4 Trains in single track: కొన్నిరోజులుగా వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు తెగ ఆందోళనలు కల్గిస్తున్నాయి. ప్రమాదాలు జరగ్గానే ఏదో హడావిడి చేసి మరల ఇండియన్ రైల్వేస్ అదే విధంగా నెగ్లీజెన్సీగా ఉంటుందని కూడా తరచుగా వార్తలు వస్తున్నాయి.
Puri temple: పూరీ జగన్నాథుడి రహస్య భాండాగారంను తెరిచేపనుల్లో అధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే దేశంలో ప్రజలంతా పూరీలో లభించే సంపద వివరాల మీద ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Puri Jagannath Rath Yatra At Odisha: ఒడిశాలోని పూరీలో బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుడు ఊరేగాడు. లక్షలాది ప్రజలు రథయాత్రలో పాల్గొనడంతో పూరీ వీధులు జగన్నాథ నామంతో మునిగిపోయాయి. ఈ యాత్రలో భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంది.
Odisha ex minister: మాజీ మంత్రి ఇంటి వద్ద అధికారిక నివాసంలో కూల్చివేతలను కవర్ చేయడానికి ఒక లేడీ జర్నలిస్ట్ వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమెకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Odisha Assembly Election Results BJP Ends Naveen Patnaik Dictatorship Of 24 Years Rule: రెండున్నర దశాబ్దాలుగా ఏకచత్రాధిపత్యం సాగిస్తున్న ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఘోర పరాభవం ఎదురైంది. దాదాపు 24 ఏళ్ల తర్వాత నవీన్ పట్నాయక్‌కు ఒడిశా ప్రజలు ఓటమి రుచి చూపించారు.
Loksabha elections 2024: ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదస్పదంగా మారాయి. దీనిపై ఆయన ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చుకున్నారు. ప్రాయిశ్చిత్యంగా మూడు రోజుల పాటు ఉపవాసం కూడా ఉంటానని చెప్పుకొచ్చారు.
Odisha: ఇంట్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగటంతో మహిళ తీవ్ర గాయాలపాలైంది. ఆమెను టెస్ట్ చేసిన వైద్యులు ఆమెకు ట్రీట్మెంట్ అందించారు. ఈక్రమంలో ఆమె మాట్లాడకుండా కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె శరీరం నుంచి ఎలాంటి కదలిక గానీ, ఉలుకు పలుకు గానీ లేదు.
Viral news: మంగళవారం పర్లాకిమిడి జిల్లా హెడ్‌క్వార్టర్స్ హాస్పిటల్ (డిహెచ్‌హెచ్)లో ఒక మహిళ డాక్టర్ ను దూషిస్తు దాడికి పాల్పడింది. ఈ ఘటనపై ప్రస్తుతం స్థానికంగా తీవ్ర దుమారం చెలరేగింది. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు.
Kharge Last Election Comments: దేశంలో రానున్న లోక్‌సభ ఎన్నికలు చివరివి కాబోతున్నాయని.. ఆ తర్వాత దేశం మొత్తం నియంత పాలనే ఉంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఇక తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది కనుమరుగవుతుందని హెచ్చరించారు.
Black tigers: అరుదుగా కనిపించే వాటిలో నల్ల పులులు ఒకటి. ఇవి మనదేశంలో కేవలం ఒడిశాలో మాత్రమే కనిపిస్తాయి. తాజాగా ఈ పులులకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతోంది.
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. మొన్నే కేంద్ర ప్రభుత్వం DA పెంచుతున్నట్లు ప్రకటించగా.. ఇపుడు కొన్ని రాష్ట్రాలు కూడా వారి ప్రభుత్వ ఉద్యోగులకు DA పెంచనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..
Bike Theft Cases: విశాఖపట్నం: చోరీకి గురవుతున్న బైకుల వెనుక సినిమా తరహాలో క్రైమ్ స్టోరీస్ ఉన్నాయి అని తెలిస్తే ఎవరైనా షాక్‌కి గురవ్వాల్సిందే. ఏజెన్సీతో పాటు ఆ చుట్టు పక్కల పలు ప్రాంతాల్లో బైకులు దొంగిలించి, ఆ తరువాత వాటిని తీసుకెళ్లి అనుమానం రాకుండా ఇతర రాష్ట్రాల్లో అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేసినట్టు అల్లూరి జిల్లా కొయ్యూరు పోలీసులు తెలిపారు.
Chariot Catches Fire: అగర్తల: భారీ భక్తజన సందోహం మధ్య జగన్నాథ స్వామి వారిని రథంపై ఊరేగిస్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రథంపై భాగం హై టెన్షన్ వైరుకి తగిలి విద్యుదాఘాతానికి గురవడంతో పాటు మంటలు చెలరేగిన గురైన దుర్ఘటనలో ఏడుగురు చనిపోగా మరో 18 మందికి గాయాలయ్యాయి.
Odisha Bus Accident Latest Update: ఒడిశాలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాద ఘటనపై సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Coromandel Express Horrific Video: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీల్లో ఒక బోగీలో స్వీపర్ బోగీని క్లీన్ చేస్తూ ఉన్న సమయంలోనే రైలు ప్రమాదానికి గురైంది. సరిగ్గా ప్రమాదం జరగడానికి 25 సెకన్ల ముందు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాగుంట రాఘవరెడ్డికి మధ్యంతర బెయిల్ దక్కింది. అమ్మమ్మ అనారోగ్యం కారణంగా కోర్టును ఆరు వారాల బెయిల్ కోరగా.. రెండు వారాలు మంజూరు చేసింది.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై న్యాయ పోరాటం చేస్తున్న శేజల్ మకాం ఐదురోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఎమ్మెల్యే చిన్నయ్య జైలుకు వెళ్లిన తరువాతే తాను తిరిగి వస్తానని చెప్పారు. హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన శేజల్.. న్యాయం పోరాటం చేస్తున్నారు.
Odisha Train Accident: ఒడిషాలో వరుస రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బాలాసోర్ దుర్ఘటనలో 275 మంది దుర్మరణం పాలైన విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే తాజాగా జాజ్‌పూర్ జిల్లా కేంద్రం సమీపంలో మరో దుర్ఘటన జరిగింది.
IRCTC 35 Paise Railway Travel Insurance: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 278 మంది మరణించగా.. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. వీరందరికీ ఐఆర్సీటీసీ ట్రావెల్ ఇన్సురెన్స్ వర్తిస్తుందా..? ప్రభుత్వం ఎంత నగదు అందజేయనుంది..? వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.