Bandi Sanjay: ముఖ్యమంత్రి కుర్చీలో రేవంత్‌ రెడ్డి ఉండడు

Bandi Sanjay: బాకీలు పెడుతూ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్న రేవంత్‌ రెడ్డి ఎక్కువ రోజులు పదవిలో కొనసాగడని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. పాలనలో విఫలమైన రేవంత్‌ రెడ్డిపై బండి సంజయ్‌ తీవ్ర విమర్శలు చేశారు.

  • Zee Media Bureau
  • Feb 17, 2025, 06:02 PM IST

Video ThumbnailPlay icon

Trending News