Phone dropped from running train: కొన్నిసార్లు అనుకొకుండా ఫోన్ రన్నింగ్ ట్రైన్ లో నుంచి పడిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. ఇలాంటి సమయంలో టెన్షన్ పడకుండా కాస్తంత చాకచక్యంగా ఆలోచిస్తే ఫోన్ దొరికే చాన్స్ ఉంటుందని సమాచారం.
IRCTC Package: విదేశాలకు వెళ్లే ఆలోచన ఉంటే మీకు గుడ్న్యూస్. ఐఆర్సీటీసీ సరికొత్త ప్యాకేజ్ అందిస్తోంది. కొత్త ఏడాదిలో విదేశాలు చుట్టూ వచ్చేందుకు ఇదే మంచి అవకాశం. అనుకూలమైన బడ్జెట్లోనే ప్రపంచాన్ని చుట్టి వచ్చే విధంగా ప్యాకేజ్ ఉంది. ఆ వివరాలు మీ కోసం.
Cheapest Insurance Policy: గతంలో ఈ పాలసీ కేవలం 35 పైసలు మాత్రమే ఉండేది. ఆ తర్వాత దానిని 10 పైసలు పెంచి ఇప్పుడు 45 పైసలు చేశారు. అంటే 50పైసలు కూడా లేని పాలసీతో రూ. 10లక్షల వరకు బీమా కవరేజ్ లభిస్తుంది.
How to Book Retiring Rooms: ఐఆర్ సీటీసీ. ఇండియన్ రైల్వేస్ అనుబంధ సంస్థ. ప్రయాణీకులకు అన్ని సౌకర్యాలు అందిస్తున్నట్టే రిటైరింగ్ రూమ్స్ సౌకర్యం కూడా కల్పిస్తుంది. దేశంలోని చాలా రైల్వే స్టేషన్లలో ఈ సౌకర్యం అత్యంత చౌకగా అందుబాటులో ఉంది.
IRCTC Christmas Special Package: ఐఆర్సీటీసీ తక్కువ ధరకే థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా టూర్ ప్లాన్ చేస్తే..ఈ ప్యాకేజీ గుడ్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
IRCTC New AI Feature: రైల్వే ప్రయాణీకుల సౌకర్యం, సౌలభ్యం కోసం ఇండియన్ రైల్వేస్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు అందిస్తుంటుంది. ఇందులో భాగంగా ఐఆర్సీటీసీ ప్రత్యేక ఫీచర్ ప్రారంభించింది. ఇక రైల్వే టికెట్లు కావాలంటే అడిగితే చాలు..బుక్ అయిపోతాయి.
IRTCTC Free Meal: మనం ప్రయాణించే ట్రైన్ ఆలస్యం ఒక అయితే ఇక ఫ్రీగా భోజనం పొందవచ్చని మీకు తెలుసా? ఐఆర్టిసిటి ఉచిత భోజనం అందిస్తుంది. ట్రైన్ ఆలస్యమైతే భోజనం ఉచితంగా ఎలా పొందాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Indian railways super app: ఇండియన్ రైల్వేస్ సరికొత్తగా యాప్ ను తీసుకొని రానున్నట్లు తెలుస్తొంది. దీంతో ఒకే యాప్ లో టికెట్ బుకింగ్, లైవ్ లోకేషన్, తిను బండారాలను సైతం బుకింగ్ చేసుకునే వెసులు బాటు ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
Railways Advance Ticket Booking Period: రైల్వే ప్రయాణీకులకు భారీ శుభవార్త చెప్పింది ఇండియన్ రైల్వేస్ అడ్వాన్స్ రిజర్వేషన్ (ARP) కొత్త రూల్ ప్రకారం ఇకపై రోజులపాటు రిజర్వేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. 120 రోజులు ప్రయాణీకుల అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని 60 రోజులకు తగ్గించింది రైల్వే బోర్డు. ఈ నయా రూల్ 2024 నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
IRCTC Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోరుకునేవారికి కీలకమైన అప్డేట్. IRCTCలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ నిర్వహించనుంది. భారీ జీతంతో ఈ ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. రైల్వే రిక్రూట్మెంట్ 2024 వివరాలు ఇలా ఉన్నాయి.
Indian railways announcement: ప్రస్తుతం దసర పండుగ నేపథ్యంలో చాలా మంది తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిందని తెలుస్తోంది.
Vaishno Devi Tour Package in Telugu: మరి కొద్దిరోజుల్లో దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. దేశమంతా స్కూళ్లు, కళాశాలలతో పాటు వివిధ కార్యాలయాలకు దసరా సెలవులు ఉంటాయి. మరి ఈ దసరా సెలవుల్లో నవరాత్రుల సమయంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాలనుకుంటున్నారా..మీ కోసం ఆ వివరాలు..
4 Trains in single track: కొన్నిరోజులుగా వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు తెగ ఆందోళనలు కల్గిస్తున్నాయి. ప్రమాదాలు జరగ్గానే ఏదో హడావిడి చేసి మరల ఇండియన్ రైల్వేస్ అదే విధంగా నెగ్లీజెన్సీగా ఉంటుందని కూడా తరచుగా వార్తలు వస్తున్నాయి.
IRCTC Tour Package: ఐఆర్సీటీసీ.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్.. అతి తక్కువ ఖర్చుతో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల దర్శనాన్ని అతి సరసమైన ధరలకు కల్పిస్తోంది. తాజాగా IRCTC తక్కువ బడ్జెట్ లో షిరిడితో పాటు 5 జ్యోతిర్లింగాల ట్యూర్ ప్యాకేజ్ ను ప్రకటించింది. ఈ టూర్ ఎపుడు ప్రారంభం అవుతుంది. ప్రయాణ ఖర్చు తదితర వివరాలను ఏంటో మీరు ఓ లుక్కేయండి..
IRCTC Tour Package: వర్షాకాలం ప్రారంభమౌతోంది. దేశంలో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శన మొదలవుతుంది. దేవభూమిగా పిల్చుకునే ఉత్తరాఖండ్లో ఎన్నో దర్శనీయ క్షేత్రాలున్నాయి. అందుకే ఐఆర్సీటీసీ అద్బుతమైన టూర్ ప్యాకేజ్ ప్రారంభించింది. ఈ ప్యాకేజ్ వివరాలు ఇలా ఉన్నాయి.
IRCTC train ticket booking rules: కొన్నిరోజులుగా ఐఆర్సీటీసీ కి చెందిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది. మన పర్సనల్ ఐడీల మీద రక్త సంబంధీకులకు మాత్రమే టికెట్లు బుక్ చేసుకొవచ్చని, ఇతరులకు బుక్ చేయోద్దంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై తాజాగా, ఇండియన్ రైల్వేస్ క్లారిటీ ఇచ్చిది.
IRCTC Alert: మీ ఐఆర్సీటీసీ ఐడీ ఎవరైనా అడిగితే ఇచ్చేస్తున్నారా..టికెట్ బుకింగ్ కోసమే కదా ఏమవుతుందిలే అని అనుకుంటున్నారేమో. ప్రమాదంలో పడతారు జాగ్రత్త. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Special Trains : స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వడం.. మరోపక్క ఓట్ల పండగ ఉండటంతో అందరూ సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బస్ కాంప్లెక్స్ లు, రైల్వే స్టేషన్ల జనాలతో నిండిపోతున్నాయి. ఈ రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే కొన్ని స్పెషల్ ట్రైన్స్ ను నడుపోతుంది. ఆ వివరాలు మీ కోసం.
IRCTC - Indian Railways: దేశ ఆర్ధిక వ్యవస్థలో రైల్వేకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచంలోనే నాల్గో అతిపెద్ద భారీ నెట్వర్క్గా రికార్డులకు ఎక్కింది భారతీయ రైల్వేలు (Indian Railway). నిరంతం లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేయడంలో రెల్వేలది ప్రత్యేక స్థానం ఉంది. ఈ సందర్భంగా IRCTC రైల్వే ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
IRCTC Refund Rules: ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేసే సమయంలో డబ్బుల్ కట్ అయినా.. టికెట్ బుక్ అవ్వదు. ఆ డబ్బులు తిరిగి మన అకౌంట్కు రావాలంటే రోజుల సమయంలో పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఐఆర్సీటీసీ చర్యలు చేపట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.