప్రాంతంలో ఉండే ఆలయంలో దేవుడి కొబ్బరి, పూలకు బదులుగా రాళ్లను సమర్పిస్తారు. ఇలా సమర్పంచడం వల్ల సులభంగా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ దేవాలయాని ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ధ ఎత్తున్న వస్తారు.
Cow Attack Video: ఎంతవరకూ నిజమో కాదో తెలియదు కానీ..పాములు పగబట్టడం గురించి వింటుంటాం. కానీ ఇక్కడ నిజ జీవితంలో ఓ ఆవు పగబట్టిందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అది కూడా అభంం శుభం తెలియని ఓ చిన్నారిపై. పూర్తి వివరాలు మీ కోసం...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.