Yuzvendra Chahal Dhanashree Verma Divorce: యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై ఇద్దరు అధికారికంగా స్పందించకపోయినా.. విడిపోవడం ఫిక్స్ అయిందంటూ సన్నిహితులు చెబుతున్నారు. ఇన్‌స్టాలో ఇద్దరు ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోడం.. చాహల్ తన అకౌంట్ నుంచి ధనశ్రీ ఫొటోలను తొలగించడంతో విడాకుల రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే వీరిద్దరు విడిపోవడానికి కారణం ఓ కొరియోగ్రాఫర్ అని తెలుస్తోంది. అతడితో ధనశ్రీ క్లోజ్‌గా ఉండడంతో చాహల్ విడిపోవాలని నిర్ణయించుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
Yuzvendra Chahal Dhanashree Verma Divorce: కొత్త ఏడాదిలో క్రికెట్ అభిమానులకు షాక్‌కు గురి చేసే వార్త వెలుగులోకి వచ్చింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ దంపతులు విడాకులు తీసుకునేందుకు రెడీ అవుతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోగా.. చాహల్ తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి తన భార్య ఫొటోలను డిలీట్ చేశాడు. దీంతో విడాకుల వార్తకు మరింత బలం చేకూరింది.
Yuzvendra Chahal: ఐపీఎల్ లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలరే చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. అతడే రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ చాహల్. పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో చాహల్ ఏ చెత్త రికార్డులో చేరాడో తెలుసుకుందాం.
Yuzvendra Chahal First Reaction: ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించగా.. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపించారు. ఆసియా కప్‌కు ఎంపిక చేసిన టీమ్‌లో తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ట మినహా.. మిగిలిన ఆటగాళ్లను వరల్డ్ కప్‌కు ఎంపిక చేశారు.
Yuzvendra Chahal wife Dhanashree Verma Serious Note: ఆసియా కప్‌లో తన భర్త చాహల్‌కు జట్టులో చోటు కల్పించకపోవడంపై ధన్యశ్రీ వర్మ సీరియస్ పోస్ట్ పెట్టారు. మరీ ఎక్కువగా లొంగి ఉండటం తప్పా..? అని రీతిలో ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
గురువారం వెస్ట్ ఇండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఒక ఆసక్తికర ఘటన నెలకొంది. బ్యాటింగ్ చేయానికి వచ్చిన బౌలర్ చాహల్ పెవిలియన్ కు వెళ్లటం.. మళ్లీ తిరిగి వచ్చి బ్యాటింగ్ చేయటం మైదానంలో నవ్వులు పూయించింది.. ఆ వీడియో మీకోసం
Yuzvendra Chahal goes past Dwayne Bravo to become highest IPL Wicket taker. రాజస్థాన్ రాయల్స్ మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
Yuzvendra Chahal out and Umran Malik Comes in for IND vs NZ 3rd T20I. భారత్, న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా మరికొద్దిసేపట్లో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.
Wasim Jaffer Picks Yuzvendra Chahal and Prithvi Shaw for IND vs NZ 3rd T20I. మూడో టీ20 మ్యాచ్‌లో మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌కు తుది జట్టులో అవకాశం కల్పించాలని వసీమ్ జాఫర్ సూచించాడు.
Gautam Gambhir fires on Hardik Pandya over Yuzvendra Chahal Overs. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
Yuzvendra Chahal become India's leading wicket-taker in T20Is. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ నిలిచాడు.
Yuzvendra Chahal Viral Video: భారత్ - శ్రీలంక మధ్య జరిగిన T20 సిరీస్ చివరి మ్యాచ్‌లో, సూర్యకుమార్ యాదవ్ తనదైన బ్యాటింగ్ తో విరుచుకుపడగా అయన చేతికి చాహల్ ముద్దు పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వివరాలు
IND vs SL, Yuzvendra Chahal needs 5 more wickets for 50 scalps at home in T20Is. తొలి టీ20 మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
Ind vs Ban: టీమ్ ఇండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన భారతీయ బౌలర్‌గా సిరాజ్ నిలవడం విశేషం.
Rishabh Pant and Yuzvendra Chahal to Play IND vs END T20WC Semi Final. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచులో బరిలోకి దిగే భారత తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తుది జట్టులో కెప్టెన్ రోహిత్ రెండు మార్పులు చేసే అవకాశం ఉంది.
Rishabh Pant to replace Dinesh Karthik for IND vs ENG T20 World Cup 2022 Semi Final. ఇంగ్లండ్‌తో టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఓసారి పరిశీలిద్దాం.
Team India Playing 11: టీ20 ప్రపంచకప్ 2022లో టీమ్ ఇండియా రేపు అంటే బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 సభ్యులు ఎవరో తేలిపోయింది. ఆ వివరాలు మీ కోసం.
Bhuvneshwar Kumar surpassing Yuzvendra Chahal in T20 Cricket for India. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రికార్డు నెలకొల్పాడు.
Asia Cup 2022, Gautam Gambhir about India Playing 11 vs Sri Lanka. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ స్థానంలో పేసర్ అవేశ్ ఖాన్‌ను శ్రీలంకతో జరిగే మ్యాచుకు తుది జట్టులోకి తీసుకోవాలని గౌతమ్ గంభీర్ సలహా ఇచ్చారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.