Allu Arjun vs Varun Tej: అల్లు అర్జున్ పుష్ప సినిమా డిసెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా.. సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకి సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ దగ్గర నుంచి కొంచెం నెగిటివిటీ కూడా రావడం.. గమనర్హం. తాజాగా ఇప్పుడు మరో వార్త తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అదేమిటో ఒకసారి చూద్దాం..
Pushpa 2 The rule: నేషనల్ క్రష్ రష్మిక మందన్న అల్లు అర్జున్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ ఇన్ స్టా వేదికగా రష్మికకు థైంక్యూ మై డియర్ అని పోస్ట్ చేశారంట. అసలు రష్మీక ఏంగిఫ్ట్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం.
Pushpa 2 surprise : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న.. సినిమా పుష్ప. ఈ చిత్రం నుంచి ఈరోజు.. అనుకోకుండా కొత్త అప్డేట్ విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ పోస్టర్ చూసి అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.. ఇంతకీ ఈ పోస్టర్లో ఏముందంటే..!
Pushpa 2 Jatara Fight: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. హీరోగా తెరకెక్కుతున్న పుష్ప 2 మీద అంచనాలు రోజురోజుకీ పెరుగుతూవస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్.. ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో జాతర సీన్ హైలైట్.. అని ఫాన్స్ ఎక్స్పెక్ట్ అవుతున్న.. సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాలో మరొక అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని.. అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని సమాచారం.
Allu Arjun Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల మందికి రాబోతున్న సినిమా పుష్ప 2. ఆగస్టు 15న విడుదల కావలసిన.. ఈ సినిమాని డిసెంబర్ 6 కి వాయిదా వేశారు. అప్పటికైనా విడుదల అవుతుందో లేదో తెలియని పరిస్థి ఉండగా.. విడుదల కాకముందే నిర్మాతలకి 50 కోట్ల నష్టం వాటిల్లింది.
Hari Hara Veera Mallu Update: పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ అభిమానుల మధ్య.. గత కొద్ది కాలంగా నడుస్తున్న రచ్చ తెలిసిందే. ఇప్పుడు ఈ రచ్చ కాస్త.. మరింత పెరగనుంది. ఎలక్షన్స్ అయిపోయాయి కదా.. మరి మళ్ళీ రచ్చ ఎందుకు అని అనుకుంటున్నారా? అయితే పూర్తి వివరాలు మీకోసం..
Pushpa 2 Update: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాపై.. భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా అనుకున్నట్టుగా 1000 కోట్ల కలెక్షన్లు.. అందుకుంటుందా.. లేదా.. అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఎందుకు అనేది. ఒకసారి చూద్దాం రండి..
Allu Arjun-Pawan Kalyan: అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ అభిమానులకి .. గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఫలితాల తరువాత.. ఒక కొట్ట లెక్క సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
Gangamma Jathara: మన రాష్ట్ర పండగగా ఈ మధ్యనే ప్రకటింపబడిన గంగమ్మ జాతర తిరుపతిలో ఈరోజు అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ క్రమంలో తిరుపతి ప్రజలు ఎంతోమంది గంగమ్మ కోసం వేసిన వేషాలు ఈ జాతరకి హైలెట్ గా నిలిచాయి.
Samantha: ఈ మధ్య సమంత కి ఆఫర్లు భారీగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఆమెకు ఒక స్టార్ హీరో సరసన ఒక ప్యాన్ ఇండియా సినిమా చేసే అవకాశం వచ్చిందట. ఇంతకీ సామ్ కి ఈ ఆఫర్ ఇచ్చింది మరెవరో కాదు మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా వీరి కాంబో మళ్ళీ వెండి తెర మీద మెరవబోతున్నట్టు తెలుస్తోంది.
Pushpa 2 Teaser: పుష్ప సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. తెలుగులోనే కాకుండా ఈ చిత్రం ఇంటర్నేషనల్ గా కూడా ఎంతోమంది అభిమానులను తెచ్చిపెట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ త్వరలోనే వస్తువు ఉండడంతో.. ఈ రెండో భాగం పై అంచనాలు భారీగా ఉన్నాయి.
Allu Arjun: పుష్ప పార్ట్ 1 మూవీ సృష్టించిన ప్రకంపనలు ఎటువంటివో అందరికీ తెలుసు. తెలుగులోనే కాకుండా మిగిలిన భాషల్లో కూడా బాక్సాఫీస్ ని కొల్లగొట్టిన ఈ చిత్రానికి సంబంధించి సీక్వెల్ త్వరలో విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీ గెట్టి పోటీతో పాటు కలెక్షన్స్ పరంగా సవాళ్లను కూడా ఎదుర్కునే అవకాశం కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.