Konda Susmita Patel Letter On Konda Surekha House Liquor Party: తన మనవరాలి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన పార్టీ రాజకీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో కొండా సురేఖ కుమార్తె వివరణ ఇచ్చారు. అదంతా దుష్ప్రచారం అని కొట్టిపారేశారు.
Anchor Suma: బుల్లితెరపై మకుటం లేని మహారాణిల స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న యాంకర్ సుమా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన వాక్చాతుర్యంతో ఎంతోమందిని ఆకట్టుకుంటుంది. అలాంటి ఈమె తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖతో పెట్టుకున్న ముచ్చట్లు అందర్నీ నవ్వు తెప్పించాయి. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Konda Vs KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద అయిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో నాగార్జునతో పాటు కేటీఆర్.. కొండా సురేఖపై పరువు నష్టం కేసు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు వేసింది.
KT Rama Rao Court Statement Against Konda Surekha: తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
అందానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగచైతన్యతో విడాకుల తరువాత తరచూ వార్తల్లో ఉండే సమంత విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద వివాదాన్నే సృష్టించాయి. మొత్తం పరిశ్రమ సమంతకు అండగా నిలిచింది. ఈ వ్యవహారంపై ఇప్పుడు తాజాగా మరోసారి స్పందించింది. ఏమన్నదంటే..
Revanth Reddy Takes Class To Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ, రేవూరి ప్రకాశ్ రెడ్డి మధ్య విభేదాలపై రేవంత్ రెడ్డి స్పందించారు. రేవూరితో గొడవలు పడుతున్న సురేఖను క్లాస్ పీకారు. కేటీఆర్‌తో వివాదం నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు.
Konda Surekha : తెలంగాణలో ఆ మహిళా మంత్రికి ఏమైంది....?తరుచూ ఆ మంత్రి ఎందుకు వివాదాలకు కేంద్రంగా మారుతుంది...? వివాదాల దగ్గరు ఆమె వెళుతుందా....?లేక వివాదాలే ఆమెను చుట్టుముడుతున్నాయా..? ఆ మంత్రి వైఖరితో సీఎం రేవంత్ రెడ్డి ఇబ్బంది పడుతున్నారా..? కీలక సమయంలో ఆ మంత్రి చేసిన కామెంట్స్ ఏకంగా కాంగ్రెస్ పార్టీనే డిఫెన్స్ పడేలా చేశాయా....? ఇంతకీ ఎవరా మంత్రి ..? ఏంటా కథ..?
Tulam Gold Netizen Arrested By Cyber Crime Police: తెలంగాణ రాజకీయాలు కొండా సురేఖ చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా తులం బంగారం ఏమైందని ప్రశ్నించిన ఓ సామాన్యుడిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది.
Konda Surekha controversy: మంత్రి కొండా సురేఖ ఇటీవల కాలంలో వివాదాలతోనే తరచుగా వార్తలో ఉంటున్నారు. తాజాగా, ఆమె వేములవాడకు వెళ్లారు. అక్కడ కూడా కాంట్రవర్సీకి ఆమె కారణమయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
Konda Surekha Vs KTR: హీరోయిన్ పై సమంత పై తెలంగాణ క్యాబినేట్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాగార్జున.. నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఆమె పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసారు. మరికాసేట్లో ఇది విచారణకు రాబోతుంది.
Konda Surekha Nuisance In Police Station: కొండా సురేఖ మళ్లీ రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్లో సీఐ కుర్చీలో కూర్చొని రచ్చరచ్చ చేశారు. తన అనుచరుల కోసం ఆమె పోలీసులపైనే దురుసుగా ప్రవర్తించారు.
ktr filed defamation case on konda surekha: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది.
Konda Surekha vs Nagarjuna: నాగార్జున కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వివాదం కేసులో నాంపల్లి కోర్టులో హజరయ్యారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఎదుట తన వాదనలను విన్పించినట్లు తెలుస్తోంది.
Nagarjuna: తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంతపై చేసిన దురుసు వ్యాఖ్యలతో నాగార్జున .. ఆమెపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసును దాఖలు చేశారు హీరో నాగార్జున. తాజాగా ఈ కేసు విషయమై నాగార్జున కోర్టుకు హాజరుకానున్నారు.
Nagarjuna Files Another Defamation Case On Konda Surekha: తన అనుచిత వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి భంగం కలిగించిన మంత్రి కొండా సురేఖపై ఇప్పటికే నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేసిన సినీ నటుడు నాగార్జున.. తాజాగా ఆమె పై రూ. 100 కోట్లకు మరో పరువు నష్టం దావా దాఖలు చేసారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.