Mix These Items Its Reduce Eye Problems: కంటి చూపు మందగిస్తుందా..? అద్దాలు వాడాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అయితే ఈ చిన్ని ఇంటి వైద్యం ప్రయత్నించండి. చూపు మందగించడం తగ్గి చూపు మరింత మెరుగవుతుంది. ఇంట్లో ఉన్న పదార్థాలతో ఇలా చేసుకుంటే అద్దాల నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది.
Guava Health Benefits: పండ్లలో జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సరదాగా తినే పండు జామ. జామకాయ పండు తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో జరుగుతాయి. జామకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
Radish Health Benefits: కాయగూరల్లో ముల్లంగి అనేది కొంచెం అసహ్యించుకునే తీరులో ఉంటుంది. ముల్లంగి వాసన చూస్తే తినడానికి ఇష్టపడరు. అయితే ముల్లంగిని ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తెలుపు రంగులో ఉండే ముల్లంగిని తింటే ఎంతో ఆరోగ్యకరం.
Sprouted Grain Control Sugar Levels And Reduce Weight: ధాన్యాలు అనేవి ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటివలన ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యంగా మొలకెత్తిన ధాన్యాలు లేదా విత్తనాలు తింటే గుండె ఆరోగ్యంతోపాటు శారీరకంగా ఎలాంటి వ్యాధులు దరిచేరవు. మొలకెత్తిన గింజలతో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
Twins Born Does Eating A Twin Banana Fact Check: కవల పిల్లలు కలగడం అదృష్టంగా భావిస్తారు. అయితే కవల పిల్లలు పుట్టడం వెనుక శాస్త్రీయ విశ్లేషణ ఒక రకంగా ఉండగా.. మరో విశ్వాసం కూడా ఉంది. జంట అరటిపండును తింటే కవల పిల్లలు కలుగుతారనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంలో వాస్తవమెంత? అసలు కవలలు ఎలా పుడతారు? అనే ఆసక్తికరమైన వాస్తవాలను ఇక్కడ చూద్దాం.
Which Is Better In Winter Bath Hot Water Or Cold Water: ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో చన్నీళ్లతో స్నానం అంటే భయపడిపోతారు. అయితే వేడి నీళ్లతో స్నానం చేస్తుంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వేడినీటితో స్నానం చేయడంతో దుష్ఫ్రభావాలు ఉన్నాయి.
Rishabh Pant 16 Kg Weight Loss Journey Tips Here: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక ధర పలికి రికార్డు నెలకొల్పిన రిషబ్ పంత్‌పై మరోసారి అందరి దృష్టి పడింది. సంచలనాలకు మారుపేరుగా నిలిచే పంత్ గతంలో బొద్దుగా.. ఊబకాయంతో బాధపడేవాడు. ఇప్పుడు నాజుగా మారడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడు. అవి మీరు తెలుసుకుని బరువు తగ్గేయండి.
Jeera Water Benefits For Health: మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి వంటిల్లు పెద్ద ఔషధ బాంఢాగారం. ఇంట్లోని జీలకర్రతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీలకర్రను నీటిలో వేసుకుని కొద్దిసేపయ్యాక తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర్ర నీటితో కలిగే ప్రయోజనాలు ఇవే!
Patika Bellam Health Benefits: పటిక బెల్లం, లేదా మిశ్రి, భారతీయ ఉపఖండంలో ప్రసిద్ధిగా ఉన్న ఒక సహజ స్వీటెనర్. ఇది కల్లు నుంచి తయారు చేయబడుతుంది. పటిక బెల్లం దాని సున్నితమైన రుచి మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి.
Health Tips Telugu: ప్రతిరోజు కరివేపాకు ఆకులను నమిలి తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించేందుకు కీలకపాత్ర పోషిస్తాయి. రోజు ఉదయాన్నే ఈ ఆకులను నెమలి తింటే పొట్ట సమస్యలు కూడా తగ్గిపోతాయి.
These Tips For Old Aged Person Health Tips: ముసలి వాళ్లయిన అమ్మనాన్నలు తరచూ అనారోగ్యం పడుతుంటారు. వారికి ఇలా చేస్తే వందేళ్లు మీ కళ్ల ముందు జీవిస్తారు. అమెరికా నివేదిక ప్రకారం..
These Reasons Of Migraine Headache And Follow These Tips: మైగ్రేన్ తలనొప్పికి పరిష్కారం కావాలంటే ముందు కారణాలు తెలుసుకోవాలి. అవి తెలిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మైగ్రేన్ తలనొప్పికి మెదడు పనితీరులో మార్పులు, రసాయన మార్పులు, జన్యు, పర్యావరణం వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయి. మైగ్రేన్ నొప్పి నివారణకు ఈ చిట్కాలు పాటించండి.
Health Tips : బీపీ, షుగర్ ఈమధ్య బాగా కామన్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. కానీ వీటిని నియంత్రించటం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. మన ఆహార అలవాటు లైఫ్ స్టైల్ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు తప్పకుండా ఈ పని చేస్తే బీపీ, షుగర్ కాదు కదా గుండె జబ్బులు కూడా మీ దరిదాపుల్లోకి రావు.
Weight Loss Tips: అధిక బరువు అనేది ప్రస్తుతం ఎందరో ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య. అధికంగా పెరిగిన బరువుని తగ్గించడం కోసం మనం ప్రయత్నించని ప్రత్యమ్నాయం లేదు. అయితే ఇంటి వద్దనే సులభంగా ఈ ఆయుర్వేదిక చిట్కాలను ఉపయోగించి బరువు తగ్గవచ్చట.
Putnala Pappu Health Benefits In Telugu: ప్రతిరోజు స్నాక్స్‌గా పుట్నాల పప్పును తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులనుంచి కూడా శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి పిల్లలకు తప్పకుండా స్నాక్స్‌గా పుట్నాల పప్పుతో తయారుచేసిన ఆహార పదార్థాలను ఇవ్వండి.
Hair Growth Tips Telugu: జుట్టు రాలడం విరిగిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో తప్పకుండా పోషకాలు ఉన్న వాటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని జాతులకు సంబంధించిన చేపలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.
Health Tips: కొన్ని ఆహార పదార్థాలు తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటిని తాగొద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆ ఆహార పదార్థాలు తీసుకుని నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులు రావొచ్చు.
Milk Side Effects: ప్రతిరోజూ అవసరమైన దాని కంటే మీరు ఎక్కువగా పాలు తాగుతున్నారా? అలా తాగడం వల్ల శరీరానికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.