Telangana Forecast Coming Two Days: మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలంగాణలో మళ్లీ ఎండల వేడిమి మొదలవడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. దీంతో ఫ్యాన్లు, ఏసీల కింద కూర్చుంటున్నారు.
IMD Alert: తెలంగాణలో మరో రెండు రోజులపాటు ఎండలు దంచికొట్టనున్నాయి. అయితే తాజాగా రాష్ట్రప్రజలకు చల్లటి కబురు చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ. జూన్ 22కల్లా తెలంగాణను రుతుపవనాలు తాకే అవకాశం ఉంది.
Hyderabad: భానుడు భగభగలకు రాష్ట్రం ఉడుకుపోతుంది. నిన్న తెలంగాణ వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం, ఆదివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది .
Summer Health Tips: వేసవి తాపం ఎక్కువైనా కొద్ది ఆరోగ్య సమస్యలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఎండవేడితో వచ్చే వడదెబ్బ, కండరాల నొప్పి, అలసట వంటి ఆరోగ్య సమస్యలు అధికం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వడదెబ్బ విషయంలో వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకోకపోతే.. ఒక్కోసారి వడదెబ్బ కూడా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.
Heatwave Alert: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎండవేడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం స్పష్టంచేసింది. కార్మికులు, సిబ్బందిపై ఎండవేడి ప్రభావం పడకుండా పని గంటలను రీషెడ్యూల్ చేయడం, పని చేసే చోట తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం, నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల ఆరోగ్యం రీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కేంద్రం పేర్కొంది.
Guidelines for Schools amid Heatwave: ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి. ప్రచండ భానుడి ప్రతాపానికి పెద్దలే తట్టుకోలేకపోతున్నారు. మరి పిల్లల పరిస్థితి ఏంటి ? పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ? ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం తాజాగా కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది.
heat wave in telangana: తెలంగాణలో బానుడు భగ్గుమంటున్నాడు. నెల రోజులుగా జనాలు ఎండ వేడికి అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది.
The India Meteorological Department (IMD) has issued an orange warning for Rajasthan, Delhi, Haryana, UP, and Odisha. The IMD said that people need to wait for some more days to gain any relief from the blistering heat and soaring temperatures that have gripped a large part of the country
Heatstroke: ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. వేడి కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో ఆరోగ్యం పరంగా వచ్చే సమస్యలు ఏమిటి? వాటి నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలని అనే విషయంపై నిపుణులు చెబుతున్నా వివరాలు ఇలా ఉన్నాయి.
Heatwave is spreading across districts in Telangana and Andhra Pradesh, in the wake of Cyclone Amphan. The India Meteorological Department in Hyderabad has issued a warning for heatwave conditions for next three to four days
ఎండ వేడిమి నుంచి మరికొద్దిరోజుల్లోనే ఉపశమనం..! తీపి కబురు మోసుకొచ్చింది భారత వాతావరణ శాఖ. అవును మరో మూడు రోజుల్లో వాతావరణం చల్లబడిపోతుందని భారత వాతావరణ శాఖ...IMD తెలిపింది.
వేసవిలో పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలు వృద్ధులు, చిన్నారులపాలిట శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో ఎండలు మండుతున్నాయి. బీహార్‌లో వడగాల్పుల కారణంగా వడదెబ్బ తగిలి ఇప్పటివరకు 130 మంది మృతి చెందిన వైనం అందరినీ షాక్‌కి గురిచేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.