Jc Prabhakar reddy Vs Madhavi latha: జేసీ ప్రభాకర్ రెడ్డికి మరో బిగ్ ట్విస్ట్ ఎదురైందని చెప్పుకొవచ్చు. నటి మాధవీలత జేసీ వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు.
Jc Prabhakar reddy vs madhavi latha: నటి మాధవీలత ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఆమె కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Jc Prabhaka reddy VS Madhavi latha: తాడి పత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నటి మాధవీలత పై చేసిన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈక్రమంలో ఆమెకు సారీ చెబుతున్నట్లు ప్రకటించారు.
Jc Prabhakar reddy Vs Madhavilatha: జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత రెచ్చిపోయారు. పెద్దమనిషివై ఉండి.. ఏంటామాటలు ఉంటూ ఏకీపారేశారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం రచ్చగా మారిందని చెప్పుకొవచ్చు.
JC Vs Madhavi latha: రాయలసీమలోని అనంతపురంలోని తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ కు రాజకీయంగా ప్రత్యేక పలుకుబడి ఉంది. అందులోనే జేసీ బ్రదర్స్ లో చిన్నవాడైన జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయంగా దూకుడు ఎక్కువ. ఎదుటి వారు ఎంతటి వారైన తగ్గదేలే అంటూ వారికీ విరుచుకుపడుతుంటాడు.తాజాగా ఈయన బీజేపీ నేత కమ్ నటి మాధవీలతపై అనరాని పరుష పదజాలం వాడి మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
JC Prabhakar Reddy Key Comments On His FIR: తన కుటుంబ వ్యాపారం.. రాజకీయ జీవితం ముగిసిపోయిందని మాజీ మంత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి వాపోయారు. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా కేసులు పరిష్కారం కాలేదని గోడు వెళ్లబోసుకున్నారు.
JC Prabhakar Reddy Warning To Ananta Venkatrami Reddy: తనకు కోపం.. రోషం ఉందని... కొట్టడం కూడా తెలుసు అని టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిపై మళ్లీ విరుచుకుపడ్డారు.
Telugu desam party :క్రమశిక్షణకు మారుపేరు ఐనా టీడీపీ పార్టీలో కొందరు నేతలు కట్టుతప్పుతున్నారా..? సీఎం చంద్రబాబు నాయుడుకు కొందరి ఎమ్మెల్యేల తీరు పెద్ద తలనొప్పిగా మారిందా..? నియోజకవర్గాల్లో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారా....? చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినా ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారా..? టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు..? అసలు వారి సమస్య ఏంటి..?
JC Prabhakar Reddy: టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు. ఓ పని మీద ఇంటికి వచ్చిన న్యాయవాది శ్రీనివాసులును ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి బయటకి లాక్కెళ్లారు. కాళ్లు, చేతులు పట్టుకుని గేటు బయట పడేశారు.
Ex MLA JC Prabhakar Reddy: తన రాజకీయ జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తనను ఆర్థికంగా ఇబ్బంది పెట్టినా.. వెనక్కి తగ్గేదేలే అన్నారు. ఆయన ఏం చెప్పారంటే..
JC Prabhakar Reddy : తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన దీక్ష కొనసాగుతోంది. మున్సిలప్ కార్యాలయంలోనే నిద్రపోయిన ఆయన కాలకృత్యాలు కూడా అక్కడే నిర్వహించారు. మున్సిపాలిటీ అక్రమాలను నిరసిస్తూ దీక్ష చేశారు.
MLC Elections 2023: ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ గెలవడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కావడం పక్కా అని ఆయన అన్నారు.
BS 4 Vehicles Scam: తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. బీఎస్ 4 వాహనాల స్కాంలో ఆయన ఆస్థుల్ని ఈడీ సీజ్ చేసింది. ఆ వివరాలు మీ కోసం..
Tadipatri TDP incharge JC Ashmit Reddy : తన కుమారుడు, స్థానిక టీడీపీ ఇంచార్జ్ అష్మిత్ రెడ్డిపై రాళ్ల దాడి ఘటనపై సమాచారం అందుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేకే వైసీపీ నాయకులు ఇలా చాటుగా ఉండి రాళ్ల దాడికి పాల్పడ్డారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
Jc Prabhakar Reddy: ఏపీలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. అధికార,విపక్షాలు నువ్వానేనా అన్నట్లు ప్రజల్లోకి వెళ్తున్నాయి. గడప గడపకు పాలన అంటూ వైసీపీ క్షేత్రస్థాయిలోకి వెళ్తోంది. ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బాదుడే బాదుడు అంటూ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
JC Prabhakar Reddy, Tadipatri Municipal Chairman : అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనుకున్నది సాధించింది. తాము సత్తా చాటిన ఓ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.