Trolls On Roja: ఏ ప్రభుత్వం మీద అయినా రెండు మూడేళ్లకు వ్యతిరేకత వస్తుందని.. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఐదు నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని మాజీ మంత్రి రోజా అన్నారు. పిల్లి అయినా రూమ్‌లో కొడితే తిరగబడుతుందని.. సో జనాల్లో తిరుగుబాటు వస్తే తరిమి కొడతారని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ.. తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి చెబుతూ.. కన్నీటి పర్యాంతమయ్యారు.
RK Roja Selvamani: తిరుపతి లడ్డూపై సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు ఆర్కే రోజా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు చంద్రబాబు నీచ రాజకీయానికి నిదర్శనమని వీడియో సందేశంలో తెలిపారు.
Roja Video Viral: ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి రోజా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు ఎదుటివాళ్లపై దాడి చేయడంలో రోజాను మించిన వారు లేరనే ఖ్యాతి గడించింది. అదే ఆమెకు ప్లస్ గాను మైనస్ గా ను మారాయి. తాజాగా ఈ ఏపీ మాజీ మంత్రి తమిళనాడులోని తిరు చెందూర్ ఆలయంలో చేసిన పనికి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పవన్ హీరోగానే కాకుండా రాజకీయ నాయకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. ఈయన ప్రొడ్యూసర్ గా రోజా హీరోయిన్ గా ఓ సినిమాను నిర్మించారు.
Pawan Kalyan: తాజాగా నేడు జరిగిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత.. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కంటే ముందు కొంత మంది సినీ నటులు ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిచారు. కానీ కొంత మంది మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసారు.ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలిత వంటి వారు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. జనసేనాని కంటే ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసిన సినీ నటులు ఎవరెవరున్నారంటే..
Ap Assembly election results 2024: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫలితాలు వైఎస్సార్సీపీ కలలో కూడా ఊహించి ఉండరని తెలుస్తోంది.
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైఎస్ షర్మిల కేంద్రంగా మారాయి. షర్మిల వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు పరిణామాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు సీఎం వైఎస్ జగన్‌పై షర్మిల చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రులు, వైఎస్సార్ సీపీ నాయకులు తిప్పికొడుతున్నారు. తాజాగా మంత్రి రోజా స్పందిస్తూ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు.
Vyooham Pre-release Event: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా అది సెన్సేషన్ కన్నా ఎక్కువ వివాదం అవుతూ ఉంటుంది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు మాత్రం వివాదాలను సృష్టించే సినిమాల వైపే మొగ్గు చూపుతున్నారు..
Meena Completes 40 Years As Actress నటిగా మీనాకు నలభై ఏళ్లు నిండాయి. దీంతో మీనా గ్రాండ్‌గా ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. దీనికి కోలీవుడ్ స్టార్లంతా కూడా వెళ్లారు. నాటి హీరోయిన్లంతా కూడా ఒకే వేదిక మీద కనిపించారు.
Sujatha Rakesh Engagement సుజాత రాకేష్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగినట్టు కనిపిస్తోంది. నేడు జరిగిన ఎంగేజ్మెంట్లో రోజా, యాంకర్ రవి, గెటప్ శ్రీను, అనిల్ కడియాల వంటి వారు వచ్చి సందడి చేసినట్టు కనిపిస్తోంది.
Brahmaji Counter to Minister Roja: కొద్దిరోజుల క్రితం మంత్రి రోజా మీద జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవగా ఈ అంశం మీద రోజాకు నటుడు బ్రహ్మాజీ కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాలు
Minister Rk Roja: మెగా బ్రదర్సపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. తనపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. శాఖలు తెలియకుండా ఎవరైనా మంత్రులు అవుతారా అని ప్రశ్నించారు. మీకు ఏమీ తెలియదు కాబట్టే మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించలేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పరోక్ష విమర్శలు చేశారు.
Chiranjeevi Satires on Minister Roja చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే మంత్రి రోజా రీసెంట్గా చేసిన కామెంట్ల మీద చిరు తన స్టైల్లో కౌంటర్లు వేశాడు. ఎంతో సుతిమెత్తంగా స్పందిస్తూనే తన స్థాయిని పెంచుకున్నాడు.
Minister Roja Satires on Mega Family మంత్రి రోజా మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను తిట్టడంలో ఏ మాత్రం వెనక్కి అడుగు వేయదు. అయితే ఈ సారి కాస్త హద్దులు దాటి మెగా బ్రదర్స్ ముగ్గురి మీద కామెంట్ చేసింది. చిరంజీవిని కూడా విమర్శించింది.
Ali Daughter Fatima Marriage కమెడియన్ అలీ కూతురు ఫాతిమా పెళ్లిలో టాలీవుడ్ సెలెబ్రిటీలు సందడి చేశారు. గత కొన్ని రోజులుగా అలీ ప్రతీ ఒక్కరి ఇంటికి వెళ్లి.. ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.