CMF phone 1 Price Dropped: రిపబ్లిక్ డే సేల్స్‌తో పాటు సంక్రాంతి సేల్స్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. అదనంగా ఎన్నో రకాల బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
iPhone 15 Price Drop: ఐఫోన్ ప్రేమికులకు శుభవార్త. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్లతో, నమ్మశక్యం కాని ధరలకు ఆపిల్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు వినియోగించుకుంటే ఐఫోన్ 15 అతి తక్కువ ధరకే పొందవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart Offers: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఫోన్లు భారీ తగ్గింపు ధరకు లభించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్లతో అందుబాటులో రానున్నాయి. తక్కువ బడ్జెట్లో అద్భుతమైన ఫీచర్లు కలిగిన శాంసంగ్ ఫోన్లు ఇవి. ఏకంగా 50 శాతం డిస్కౌంట్ లభించనుంది.
Lava Blaze Duo 5G First Discount Sale Offer On Amazon Check Here Full Details: మార్కెట్లోకి డ్యూయల్ డిస్ప్లే స్మార్ట్‌ఫోన్స్ విడుదల తకిడి పెరిగిపోతోంది. తక్కువ ధరల్లో ఇప్పుడు డ్యూయల్ డిస్ల్పే మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియం ఫీచర్స్‌తో భారీ డిస్కౌంట్స్ మధ్య ఈ స్మార్ట్‌ఫోన్స్ లభిస్తున్నాయి. అయితే ఇటీవలే విడుదలైన లావా బ్లేజ్ డ్యుయో 5జీ ( Lava Blaze Duo 5G) స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది..
FlipKart IPO: ప్రముఖ ఇ కామార్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ తొలి పబ్లిక్ ఇష్యూకు రెడీ అవుతోంది. వచ్చే 12-15 నెలల్లో ఐపీఓకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ వాల్‌మార్ట్ యాజమాన్యంలోని కంపెనీ తన నివాసాన్ని సింగపూర్ నుండి భారతదేశానికి మకాం మార్చుకుంది. 2025 చివరి నాటికి పబ్లిక్ ఆఫర్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Flipkart Black Friday Sale: ఫ్లిఫ్‌కార్ట్‌లో నవంబర్ 24వ తేది నుంచి Black Friday Sale మొదలు కాబోతోంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులు డెడ్ చీప్ ధరల్లో లభించనున్నాయి. ఈ సేల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Flipkart Offers: 5జి టెక్నాలజీతో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. అతి తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు కలిగిన ఫోన్ లభించనుంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం.
Flipkart Offers: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుంచి మరో సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఫెస్టివ్ డేస్ సేల్ 2024 మొదలైంది. ఈ సేల్‌లో వివిధ రకాల బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart Offers: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు బిగ్ దీపావళి సేల్ 2024 ప్రారంభించింది. ఇందులో భాగంగా వివిధ కంపెనీల స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలతో పాటు ఇతర వస్తువులపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీకిష్టమైన ఐఫోన్ 15 కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart Big Diwali 2024 Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఇవాళ్టి నుంచే ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచెస్‌పై భారీ డిస్కౌంట్ లభించనుంది. ముఖ్యంగా మోటోరోలా, ఐఫోన్లపై ఊహించని తగ్గింపు ఉంది. ఆ వివరాలు మీ కోసం.
Flipkart Sales: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ మరో సేల్ ప్రారంభించింది. దసరా పండుగ ప్రత్యేక సేల్స్ రేపటి వరకు అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ ఉత్సవ్ సేల్ 2024 నడుస్తోంది. కొన్ని బ్రాండెడ్ ప్రీమియం ఫీచర్ ఫోన్ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
Flipkart Offers: దసరా, దీపావళి పండుగల నేపధ్యంలో ప్రముఖ ఈ కామర్స్ వేదికలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ప్రత్యేక ఆఫర్లు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో స్మార్ట్ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
Flipkart Apologised Promotional Video Of Women Bags: తన అమ్మకాల కోసం ఫ్లిప్‌కార్ట్ సంస్థ పురుషులను కించపరుస్తూ దారుణమైన వీడియో రూపొందించింది. నెటిజన్ల దెబ్బకు దిగి వచ్చి క్షమాపణలు చెప్పి వీడియో తొలగించింది.
Big Billion Days Sale: ఇంకొన్ని రోజుల్లో పండగల సీజన్ షురూ కాబోతోంది. ఈ సారి ఫ్లిప్ కార్ట్, అమెజాన్ బంపర్ ఆఫర్ సేల్ కు రెడీ అయ్యాయి. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 కస్టమర్ల కోసం త్వరలోనే ప్రారంభమవ్వనుంది. ఈసారి సేల్ లో కొత్త ఫ్రిజ్, టీవీ కొనుగోలు చేసినప్పుడు కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు, ఆఫర్స్ ను పొందుతారు. ఏకంగా 80శాతం డిస్కౌంట్ పొంది డబ్బును ఆదా చేసుకోవచ్చు.
Flipkart Big Billion Days Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి డిస్కౌంట్ ఆఫర్లు తీసుకొచ్చింది. వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలో ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart Goat Sale Offers: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్ కార్ట్ మరోసారి భారీ ఆఫర్లు తీసుకొస్తోంది. ఓ వైపు అమెజాన్, మరోవైపు ఫ్లిప్ కార్ట్ ఆఫర్లు రేపట్నించి ప్రారంభం కానున్న నేపధ్యంలో ఫ్లిప్ కార్ట్ మెగా డీల్స్ గురించి తెలుసుకుందాం. ఫ్లిప్ కార్ట్ లో రేపట్నించి లభించనున్న మెగా డీల్స్ ఇవే..
Flipkart Offers: 50 మెగాపిక్సెల్ కెమేరా, 128 జీబీ స్టోరేజ్ కలిగిన స్మార్ట్‌ఫోన్ కేవలం 7వేలకే తీసుకోవచ్చు. అలాగని ఇదేమీ అల్లాటప్పా ఫోన్ కాదు సుమా. బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ ఇది ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఈ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart Smartphone Offers: ప్రముఖ ఈ కామర్స్ వేదికలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో స్మార్ట్ఫోన్లపై ఊహించని డిస్కౌంట్ లభిస్తుంటుంది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన బ్రాండెడ్ ఫోన్లు కూడా ఒక్కోసారి అతి తక్కువ ధరకే లభ్యమౌతుంటాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Realme GT 7 Pro New Model 2025: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్మీ అతి త్వరలోనే Realme GT 5 Pro మొబైల్‌ను లాంచ్ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Realme P1 Series Discount Sales: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థ రియల్ మి లాంచ్ చేసిన Realme P1 5Gపై ఇప్పుడు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ ప్రారంభం కానుంది. రియల్ మి ప్రత్యేక తగ్గింపు ధరలు ఇవ్వనుంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.