State Bank Of India Life Insurance Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పదో తరగతి ఉత్తీర్ణతతో మంచి ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా.? ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి ప్రత్యేకమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
SBI Millionaire Scheme: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు సరికొత్త స్కీమ్ ప్రారంభించింది. ప్రతి ఇంటా లక్షాధికారి పేరుతో ప్రారంభమైన ఈ పధకంలో రోజుకు 80 రూపాయలు జమ చేస్తే చాలు. లక్షాధికారి కావచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
SBI Account: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు అకౌంట్ ఉంటే..మీకో గుడ్ న్యూస్. రెండు కొత్త స్కీములను ప్రారంభించినట్లు స్టేట్ బ్యాంక్ఆఫ్ ఇండియా తెలిపింది. వీటిని పేర్లు హర్ ఘర్ లఖ్ పతి, ఎస్బీఐ పాట్రన్స్. ఈ రెండు పథకాల ఫీచర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
SBI Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకై ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగనుంది. దేశవ్యాప్తంగా 15 వేల ఖాళీల భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Post Office Saving Scheme : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు 5 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్‌పై 6.5 శాతం వడ్డీని అందిస్తోంది. SBI 5 సంవత్సరాల కాలవ్యవధితో FD పథకంపై సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీని అందిస్తోంది. అయితే ఎస్బీఐ కంటే అత్యధిక వడ్డీ అందిస్తోన్న పోస్టాఫీస్ స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్కీములో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ లేకుండానే డబ్బులు డబుల్ అవుతాయి. ఆ స్కీము ఏంటో తెలుసుకుందాం.
SBI Amrit Kalash Special FD: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకుకు కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు. వారి కోసం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఒక ప్రత్యేకమైన డిపాజిట్ స్కీమ్ అమ్రుత్ కలశ్ పై ఇతర ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తోంది ఎస్బీఐ. అయితే ఈ స్కీమ్ ను త్వరలో మూసివేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. మీరు ఈ స్కీములో పెట్టుబడి పెట్టాలనుకుంటే సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఇన్వెస్ట్ చేయాలని బ్యాంక్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్లు ఎంతో రిస్కుతో కూడుకున్నవి. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ కూడా మీ పెట్టుబడులకు పూర్తి హామీని ఇవ్వవు. దీంతో పాటు రియల్ ఎస్టేట్, బంగారం మార్కెట్లు కూడా మీ పెట్టుబడులకు ఎప్పటికీ పూర్తిస్థాయిలో హామీని ఇవ్వవు. మరి అలాంటప్పుడు మీరు పెట్టే డబ్బుకు పూర్తి గ్యారెంటీ హామీ ఇస్తున్న ఏకైక పథకం బ్యాంకులు అందించే ఫిక్స్డ్ డిపాజిట్లు. ప్రస్తుతం మనం 400 రోజులపాటు బ్యాంకులో ఎఫ్డి డిపాజిట్ చేసినట్లయితే ఏఏ బ్యాంకులు ఎంత వడ్డీని చెల్లిస్తున్నాయి. ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Post Office vs SBI Savings Account: ప్రైవేట్ బ్యాంకులతోపాటు పోస్టు ఆఫీసులు కూడా బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాయి. వీటిలో పోస్టు ఆఫీస్ సేవింగ్ స్ అకౌంట్ మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ vs SBI సేవింగ్స్ అకౌంట్..ఈ రెండింటిలో ఏది ఎక్కువ వడ్డీ చెల్లింస్తుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Sbi Amrit Vrishti: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ..తన వినియోగదారులకు రకరకాల డిపాజిట్ స్కీంలను అందుబాటులోకి తీసుకువస్తుంది. తాజాగా అమృత్ వృష్టి పేరుతో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంను ఎక్కువ వడ్డీరేట్లకు తన కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది..దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా?
SBI Hikes MCLR: ఎస్బీఐ హోమ్, వెహికల్ లోన్ తీసుకున్న కస్టమర్లకు బిగ్ షాక్. ఎంసీఎల్ఆర్ను పెంచుతూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా..
Bank Holidays Continuously Five Days: బ్యాంకు ఉద్యోగులకు పండగే పండగే. ఒక్క రోజు పని చేస్తే ఎంచక్కా వారం రోజులు ఎంజాయ్ చేసే అవకాశం లభించింది. సోమవారం పనిచేసిన తర్వాత వరుసగా వారం రోజుల సెలవులు వచ్చాయి.
SBI Big Alert: దేశంలోని దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఎస్బీఐ డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీల్లో మార్పులు చేసింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
SBI Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నత ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. దరఖాస్తు చేసేందుకు గడువు తేదీ సమీపిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగ వివరాలు, జీత భత్యాలు ఇలా ఉన్నాయి.
SBI Jobs Recruitment 2024: దేశంలో దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ జరగనుంది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగానికి అర్హత, ఎలా అప్లై చేయాలనే వివరాలు ఇలా ఉన్నాయి.
State Bank of India Hikes MCLR: కస్టమర్లకు షాకిచ్చింది ఎస్బీఐ. ఎంసీఎల్ఆర్ రేటును పెంచుతున్నట్లు వెల్లడించింది. 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు పెంచగా.. కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎస్బీఐ తెలిపింది. పూర్తి వివరాలు ఇలా..
Special Fixed Deposit Schemes: ఎస్బీఐ, ఐడీబీఐ, ఇండియన బ్యాంకులు స్పెషల్ ఎఫ్డీ స్కీమ్‌లను తీసుకువచ్చాయి. ఈ పథకాల్లో సాధారణ ఎఫ్‌డీల కంటే అధిక వడ్డీరే ఆఫర్ చేస్తున్నాయి. ఈ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త తెలిపింది. ఆర్థిక విప్లవాన్ని మెరుగుపరచడానికి మరియు సామాన్య ప్రజలకు ఇంట్లోనే బ్యాంకింగ్ సేవలను అందించటానికి ప్రణాళికను రూపొందిస్తుంది. ఆ వివరాలు..
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు బ్యాంకు కస్టమర్లకు ఇచ్చిన రుణాలపై వడ్డీ రేట్ల పెంచేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ ఇది అమలులో ఉండగా.. సెప్టెంబరు 15 నుంచి కొత్త రేట్లు అమలు చేసినట్లు బ్యాంకు అధికారికంగా ప్రకటించింది.
State Bank Of India Latest Schemes: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ.. కస్టమర్లకు ఆకట్టుకునేందుకు మంచి వడ్డీ రేట్లతో స్కీమ్‌లను తీసుకువస్తోంది. వాటిలో రింకరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి. ఇందులో రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే.. రూ.55 వేలు లాభం పొందవచ్చు. ఎలాగంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.