Sbi Fixed Deposit Interest Rates: ఎస్బీఐ రిటైల్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. ఎఫ్డీలపై వడ్డీ రేట్లను భారీగా పెంచింది. ఎంపిక చేసిన కాలపరిమితిపై 65 బేసిస్ పాయింట్ల వరకు ఎఫ్డీ రేట్లను పెంచడంతో ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
SBI Custmoers Alert: ఎస్బీఐ కస్టమర్స్‌కి సంబంధించి ఒక ఫేక్ మెసేజ్ వైరల్ అవుతోంది. ఈ మెసెజ్‌లో నిజం లేదని స్పష్టంచేస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్‌చెక్ చేయడంతో పాటు ఎస్బీఐ ఖాతాదారులను అప్రమత్తం చేస్తూ ట్విటర్ ద్వారా నిజానిజాలను వెల్లడించింది. మీకు కూడా ఇలాంటి మెసేజ్ వస్తున్నట్టయితే.. ఆ మెసేజ్‌పై క్లిక్ చేయడాని కంటే ముందుగా ఈ ఫ్యాక్ట్ చెక్ వార్తా కథనం చదవండి.
SBI Warning to Customers: ఈ మధ్యకాలంలో డిజిటల్ మోసాలు పెరిగిపోయిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు కొన్ని కీలకమైన సూచనలు చేసింది. ఆ వివరాలు
SBI Home Loans: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్స్‌పై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. 2023 జనవరి వరకూ ఇంటి రుణాలపై డిస్కౌంట్ ప్రయోజనం పొందవచ్చని ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ వివరించింది. ఆ వివరాలు మీ కోసం..
New Cash Withdrawal Rules: ఏటీఎం సెంటర్లలో కొత్త రూల్స్ వస్తున్నాయి. ఇంతకుముందులా కార్డు పెట్టి సులభంగా డబ్బులు తీసుకోలేరు. ఎస్బీఐ ఇప్పటికే అమలు చేస్తున్న ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రాయల్స్ రానున్నాయి..ఆ వివరాలు మీ కోసం..
SBI FD Interest Rates: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో పెట్టుబడి పెట్టేవారికి 50 బేసిస్ పాయింట్స్ అధికంగా వడ్డీ అందించనున్నట్టు ఎస్బీఐ స్పష్టంచేసింది.
SBI Recruitment 2022: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం చూస్తున్నారా.. అయితే ఎస్బీఐ నుంచి ఎస్ఓ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
SBI IMPS transaction limit hiked: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. ఆన్లైన్ బ్యాంకింగ్‌పై ఎటువంటి సర్వీస్ ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది.
SBI hikes interest rates on FD: ఫిక్స్డ్ డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు పెంచింది. కొత్తగా పెంచిన ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు డిసెంబర్ 15, 2021 నుంచే అమలులోకి వస్తాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) తమ తాజా ప్రకటనలో పేర్కొంది.
ఎస్బీఐ రూపే కార్డ్ జన్ ధన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఎస్బీఐ ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తిస్తుందని ఎస్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. 2018 ఆగస్టు 28వ తేదీ కంటే ముందుగా ఎస్బీఐలో ఖాతా కలిగి ఉన్న వారికి ఈ కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టంచేసింది.
స్టేట్ బ్యాంక్ ఇండియా జారీ చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, 7.15 శాతం వడ్డీ రేటుతో ఇస్తున్న గృహ రుణాలను పండుగ ఆఫర్ల సందర్భంగా 6.7% కే రుణాలను అందించనుంది. మరెందుకు ఆలస్యం త్వరపడండి.
ఎస్బీఐ బ్యాంకు తమ ఖాతాదారులకు కీలక సూచనలను జారీ చేసింది.. ఈ 4 యాప్ లను వాడితే కనుక వెంటనే తొలగించాలని... లేకపోతే డబ్బులు మాయమవుతాయని తెలిపింది. తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్, క్యూఆర్ కోడ్ లను నిరాకరించాలని కోరింది.
SBI PMJDY account holders with RuPay debit cards: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపే డెబిట్ కార్డులను ఉపయోగించే జన్ ధన్ ఖాతాదారులకు (Jan Dhan account holders with RuPay card) కాంప్లిమెంటరీ యాక్సిడెంటల్ కవర్ కింద రూ .2 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తోంది. పౌరులకు బ్యాంకు సేవలు చేరువ చేసే లక్ష్యంతో 2014 ఆగస్టు 28న ప్రధాన మంత్రి జన ధన్ యోజన (PMJDY) ఖాతాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
SBI Doorstep Banking Service: ప్రభుత్వం రంగ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) తన ఖాతాదారుల కోసం పికప్ సర్వీసెస్, డెలివరీ సర్వీసెస్, ఇతరత్రా సర్వీసులు లాంటి మూడు రకాల సేవల్ని ఇంటివద్దే అందిస్తోంది.
SBI Home Loan Interest Certificate Download: మీరు భారతీయ స్టేట్ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్నారా, అయితే మీకు హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ కావాలా.. కంగారు చెందనక్కర్లేదు. ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ లేదా ఎస్బీఐ క్విక్ ద్వారా హోమ్ లోన్ ఇంటరెస్ట్ కాపీని సులభంగా పొందవచ్చునని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.