Bandi Sanjay Hot Comments Revanth Reddy: రేవంత్ రెడ్డి తీరును చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఇంత దిగజారి మాట్లాడతారా? అని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bandi Sanjay: బాకీలు పెడుతూ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు పదవిలో కొనసాగడని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. పాలనలో విఫలమైన రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు.
Telangana MLC Elections: ఢిల్లీలో కమలం పార్టీ జెండా పాతింది..! దాదాపు 27 ఏళ్ల తర్వాత.. ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగరడంతో.. కమలనాథులంతా ఖుషీ ఖుషీగా ఉన్నారు..! ఇదే ఊపులో తెలంగాణలోనూ సత్తా చాటాలని కమల పెద్దలు ఊవ్విళ్లూరుతున్నారు..! వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారా..!
Who is Telangana BJP President: తెలంగాణ బీజేపీ చీఫ్ విషయంలో కొత్త ట్విస్ట్ వచ్చి పడిందా..! పార్టీ ప్రెసిడెంట్ రేసులో ముగ్గురు నేతల మధ్య తీవ్ర పోటీ ఉండగా.. మరో కీలక లీడర్ రేసులోకి వచ్చారా..! ఆయన రాకతో మిగతా నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..! ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా ఈ నేతకే పార్టీ చీఫ్ పోస్టు ఇవ్వాలని హైకమాండ్‌పై ఒత్తిడి పెంచేశారా..!
Telangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కేంద్రమంత్రి ప్రస్తుత తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ అవసరం లేదన్నారు.
Bandi Sanjay Dharmapuri Arvind Join Hands Together: ఉప్పు నిప్పులా ఉన్న వారిద్దరూ కలిసిపోయారు. గతంలో భేదాభిప్రాయాలతో ఎడమొహం.. పెడమొహంతో ఉన్న వారిద్దరూ కలిసిపోయారు. ఫలితంగా తెలంగాణ బీజేపీలో కొంత సానుకూల వాతావరణం ఏర్పడడం ఆసక్తికరంగా మారింది.
DK Aruna Demads To Revanth Reddy Get Down From Chief Minister Post: పాలన చేతకాని రేవంత్ రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని ఎంపీ డీకే అరుణ సంచలన డిమాండ్ చేశారు. రైతు భరోసాతో మరోసారి రైతులను రేవంత్ రెడ్డి నిండా మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana BJP: బీజేపీ పెద్దలు తెలంగాణపై ఫోకస్ పెట్టారా..? ఉన్న పళంగా తెలంగాణ బీజేపీ నేతలను ఎందుకు ఢిల్లీకీ పిలిపించినట్లు..? తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారబోతుందా..? అందుకే బీజేపీ నేతలను హై కమాండ్ హస్తినకు రావాలని ఆదేశించిందా...? నేతల తీరుతో విసిగిపోయి క్లాస్ పీకేందుకే ఢిల్లీ రమ్మని అల్టిమేట్ ఇచ్చిందా..? ఇక తెలంగాణ బీజేపీ సంగతి ఏంటో తేల్చేయాలని బీజేపీ డిసైడ్ అయ్యిందా..?
Telangana BJP : తెలంగాణ నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్ గా ఉందా...? పార్టీ విషయలో నేతల తీరుపై బీజేపీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారా..? నేతలకు పార్టీ కన్నా సొంత రాజకీయాలే ముఖ్యం అయిపోయాయా అన్న భావనలో హైకమాండ్ ఉందా..? ఇంతకీ తెలంగాణ బీజేపీ నేతలు ఆ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు..? బీజేపీ పెద్దలు ఆ నేతలపై పెట్టుకున్న కొండంత ఆశలు ఎందుకు ఆవిరి అయ్యాయి..? అసలు తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు...?
Telangana BJP: తెలంగాణ పై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ప్రత్యేక దృష్టి సారించారు. అంతేకాదు గత కొన్ని రోజులుగా ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా క్యాడర్ ను ఏకతాటిపై నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్నారు.
BJP Madhavi latha: భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్ గా గత లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసారు. అంతేకాదు ఒవైసీకి ఓ రకంగా చుక్కులు చూపించింది. అంతేకాదు జాతీయ స్థాయిలో కూడా ఈమె పేరు మారు మ్రోగిపోయింది. అయితే లోక్ సభ ఎన్నికల తర్వాత మాధవీ లతా జోరు తగ్గిందా.. లేకపోతే.. మాధవీ లత జోరుకు బీజేపీ హై కమాండ్ బ్రేకులు వేసిందా..
Telangana BJP: తెలంగాణ భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చల్లబడ్డాయా..! బీజేపీ పార్టీ నేతలంతా ఐక్యత రాగం వినిపిస్తున్నారా..! పార్టీ పెద్దల చొరవతో నేతలంతా ఓకే వేదికపై నిలిచి క్యాడర్లో కొత్త జోష్ నింపారా..! ఇకమీదట ఐక్యంగా రేవంత్ సర్కార్‌పై ఉమ్మడిగా పోరాటం చేయబోతున్నారా..! బీజేపీలో ఇలా సడెన్‌గా మార్పుకు కారణాలేమిటి.. ?
Telangana Politics: ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది. ముగ్గురు కీలక నేతలు ఈ మధ్య ఎందుకు సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు కూడా అంటీముట్టనట్లుగా ఉంటున్నారని పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. పార్టీ పెట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న ఆ ముగ్గురు ఇప్పుడు పార్టీ వీడడానికి సిద్దపడుతున్నారా.. ? బీజేపీకీ చెందిన ఒక కీలక నేతతో వీళ్లు సంప్రదింపులు జరుపుతున్నారా...ఇంతకీ ఎవరా ఆ ముగ్గరు ..?
Telangana BJP: తెలంగాణపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆలోచన ఏంటి ..? భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి..! ఓవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు జోరందుకుంటున్నాయి. కానీ బీజేపీ మాత్రం ఎందుకు సైలెంట్ మోడ్ లో ఉండిపోయింది. ఆ నిశ్శబ్దదం వెనుక ఏదైనా సీక్రెట్ దాగి ఉందా..! కాషాయ వర్గాలు చేరికలపై కామ్ గా ఉండటానికి కారణాలేమిటి..! ఇంతకీ తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో ఎలాంటి చర్చ జరుగుతోంది.
Telangana Lok Sabha Elections 2024: దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఉత్తరాది రాష్ట్రాల ప్రజుల పెద్ద షాక్ ఇచ్చారు. అయోధ్య రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటివి ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. కానీ అదే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకోవడం అంతో ఇంతో చెప్పుకోదగ్గ పరిణామం.
Telangana Lok Sabha Elections 2024: దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద షాక్ తగిలింది. కానీ అదే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకోవడం చెప్పుకోదగ్గ పరిణామం. ఈ సారి తెలంగాణలో బీజేపీకి గతంలో కంటే 4 సీట్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది.
Telangana - BJP: కలిసొచ్చే కాలానికి నడొచొచ్చే కొడుకు పుడుతాడని సామెత ఉంది కదా. ఇపుడు తెలంగాణ బీజేపీకి ఈ ఎన్నికల్లో అదే కలిసొచ్చే అంశంగా మారింది. తాజాగా తెలంగాణలో ఉన్న ప్రముఖ పార్టీ.. బీజేపీకి బేషరతు మద్ధతు ప్రకటించింది.
Telangana: సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. ఈసారి గతానికి కన్నా ఎక్కువ స్థానాలు సాధించడానికి 'పంచ వ్యూహం' రచించింది. రాష్ట్రవ్యాప్తంగా యాత్రల మీద యాత్రలు చేయాలని నిర్ణయించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.