Telangana Govt 10Th Class: తెలంగాణలోని పదో తరగతి విద్యార్థుల మార్కుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. పదోతరగతిలో ఇంటర్నల్ పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ఇంటర్నల్ మార్కులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని 2024-25 విద్యా సంవత్సరానికి నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Again Two Days School Holidays In Telangana: విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ లభించింది. వరుసగా రెండు రోజుల పాటు సెలవులు వచ్చాయి. రేపు, ఎల్లుండి వరుసగా సెలవులు రావడంతో ఎంచక్కా ఆడుకోవచ్చు. ఈ రెండు రోజుల్లో ఒక రోజు విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునివ్వగా.. మరో రోజు ఆదివారం. రెండూ కలిసి రావడంతో రెండు రోజులు సెలవులు ఉండనున్నాయి.
Law Student Gang Raped By Four Students In Vizag: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు భద్రత కరువైనట్టు కనిపిస్తోంది. తరచూ ఎక్కడో చోట నేరాలు జరుగుతుండగా.. తాజాగా విశాఖపట్టణంలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఏపీలో సంచలనంగా మారింది.
For Diwali Tomorrow Also Half Day Holiday For Schools And Colleges: విద్యార్థులకు ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. ఇప్పటికే నాలుగు రోజులు సెలవు ప్రకటించగా అదనంగా మరో సగం రోజు కూడా సెలవు ప్రకటించింది.
YS Sharmila Criticised On YS Jagan Chandrababu: మరోసారి తన సోదరుడు వైఎస్ జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపైన కూడా విరుచుకుపడ్డారు.
School Teachers Crucial Treat On Students: దసరా పండుగ సెలవుల తర్వాత పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఓ ప్రైవేటు పాఠశాల పైశాచికత్వం ప్రదర్శించింది. హోం వర్క్ పూర్తి చేయలేదనే కారణంతో విద్యార్థుల చొక్కాలు విప్పించి మోకాళ్లపై కూర్చొబెట్టి దారుణానికి ఒడిగట్టింది. పాఠశాల యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Teacher Died Who Tries To Save Students In AP Floods: ఏపీలో టీచర్స్ డే ముందే తీవ్ర విషాదం అలుముకుంది. వరద ప్రవాహంలో విద్యార్థులను కాపాడుతూ ఓ టీచర్ జల సమాధి అయ్యారు.
Uppal Skywalk Liftb Stuck: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్కైవాక్‌లో లిఫ్ట్ మొరాయించింది. లిఫ్ట్‌లోకి వెళ్లిన అనంతరం తలుపులు తెరచుకోకపోవడంతో ముగ్గురు విద్యార్థులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి తలుపులు తెరవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
PDSU Demands Revanth Reddy Should Resign From CM Post: విద్యా రంగం సమస్యల పరిష్కారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని పీడీఎస్‌యూ చలో అసెంబ్లీ చేపట్టింది. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ పీడీఎస్‌యూ నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. అక్కడ ఉన్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు.
BRSV Protest NEET Exam At Raj Bhavan Police Arrest: నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై బీఆర్ఎస్ పార్టీ విద్యార్ధి విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ పరీక్ష రద్దు కోరుతూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
TKR College: హైదరాబాద్ శివారులోని టీకేఆర్ కళాశాలలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ ఈవెంట్ కోసం విద్యార్థులు భారీగా డబ్బులు దండుకున్నారు. గురువారం పార్టీ కోసం వచ్చిన విద్యార్థులను గేటు బయటే నిలిపివేశారు. పార్టీ మొదలైనా కూడా తమను అనుమతించపోవడంతో విద్యార్థులు ఆందోళన చేశారు. అయితే అక్కడ షాడో పోలీస్‌గా వ్యవహరించిన ఓ వ్యక్తి విద్యార్థులపై దాడులు చేశారు. విద్యార్థుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Twice Board Exams: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఇప్పటివరకు ఏడాదిలో ఒకసారి ఉన్న బోర్డు పరీక్షలను రెండు సార్లు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై విద్యార్థులు ఏడాదిలో రెండు పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
Viral news: 9వ తరగతి విద్యార్థుల కోసం వాల్యూ ఎడ్యుకేషన్ పుస్తకాలను CBSE ప్రవేశపెట్టింది. దీనిలో డేటింగ్, రిలేషన్ షిప్ గురించి ప్రత్యేకంగా చాప్టర్లు పెట్టారు. దీంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Haryana: చిన్నారులు చాలా మంది అయోధ్య లో రాముడు, లక్ష్మణులు, సీతా మాదిరి వేషధారణ వేసుకున్నారు. ఈ క్రమంలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వారి వద్దకు వెళ్లి రాముల వేష ధారణలో ఉన్న పిల్లలకు పాదాభివందనం చేశారు.
US news: ఉన్నత చదువులు కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందారు. వీరిలో ఒకరు వనపర్తికి చెందిన విద్యార్థి కాగా.. మరొకరు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారని తెలిసింది.
Medicine Student Committed Suicide: కళాశాల నిర్దేశించిన ఫీజు చెల్లించినప్పటికీ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి మండవ విష్ణువర్ధన్ రావు ( ఎంవి రావు) అదనంగా ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేయటంతోనే యశ్వంత్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబున్నారు.
Headmaster Sleeping Naked In Front Of Students : విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఒక సర్కారు బడి హెడ్ మాస్టర్ చిత్తుగా స్కూల్ కి తాగి వచ్చి మద్యం మత్తులో విద్యార్థిని, విద్యార్థుల ముందే నగ్నంగా పడుకున్న వైనం ఇది. హెడ్ మాస్టర్ స్కూల్లో విద్యార్థుల ఎదుట నగ్నంగా పడుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
చిన్న వాదన.. చిలికి చిలికి గాలి వానలా మారింది. మాటా మాటా పెరగడంతో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు, మరో ఇద్దరు టీచరమ్మల మధ్య మాటల యుద్ధం కాస్తా కొట్టుకునే వరకు వెళ్లింది.
Drugs Supply Plot Busted by Hyderabad Cops: హైదరాబాద్ మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోతోందా ? వేడుకలే లక్ష్యంగా డ్రగ్స్ మాఫియా చెలరేగిపోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. నిషేధిత డ్రగ్స్‌ని అక్రమ రవాణా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అంతకు మించిన రేంజులోనే ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు డ్రగ్స్ దందాగాళ్లు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.