Krishna Vamsi Fire On Couple Marriage In Theatre: థియేటర్లో మురారి సినిమా విడుదల సందర్భంగా థియేటర్లో పెళ్లి చేసుకోవడంపై దర్శకుడు కృష్ణ వంశీ బదులిచ్చారు. ఆ పెళ్లి చేసుకున్న యువతపై మండిపడ్డారు.
KT Rama Rao Reacts Achampet Incident: లోక్‌సభ ఎన్నికల అనంతరం నాగర్‌కర్నూల్ లోక్‌సభ సెగ్మెంట్లోని అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. ఈ ఘటనను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఇదే నా మీరు కోరే ప్రేమ దుకాణం అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. తెలంగాణ డీజీపీ ఇలాంటి దాడులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
Blue Tick: ప్రముఖ సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ ఎక్స్ యూజర్లకు శుభవార్త అందిస్తోంది ఎక్స్‌గా మారిన ట్విట్టర్ యూజర్లకు ఇకపై ఆ వెరిఫికేషన్ మళ్లీ ఉచితంగా లబించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Harish Rao Assembly Speech: తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశంలో కృష్ణా ప్రాజెక్టులపై చర్చ జరగ్గా అధికార, ప్రతిపక్షాల మధ్య ఒక యుద్ధమే జరిగింది. హరీశ్ రావు చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.
కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి.. ఏ ప్రాణి అయిన చనిపోతే తిరిగి బ్రతికించలేము. కానీ ఒక వ్యక్తి.. ఆశని కోల్పోకుండా ప్రయత్నించి.. చనిపోయిన ఒక ఊసరవెల్లిని తిరిగి బ్రతికించాడు. ఆ వీడియో..
Elon Musk : ట్విట్టర్ (ఎక్స్) వినియోగదారులకు ఎలాన్ మస్క్ భారీ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపై ట్విట్టర్ ను వాడేందుకు ప్రతి యూజర్ కొంత మెుత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందట!
ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా యాప్ లలో ట్విట్టర్ కూడా ఒకటి. ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తరువాత ట్విట్టర్ లో చాలా మార్పులు వచ్చాయి. ఇపుడు కొత్తగా వీడియో కాలింగ్ ఫీచర్ రావటంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వివరాలు
BCCI Blue Tick Issue: పంద్రాగస్టు ప్రభావం బీసీసీఐపై పడింది. ప్రధాని మోదీ పిలుపుని ఫాలో అయినందుకు బీసీసీఐకు ట్విట్టర్ బ్లూ టిక్ పోయింది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..నిజమే. మోదీ మాటల ప్రభావమే బీసీసీఐకు బ్లూ టిక్ దూరం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Elon Musk House: ఖరీదైన టెస్లా కార్ల కంపెనీ ఓనర్, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ గురించి తెలుసు కదా.. ప్రపంచ కుబేరుల్లో ఎలాన్ మస్క్ కూడా ఒకరు. ఈరోజు మార్కెట్ వ్యాల్యూ ప్రకారం అతడి వద్ద ఉన్న ఆస్తి విలువ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 23,250 కోట్ల అమెరికన్ డాలర్లు.
Twitter Logo Replacement: ట్విట్టర్ లోగోలో పిట్టం మాయం కానుంది. కొత్త లోగోను ప్రకటించారు ఎలన్ మాస్క్. లోగోలో X అనే లెటర్‌ను పరిశీలిస్తున్నట్లు ట్విట్టర్లో వీడియో ద్వారా వెల్లడించారు. ఆ లోగోపై మీరూ ఓ లుక్కేయండి.
Elon Musk Restricts Reading Limits: సంచలన నిర్ణయాలతో ట్విట్టర్ యూజర్లకు షాకిస్తున్నారు ఎలన్ మస్క్. ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా పోస్టులను చూసే విషయంలోనూ కీలక మార్పులు చేశారు.
Twitter Launches Video App: యూట్యూబ్‌కు దీటుగా ట్విట్టర్ రంగంలోకి దిగనుంది. త్వరలోనే వీడియో ప్లాట్ ఫామ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నహాలు చేస్తోంది. యూట్యూబ్ తరహాలోనే వీడియో క్రియేటర్లకు డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పించనుంది.
Manchu Lakshmi Twitter Blue Tick ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. సెలెబ్రిటీల ఖాతాలకు ఉన్న బ్లూ టిక్ ఇప్పుడు ఎగిరిపోతోంది. ట్విట్టర్‌కు సంబంధించి ఎలన్ మస్క్ తీసుకొచ్చిన కొత్త రూల్స్‌లో భాగంగా ఇప్పుడు అందరికీ బ్లూ టిక్ ఎగిరిపోతోంది.
Indian Cricketers MS Dhoni, Virat Kohli and Rohit Sharmas Blue Tick removed from Twitter. టీమిండియా క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ట్విటర్ బ్లూ టిక్ కోల్పోయారు.
Twitter Merger News: ఎంతైనా ఎలాన్ మస్క్ తరువాతే ఎవరైనా. సోషల్ మీడియా అందరితో ఆడుకుంటే..మస్క్ మాత్రం సోషల్ మీడియా వేదికనే ఓ ఆటాడుకుంటున్నాడు. చేతికి చిక్కినప్పటి నుంచి ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నాడు. అసలేం జరుగుతోంది..
Twitter Character Limit: ఎలాన్ మస్క్ మరో కీలక ప్రకటన చేశారు. ట్వీట్ల పరిమితిని 10 వేల అక్షరాలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ఈ మార్పు చేస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా..
Twitter New Rules: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వేదిక ట్విట్టర్ సహాయంతో ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించవచ్చు. ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Twitter Blue Tick: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వేదిక ట్విట్టర్ మరోసారి షాక్ ఇచ్చింది. బ్లూ టిక్ యూజర్లు ఇకపై ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టక తప్పదు. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ట్విట్టర్..బ్లూటిక్ ధరను పెంచేసింది.
Twitter Office Building Rent: ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ సైతం తమ సంస్థ ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా ఓ కీలకమైన సమాచారం అందించాడు. సింగపూర్‌లోని క్యాపిటా గ్రీన్ బిల్డింగ్‌లో పనిచేస్తున్న సిబ్బంది రేపటి నుంచి కార్యాలయానికి రావొద్దని.. వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో ఇంటి దగ్గరి నుంచే పనిచేయాలని ఎలాన్ మస్క్ ట్విటర్ సిబ్బందికి సూచించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.