Samsung f14 5g @ Rs 540 Only: : ఫ్లిప్‌కార్ట్‌లో వివిధ రకాల స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ వాచెస్, ఇతర మొబైల్ యాక్సెసరీస్ అన్నింటికీపై డిస్కౌంట్ ఆఫర్ అందుతోంది. ఆ వివరాలు పరిశీలిద్దాం..
POCO C31 Smartphone @ Rs 549: పోకో సీ31 (రాయల్ బ్లూ, 64 GB, 4 GB RAM) ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్. దీని ధర రూ.6,499కి ఫ్లిప్‌కార్ట్‌లో ఉంది. కానీ ఆఫర్లో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 549కే కొనుగోలు చేయొచ్చు.
Consumer Gets Nirma Soap In iPhone Box: ఎస్ హర్ష అనే స్టూడెంట్ ఆన్లైన్లో ఐఫోన్ కోసం ఆర్డర్ చేశాడు. ఐతే, తనకు యాపిల్ ఐఫోన్‌కు బదులు చిన్న కీప్యాడ్ కలిగిన ఫోన్, నిర్మా సబ్బు పంపారని ఫిర్యాదు చేస్తూ ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు తనకు ఫోన్ విక్రయించిన సేన్ రిటైల్స్‌కు వ్యతిరేకంగా కొప్పల్‌లోని జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.
Buy Samsung Galaxy S23 5G Only @ Rs 36999" ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్'లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్‌ఫోన్‌ను చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు.
Cheap & Best 43 Inch Smart Tv: ఇన్ఫినిక్స్ కంపెనీ మరో స్మార్ట్ టీవీని విడుదల చేసింది. అయితే ఉగాది సందర్భంగా ఈ టీవీ చాలా తక్కువ ధరలో లభిస్తోంది. మీరు తక్కువ ధరలో స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం..
Buy Realme 9 Smartphone Just @ Rs 899: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్'లో డెడ్ చీప్‌గా ఫోన్ కొనేసుకోవచ్చు. కేవలం రూ. 899కే ఖరీదైన స్మార్ట్‌ఫోన్.. ఈ ఆఫర్‌కు సంబంధించిన వివరాలు ఇప్పుడే చూడండి.
Apple iPad Offer in Flipkart: యాపిల్ కంపెనీ ఉత్పత్తులంటే అందరికీ క్రేజ్. యాపిల్ ఫోన్ కావచ్చు, ఐపాడ్ కావచ్చు, స్మార్ట్‌వాచ్ కావచ్చు. కానీ ధర అధికంగా ఉండటంతో అందరూ వెనుకంజ వేస్తుంటారు. కానీ ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఈ ఆఫర్ చూస్తే మాత్రం ఇక వెనుదిరిగి చూడరు. ఆ వివరాలు మీ కోసం..
Purchage Realme 10 Pro 5G Only Rs 649 in Flipkart. 20 వేల రూపాయల విలువైన రియల్మీ 10 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 649 రూపాయలకే మీరు కొనుగోలు చేయవచ్చు.
Apple iPhone 13, iPhone 14: 2023 హోలీ పండగ వచ్చేస్తోంది. వస్తూ వస్తూనే డిస్కౌంట్ ఆఫర్స్ రూపంలో సంబరాలు మోసుకొస్తోంది. ఫ్లిప్‌కార్ట్ వారి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ డమాల్ సేల్ 2023 మార్చి 3 నుంచి ప్రారంభం అవుతోంది. అనేక రకాల స్మార్ట్ ఫోన్స్ నుంచి మొదలుకుని స్మార్ట్ ఫోన్స్ యాక్సెసరీస్ వరకు అనేక ఎలక్ట్రానిక్ డివైజెస్ పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది.
Man Kills Delivery Agent For iphone: యాపిల్ ఐఫోన్ కోసం సినీ ఫక్కీలో జరిగిన మర్డర్ ఇది. ఈ రియల్ క్రైమ్ కహానీలో బతుకుదెరువు కోసం డెలివరీ ఏజెంట్ పని చేసుకుంటున్న ఓ చిరుద్యోగి ప్రాణాలు కోల్పోయాడు.
Realme Smartphone Offers on Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి 9i స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. వాస్తవానికి ప్రస్తుతం రియల్‌మి 9i స్మార్ట్ ఫోన్ ధర రూ.16,999 గా ఉంది. అయితే, ఫ్లిప్కార్డ్లోని ఈ స్మార్ట్‌ఫోన్ 11 శాతం డిస్కౌంట్‌తో రూ. 14999 కు లభిస్తోంది. ఇదే కాకుండా మరో ఎగ్జైటింగ్ ఆఫర్ కూడా రెడీగా ఉంది.
Realme C35 5G SmartPhone Purchase only Rs 600 in Flipkart. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో రియల్మీ సీ35 (Realme C35)ని కేవలం రూ. 600కి ఆర్డర్ చేయవచ్చు.
Know OnePlus 10 Pro 5G Price: కొద్ది రోజుల క్రితమే లాంచ్ అయిన వన్‌ప్లస్ 10 ప్రో 5G ధరను వన్‌ప్లస్ కంపెనీ భారీగా తగ్గించింది. అది కూడా రూ. 5 వేలు, రూ. 10 వేలు కాదు.. ఏకంగా రూ. 25 వేల వరకు భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్టు వన్‌ప్లస్ కంపెనీ ప్రకటించింది.
Flipkart offers: దేశంలో 5జి నెట్ అందుబాటులోకి వచ్చేసింది. ఇక కావల్సింది 5 జి స్మార్ట్‌ఫోన్. మీ బడ్జెట్లో అందుబాటులో లేదని చింతించవద్దు. అత్యంత చౌకైన 5 జి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మీ కోసం అందుబాటులోకి వచ్చేసింది
Purchase iPhone 11 Half Rate in Flipkart: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 11పై 11% తగ్గింపు ఆఫర్ ఇవ్వబడింది. ఐఫోన్ 11 అసలు ధర రూ. 43900. ఆఫర్ లో కేవలం రూ.18999 కే iPhone 11 మీ సొంతం చేసుకోండి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.