Viral video: రెండు రోజుల పాటు భారత్ లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అనేక ప్రాంతాలను సందర్శించారు. ఈరోజు ఉదయం ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా పాల్గోన్నారు.
Mettupalayam: ప్రజాప్రతినిధులు అధికారం ఉంది కదా అని పెత్తనం చేస్తే అధికారులు తాట తీస్తారు. కొన్ని సార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య తీవ్ర వివాదం ఏర్పడుతుంది. అది తీవ్ర వివాదానికి దారి తీస్తుంది. తాజాగా ఒకచోట ఎమ్మెల్యే వర్సెస్ కమిషనర్ మధ్య వివాదం ఏర్పడడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Joint Baby Shower: వయసు నిండా 23 ఏళ్లు కూడా నిండలేదు. తన సంగీతంతో ప్రేక్షకులను ఊపేస్తున్నాడు. సంగీతంలోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ ఆ యువకుడు యమ స్పీడ్‌గా ఉన్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు మందిని వివాహం చేసుకున్నాడు. ఐదుగురితో కాపురం చేయడమే కాకుండా ఒకేసారి ఆ ఐదుగురు భార్యలు ఒకేసారి గర్భం దాల్చడం విశేషం. ఈ సందర్భంగా పాశ్చాత్య పద్ధతిలో శ్రీమంతం వేడుక చేయగా అతడి గొప్పతనమేంటో ప్రపంచానికి తెలిసింది.
Snake Video Viral: ఇంట్లోకి అనుకోని అతిథి వచ్చింది. వచ్చి పిల్లల కబోర్డులో దూరింది. పిల్లల దుస్తులు తీసేందుకు కబోర్డు తెరవగా ఆ అతిథి బుసలు కొట్టింది. అందులోంచి అత్యంత విషపూరితమైన పాము కనిపించింది. తీవ్ర భయాందోళన చెందిన తల్లి పిల్లలను అప్రమత్తం చేసి అత్యంత జాగ్రత్తగా పామును వెళ్లగొట్టింది. ఆ పామును ఎలా వెళ్లగొట్టింది..? పిల్లలను రక్షించుకోవడానికి ఆమె ఏం చేసిందోనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
10-Foot Alien At Miami Mall: ఇటీవల అమెరికాలోని ఓ మాల్ నుంచి గ్రహాంతరవాసులు బయటికి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ మాల్‌లోకి గ్రహాంతరవాసులు వచ్చారా? అసలు పోలీసులు తెలిపిన వివరాలేంటో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Lead Married Couple Romance Romance Video Viral: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సినిమాలోని రొమాంటిక్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికీ ఈ వీడియోను 60 లక్షల మందికి పైగా వీక్షించగా కొంతమంది నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. ఇంతకీ ఈ వీడియో ఏంటో ఈ వీడియోకి సంబంధించిన మరిన్ని వివరాలు మనం కూడా తెలుసుకుందాం.
Snake Video Trend In Google : మీరు చాలా రకాల పాములను చూసి ఉంటారు కానీ రక్త పింజర అనే జాతికి సంబంధించిన పామును చూసి ఉండరు. ఇది చాలా ప్రమాదకరమైంది. ఈ పాము విషం నేరుగా కళ్లలోకి చిమ్మతుంది. ప్రస్తుతం ఈ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Rare White Alligator Viral Video: ప్రస్తుతం ఓ అరుదైన జాతి మొసలి పిల్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు ఇంతవరకు ఇలాంటి ముసలి పిల్లను చూడలేదని కామెంట్ చేస్తున్నారు.
Police Officer Sucess Story: ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన అవినాష్ .. తన వినూతనమైన ఆలోచనతో పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి తెల్లచందనం పెంపకంతో లాభాల బాటను చేరుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అతనికి సంబంధించిన పూర్తి స్టోరి తెలుసుకుందాం.
Corrupt Official Viral News: లంచం తీసుకున్న అధికారికి సరైన గుణపాఠం చెప్పారు బాధితులు. లంచం డిమాండ్ చేసిన అధికారికి ఇవ్వాల్సిన డబ్బును దండంగా చేసి మెడలో వినూత్న తీరితో సత్కారం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Viral News: అనకాపల్లి జిల్లాలోని దిమిలి గ్రామంలో బురద జాతరను జరుపుకోవడం పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ పండగలో భాగంగా గ్రామస్తులంతా బురదను చల్లుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే ఈ బురద పండుగను జరుపుకోవడం వెనుక ఉన్న ఆచారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Cow Kisses Black King Cobra Viral Video: ప్రస్తుతం యూట్యూబ్‌లో ఓ బ్లాక్ కింగ్ కోబ్రాకి సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది. ఆవు తన నాలుకతో బ్లాకింగ్ కోబ్రాను తాకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. మీరు చూడకపోతే తప్పకుండా చూడండి.
Trisha: త్రిష విషయంలో చిరంజీవి మన్సూర్ అలీ ఖాన్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి గురించి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు మన్సూర్. ఆయన ఎంత సంపాదించినా పేదవారికి సహాయం చేయడు అని అలానే హీరోయిన్స్ తో పార్టీలు చేసుకుంటారని.. ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు..
Vijay Devarakonda: మొన్నటి వరకు రష్మిక మందన.. విజయ దేవరకొండ ప్రేమ వ్యవహారం సినీ అభిమానులకు తెలిసిన కానీ అధికారికంగా వారిద్దరూ బయట పెట్టకుండా దాచి పెడుతూ వచ్చారు. ఇక ఇప్పుడు యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో రష్మిక మాట్లాడుతున్న మాటలు చూస్తే వీరిద్దరి ప్రేమ చెప్పకనే ఈ భామ చెప్పేస్తోంది అనే విషయం మనకి అనిపించక మానదు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.