Post Office Savings Account: ఒకవేళ మీకు పోస్టాఫిస్‌లో సేవింగ్ ఎకౌంట్ ఉంటే.. ఈ వార్త మీకోసమే. ఇక నుంచి పోస్టాఫిస్ Post Office Savings account లో మినిమం బ్యాలెన్స్ (Minimum Balance) విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇండియా పోస్ట్ (India Post) పోస్టాఫిప్ సేవింగ్స్ బ్యాంక్‌లో (POSB) సేవింగ్ ఎకౌంట్ లిమిట్ పెంచారు. కొత్త నియమం అనేది డిసెంబర్ 12వ తేదీ నుంచి అమలులోకి రానుంది.
Also Read | Prison ATM: బీహార్ జైలులో ఏటీఎం..ఖైదీలు ఇక డబ్బు తీసుకోవచ్చు!
డిసెంబర్ 11 వరకు (Deposit minimum balance in your account by 11 December)
దీనికి సంబంధించిన ఇండియన్ పోస్టాఫిస్ ట్విటర్‌లో(Twitter) ఒక పోస్ట్ చేసింది. డిసెంబర్ 11,2020 వరకు తమ ఖాతాలో మినిమం రూ.500 డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది.
లేదంటే రూ.100 చార్జ్ (100 rupees maintenance charge will be deducted)
మీ పోస్టాఫిస్ (Post Office) సేవింగ్ ఖాతాలో మీరు డిసెంబర్ 11 వరకు రూ.500 మెయింటేన్ చేయపోతే మీకు ఎకౌంట్ మెయింటెనెన్స్ చార్జీలను కట్ చేస్తారు. జీరో బ్యాలెన్స్ అయితే ఎకౌంట్ క్లోజ్ అయిపోతుంది.
Also Read | YES Bank : క్రెడిట్ కార్డు రివార్ట్ ప్రోగ్రామ్ మరింత లాభదాయకంగా మారనుంది
ఖాతా ఎవరు తెరవవచ్చు అంటే..(Who can open Post Office Savings account)
పోస్టాఫిజ్‌లో మీరు జాయింట్ ఎకౌంట్ (Joint Acount) కూడా ఓపెన్ చేసుకోవచ్చు. పెద్దల నుంచి మైనర్ వరకు ఖాతా తెరుచుకోవచ్చు. 10 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న మైనర్లు ఖాతా పొందే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ఒక ఎకౌంట్ మాత్రమే తెరవవచ్చు.
ఇంటరెస్ట్ ఎలా అంటే.. (Interest on post office savings account)
ఎవరైనా పోస్టాఫిస్‌లో ఖాతా తెరిస్తే వారికి 4 శాతం వడ్డీ కల్పిస్తారు. ప్రతీ నెల 10వ తేదీన ఖాతాలో 500 ఉండాల్సిందే.
Also Read | WhatsApp OTP Scam | అంటే ఏంటి ? దీని నుంచి తప్పించుకోవడం ఎలా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe