Fire accident in laddu counter: తిరుమలలోని లడ్డు కౌంటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Tirumala parakamani: పవిత్రమైన తిరుమలలో ఒక బ్యాంక్ ఉద్యోగి చేసిన పని ప్రస్తుతం వార్తలలో నిలిచింది. అసలు ఈ పనిచేసేందుకు చేతులేలా వచ్చాయని భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Pawan kalyan in pithapuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గోకులం షెట్లను ప్రారంభించారు.ఈ నేపథ్యంలో ఆయన తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై మరోసారీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Tirupati: కొత్త ఏడాది వేళ టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భక్తులు ముక్కోటి ఏకాదశి వేళ స్వామిని ఎలాగైన దర్శించుకొవాలని అనేక ప్లాన్ లు వేస్తున్నట్లు తెలుస్తొంది.
Indian Railways: తిరుమలకు వెళ్లే భక్తులకు ఇండియన్ రైల్వేస్ భారీ శుభవార్త చెప్పిందని తెలుస్తొంది. ఈ క్రమంలో ఇప్పటికే వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తిరుమలకు వెళ్లేందుకు భక్తులు అనేక ప్లాన్ లు వేసుకుంటున్నారు.
Tirumala Temple: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తిరుమల శ్రీవారిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాకరేపుతున్నాయి. దీనిపై వెంటనే చర్యలు తీసుకొవాలని కూడా శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తొంది.
Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవేంకటేశుని దర్శనార్థం నిత్యం వేలాదిమంది భక్తులు తహతహలాడుతుంటారు. అయితే, చివరి నెల కావడం, క్రిస్మస్ సెలవులు కూడా కలిసి రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది.
TTD News: టీటీడీ నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో చాలా మంది శ్రీవారి సన్నిధిలో ఉద్యోగాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఇటీవల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తొంది.
Tallapaka Annamacharya statue: పవిత్రమైన తిరుపతిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నగరం నడిబొడ్డున ఉన్న అన్నమయ్య విగ్రహాంకు గుర్తు తెలియని ఆగంతకులు శాంతా క్లాజ్ టోపీని పెట్టారు. ఈ ఘటన ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
Tirumala lord Balaji: తిరుమల వెంకన్న, పద్మావతి అమ్మవారిపై ప్రొఫెసర్ కంచె ఐలయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడిది వివాదంగా మారినట్లు తెలుస్తోంది. దీనిపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Vaikuntha Ekadashi Tickets: తిరుమలకు వైకుంఠ ఏకాదశి వేళ టికెట్లు విడుదల తేదీల్లో మార్పులు చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో భక్తులు ఈ విషయాల్ని గమనించాలని కోరింది.
Ttd chairman serious: తిరుమలలో మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదస్పదంగా మారాయి. దీనిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
జనవరి 2వ తేదీ వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. హుండీ ద్వారా భక్తులు 7.68 కోట్ల కానుకల్ని శ్రీవారికి సమర్పించారు.
Vaikuntha Ekadashi 2022 : ఇవాళ వైకుంఠ ఏకాదశి. అందుకే వేకువ జామున 1.45 గంటలకు తిరుమలలో వైకుంఠద్వార దర్శనం ప్రారంభమైంది. ఇవాల్టి నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం. వైకుంఠ ఏకాదశిన వైష్ణవ ఆలయాలకు వెళ్తే మంచిది.
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు స్వామి వారు ఉత్తర ద్వార దర్శనమిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఆన్లైన్ టికెట్ల బుకింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 6.30 గంటల నుంచి వైకుంఠ ద్వార (vaikunta dwara darshanam) ప్రత్యేక దర్శనం టికెట్లు టీటీడీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.