Post Office Savings Account: పోస్టాఫిస్ (Post Office) ఖాతాదారుల కోసం మరో కొత్త రూల్. ప్రతీ ఖాతాదారులు ఎంతో కొంత సర్వీస్ చార్జీలు చెల్లించాల్సిందే అని తెలిసిందే. పోస్టాఫిస్ స్మాల్ సేవింగ్ (Small saving schemes) స్కీమ్‌లో మీరు పెట్టుబడులు పెడితే అంటే ఆర్డీ, పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ, కేవీపి ఇలా పలు పనుల కోసం ఖాతాలు తెరుస్తారు. కొన్ని సార్లు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఖాతాలో కొన్ని మార్పులు చేస్తుంటారు.
దీని కోసం పోస్టాఫిస్ (India Post) కొంత చార్జీలు కూడా వేస్తుంది. అయితే దేనికోసం ఎంత చార్జ్ చేస్తారో చూద్దాం.
Also Read | YES Bank : క్రెడిట్ కార్డు రివార్ట్ ప్రోగ్రామ్ మరింత లాభదాయకంగా మారనుంది
కొత్త పాస్‌బుక్ (Duplicate passbook Charges in Post Office)
కొన్ని ప్రత్యేక కారణాల వల్ల పాస్‌బుక్ డుప్లికేట్ (Duplicate passbook) తీసుకోవాల్సి వస్తుంది. దీని కోసం ఖాతాదారులు రూ.50 అధికంగా చార్జీ వసూలు చేస్తుంది.
స్టేట్మెంట్.. (Statement Charges in Post Office)
ఒకవేళ మీరు పాత స్టేట్మెంట్ కావాలి అనుకుంటే దాని కోసం కొంత ఎమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం పోస్టాఫిస్ రూ.20 చార్జీ వసూలు చేస్తుంది.
Also Read | Women Empowerment: మహిళలకు గ్యారంటీ లేకుండా పదిలక్షల రుణం ఇచ్చే బ్యాంకు ఇదే!
నామినీ పేరు మార్పు (Nominee Change Charges in Post Office)
ప్రతీ ఖాతాదారులు తమ నామినీని ఎనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మార్పు చేయాలి అనుకుంటే మాత్రం మీరు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
చెక్‌బుక్ (Cheque Book Charges in Post Office)
పోస్టాఫిస్ ప్రతీ కేలండర్ ఇయర్‌లో 10 పేజీల చెక్‌బుక్ జారీ చేస్తుంది. కానీ అంతకన్నా ఎక్కువగా చెక్ లీవ్స్ కావాలి అనుకుంటే మాత్ర మీరు అధికంగా ప్రతీ పేజీకి రూ.2 చెల్లించాల్సి ఉంటుంది.
చెక్ బౌన్స్..(Cheque Bounce Charges in Post Office)
పోస్టాఫిస్ ఎకౌంట్ ఖాతాదారుల చెక్ బౌన్స్ అయితే దానికి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
Also Read | Women Empowerment : మహిళల కోసం ప్రత్యేక సేవింగ్ ఎకౌంట్, వడ్డీ ఎంతో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe