PM Jeevan Jyothi Bima Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రారంభించింది. అన్నీ బీపీఎల్, మిడిల్ క్లాసు కుటుంబాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా పథకం (PM JJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PM SBY) గురించి మీకు తెలుసా? ఈ పథకాన్ని కేంద్రం 2015 లో ప్రారంభించారు. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ మాదిరి ఉపయోగపడుతుంది.
Post Office Schemes: సురక్షితమైన భవిష్యత్, రిస్క్ ఫ్రీ, అధిక రిటర్న్స్. ఎవరైనా కోరుకునేది ఇవే. ఈ మూడూ ఉండాలంటే పోస్టాఫీసు పథకాలు అత్యుత్తమం. అటువంటి ఓ పథకంలో రోజుకు 50 రూపాయలు పెట్టుబడితో 35 లక్షలు సంపాదించవచ్చు. ఆశ్చర్యంగా ఉందా..
India post Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ కొలువులు సిద్ధంగా ఉన్నాయి. ఇండియా పోస్ట్‌లో కేవలం పదవ తరగతి విద్యార్ఙతతో భారీగా ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
India Post Recruitment 2023: కేవలం పదవ తరగతి విద్యార్ఙతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అద్భుతమైన అవకాశం. ఇవాళే ఆఖరు తేదీ. దేశవ్యాప్తంగా 40 వేల ఉద్యోగాలు భర్తీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఆ వివరాలు మీ కోసం...
Post Office: పోస్టాఫీసు పథకాలకు ఇటీవల కొద్దికాలంగా ఆదరణ పెరుగుతోంది. రిస్క్ లేకపోవడమే కాకుండా రిటర్న్స్ గ్యారంటీ ఉండటం దీనికి కారణం. అలాంటిదే ఈ పోస్టాఫీసు పథకం.
Post Office Scheme: పోస్ట్ ఆఫీసు పథకాలు అద్భుతమైన లాభాల్ని ఇస్తుంటాయి. పోస్టాఫీసు పధకాలు పూర్తిగా సురక్షితం. ఇందులో పెట్టుబడితో కొన్నేళ్లలోనే లక్షాధికారులు కావచ్చు.
Post Office Franchise: ఇక నుంచి మీరే కొత్తగా పోస్టాఫీసు నడపొచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదూ..నిజమే. పోస్టాఫీసు ఆ అవకాశం కల్పిస్తోంది. దీనికోసం ఏం చేయాలి, ఎంత లాభమొస్తుందనే వివరాలు మీ కోసం..
Post Office Recruitment 2022: నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్ మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో 38 వేలకు పైగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
post office scheme invest rs 1411 per month get Rs 35 lakhs : ఇండియా పోస్ట్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్... గ్రామ్ సురక్ష యోజన స్కీమ్‌కు సంబంధించిన వివరాలు ఇదిగో... తక్కువ పెట్టబడితో ఎక్కువ ఆదాయం పొందే స్కీమ్ ఇది.
India post payments bank: మీకు పోస్టాఫీసులో ఖాతాతో పాటు ఇతర రకాల స్కీమ్స్‌లో ఉన్నారా..అయితే కచ్చితంగా కొన్ని నియమాలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇండియా పోస్ట్ కొత్త నిబంధనలొచ్చాయి. అందుకే మీరు గుర్తుంచుకోవల్సిన నియమాలేంటంటే..
డబ్బు ఉన్నవారు ఏ పాలసీ అయినా తీసుకుంటారు. కానీ పేద, మధ్యతరగతికి చెందిన వారు బతుకుబండిని లాగేందుకు ఎంతగానో శ్రమిస్తుంటారు. వారికోసమే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఓ అద్భుతమైన ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.
Duplicate passbook Charges in Post Office | పోస్టాఫిస్ (Post Office) ఖాతాదారుల కోసం మరో కొత్త రూల్. ప్రతీ ఖాతాదారులు ఎంతో కొంత సర్వీస్ చార్జీలు చెల్లించాల్సిందే అని తెలిసిందే. పోస్టాఫిస్ స్మాల్ సేవింగ్ (Small saving schemes) స్కీమ్‌లో మీరు పెట్టుబడులు పెడితే అంటే ఆర్డీ, పీపీఎఫ్, ఎన్ఎస్సీ, కేవీపి ఇలా పలు పనుల కోసం ఖాతాలు తెరుస్తారు.
Post Office Minimum Balance Rule | కవేళ మీకు పోస్టాఫిస్‌లో సేవింగ్ ఎకౌంట్ ఉంటే.. ఈ వార్త మీకోసమే. ఇక నుంచి పోస్టాఫిస్ Post Office Savings account లో మినిమం బ్యాలెన్స్ (Minimum Balance) విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.