Trump versus Twitter: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు, ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు మధ్య ఘర్షణ పెరుగుతోంది. ట్రంప్ ఎక్కౌంట్‌ను శాశ్వతంగా నిషేధించడంతో వివాదం మరింతగా పెరిగింది.
Facts About Sundar Pichai | సుందర్ పిచాయ్.. భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన టెక్నాలజీ లెజెండ్. శ్రమ, చిత్తశుద్ధితో ప్రపంచానికి తానేంటో నిరూపించి చూపిన వ్యక్తి. దక్షిణ భారత దేశం నుంచి మొదలైన సుందర్ ప్రయాణం.. అమెరికా వరకు దిగ్విజయంగా సాగుతోంది.
What is Tooter | ఇండియన్ వర్షన్ ట్విటర్ గా భావిస్తోన్న టూటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. మేడ్ ఇన్ ఇండియా స్వదేశీ సోషల్ నెట్వర్కింగ్ అని యూజర్లు భావిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తారక్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అస్సలు మిస్ అవ్వరు. పైగా ఒక ఫ్యాన్ మరో ఫ్యాన్ తో యాక్టీవ్ గా తాజా సమాచారాన్ని షేర్ చేస్తుంటారు.
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ( Anand Mahindra ) సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. ముఖ్యంగా ట్విట్టర్ లో ఆయన పెట్టే పోస్టులు నెటిజెన్స్ విపరీతంగా ఇష్టపడుతుంటారు. ఆయన కూడా నెటిజెన్స్ ( Netizens ) అంచనాలకు తగిన విధంగా పోస్టులు పెడుతూ ఉంటారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) విభిన్న సినిమాలు తీయడమే కాదు.. తన సోషల్ మీడియా ఖాతాల్లో, ముఖ్యంగా ట్విట్టర్ ఖాతాలో డిఫరెంట్ పోస్టులు పెడుతుంటాడు.
ట్విట్టర్ ( Twitter ) వినియోగదారులు చాలా కాలం నుంచి కోరుతున్నది వారికి దక్కింది. కొద్ది సేపటికే అయినా ట్విట్టర్ యూజర్లు తము పోస్ట్ చేసిన కంటెంట్ ను ట్వీట్ చేయగలిగారు.
కొన్ని రోజుల కిందట ప్రపంచ వ్యాప్తంగా టాప్ టెక్ దిగ్గజాలు, బిలియనీర్ల ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్ కావడం తెలిసిందే. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి హ్యాకర్లు షాకిచ్చారు. PM Modis Website Twitter account hacked
ట్విట్టర్ చరిత్రలోనే సంచలనం సృష్టించిన ఘటన ఇటీవల జరిగిన ట్విటర్ హ్యాకింగ్. ట్విటర్ హ్యాకింగ్ ఘటనపై అంతర్గత విచారణ చేపట్టిన ఆ సంస్థ.. అత్యంత భద్రతా వ్యవస్థ కలిగిన ట్విటర్ సర్వర్స్‌ని ఎలా హ్యాక్ చేయగలిగారనే కోణంలో దర్యాప్తు జరిపి ఓ నిర్ధారణకు వచ్చింది.
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ రవినా టాండన్ ( Raveena Tandon ) ఇటీవలే ఒక వీడియో షేర్ చేసింది. ఇందులో ముగ్గురు యువకులు తమ ట్యాలెంట్ చూపించి మొత్తం సోషల్ మీడియా( Social Media ) లో వైరల్ (అవుతున్నారు. వారికి పెర్ఫార్మెన్స్ చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. విడియోలో ముగ్గురు యువకులు తమ ఫుట్ బాల్ స్కిల్స్ చూపించి అందరినీ ఆకర్శిస్తున్నారు. ( థ్రిల్లింగ్ కలిగించే అప్సరా రాణి హాట్ ఫోటోలు )
ప్రధాని నరేంద్ర మోదీకి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై విపరీతమైన ఫాలోయింగ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. దేశం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ప్రధాని మోదీ సొంతం చేసుకున్నారు.
Bill Gates Twitter Account Hacked: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వంటి అనేక మంది ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. ప్రపంచంలో ఈ స్థాయిలో హ్యాకింగ్ జరగడం ఇదే మొదటి సారి అంటున్నారు టెక్ నిపుణులు.
Banned apps in China: చైనా యాప్స్‌పై భారత్ నిషేధం విధిస్తే.. చైనా గగ్గోలు పెడుతోంది. టిక్‌టాక్ యాప్, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్, హెలో లాంటి 59 మొబైల్ యాప్స్‌పై భారత్ నిషేధించడంపై చైనా ఆందోళన వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. కానీ చైనాలో ఇతర దేశాలకు చెందిన యాప్స్‌పై నిషేధం విధించడం మాత్రం వాళ్లకు కొత్తేం కాదు. ప్రపంచం మెచ్చిన ఎన్నో మొబైల్ యాప్స్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వెబ్‌సైట్స్‌ని చైనా ఎప్పుడో నిషేధించింది.
టిక్‌టాక్ ( TikTok), షేర్ఇట్ ( ShareIt) వంటి మొత్తం 59 చైనా యాప్స్ ( Chinese Apps Banned In India ) ను బ్యాన్ చేసిన తరువాత సోషల్ మీడియాలో నెటిజెన్స్ వాటి గురించే చర్చలు జరుపుతున్నారు. అయితే టాలీవుడ్ నటులు నిఖిల్ (Nikhil Siddhartha ), సందీప్ కిషన్ ( Sandeep Kishan ) ట్విట్టర్ చాట్ మాత్రం వైరల్ అవుతోంది...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.