Kaikala Satyanarayana: తీవ్ర అనారోగ్యంతో శనివారం ఆస్పత్రిలో చేరిన తెలుగు దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తెలిపారు.
గత 24 గంటల వ్యవధిలో 31,040 మందికి కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు చేయగా, అందులో 168 మందికి కరోనావైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయింది. కొత్తగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 35 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో 31,054 మందికి కరోనా వైరక్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 137 మందికి కరోనా వైరల్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కొత్తగా 48 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
Rajinikanth undergoes heart surgery in Chennai, likely to be discharged soon: రజినీకాంత్ మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌ను గుర్తించామని చెప్పారు. అందుకు సంబంధించిన చికిత్స చేసి, వాటిని తొలగించామన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారన్నారు.
Telangana COVID-19 cases today: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,24,430 పరీక్షలు నిర్వహించగా.. వారిలో కొత్తగా 1,417 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
COVID-19 cases in telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన కొవిడ్-19 హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,897 కరోనా కేసులు నమోయ్యాయి.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్స్ (TS Health bulletin) స్పష్టంచేస్తున్నాయి.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 91,048 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా (covid-19 tests) వారిలో కొత్తగా 3,762 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 3,821 కరోనా పాజిటివ్ కేసులు (Covid-19 cases) నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య మొత్తం 5,60,141 కి చేరింది.
COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 1,01,330 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 23,160 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అందులో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 3528, చిత్తూరు జిల్లాలో 2670, అనంతపురం జిల్లాలో 2334, విశాఖపట్నం జిల్లాలో 2007, పశ్చిమ గోదావరి జిల్లాలో 1879 కేసులు వెలుగు చూశాయి.
Telangana COVID-19 latest health bulletin: హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 62,591 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 3,961 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో మరో 30 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో గత 24 గంటల్లో 70,521 మందికి కరోనావైరస్ పరీక్షలు ( Coronavirus tests ) నిర్వహించగా అందులో 5,145 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య మొత్తం 7,44,864 గా చేరింది. కరోనా నుంచి గత 24 గంటల్లో 6,110 మంది కోలుకోగా అలా ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య మొత్తం 6,91,040గా ఉంది.
తెలంగాణలో కొత్తగా మరో 2,511 మందికి కరోనావైరస్ ( Coronavirus ) సోకింది. గత 24 గంటల్లో కరోనాతో 11 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,38,395కు చేరగా, కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 877 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,915 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ( SP Balasubrahmanyam health update ) ఇంకా విషమంగానే ఉన్నట్టు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి పేర్కొంది. ఈ మేరకు ఎంజీఎం ఆసుపత్రి మేనేజ్మెంట్ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఎస్.పి.బాలసుబ్రమణ్యం ( SP Balasubrahmanyam ) ఆరోగ్యం క్షీణించినట్లు ఈ రోజు సాయంత్రం వచ్చిన వార్తలు ఆయన అభిమానులను, సంగీత ప్రియులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి.
లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి ( SP Balasubrahmanyam ) కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆగస్టు 5న కోవిడ్ -19 నిర్ధారణ అయిన తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజిఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చేరారు.
ఏపీలో ఆధివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 24 గంటల వ్యవధిలో 46,999 శాంపిల్స్‌ని ( COVID-tests ) పరీక్షించగా అందులో 7,665 మందికి కరోనావైరస్ పాజిటివ్ ( Coronavirus ) అని నిర్ధారణ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.