Prayag raj kumbh mela: కుంభమేళకు ప్రతిరోజు కూడా భక్తులు భారీగా తరలిస్తున్నారు. ఒకవైపు ట్రాఫిక్ జామ్ అవుతున్న పబ్లిక్ ఏమాత్రం లెక్కచేయడంలేదు. ప్రయాగ్ రాజ్ కు కొంత మంది భక్తులు బోట్ మీద రావడం వార్తలలో నిలిచింది.
Maha kumbhmela: కుంభమేళకు వచ్చిన దంపతులు చేసిన పనిని అక్కడున్న వారు నాగసాధులకు చెప్పారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.
Maha kumbh mela 2025: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.
Maha Kumbh mela 2025: ప్రధాని నరేంద్ర మోదీ రేపు ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళకు వెళ్లనున్నారు. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటన జారీ చేశారు. దీంతో ప్రయాగ్ రాజ్ లో అధికారులు హైఅలర్ట్ అయ్యారు.
Hema malini on maha kumbh stampede: కుంభమేళలో మౌనీ అమావాస్య పుణ్య స్నానాల సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 30 మంది భక్తులు చనిపోయారు. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంగా మారాయి.
Maha kumbh mela 2025: ప్రయాగ్ రాజ్ కుంభమేళకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో కుంభమేళలో ప్రస్తుతం సాధ్వీ హర్ష రిచారియా చర్చనీయాంశంగా మారారు.
Lady constable in moradabad: మొరాదాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై రాజకీయంగా కూడా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
Uttar pradesh news: మహిళ పట్ల అంబులెన్స్ డ్రైవర్ దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘటన దేశంలో ఇప్పుడు తీవ్ర ఆందోళనకరంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
kanwar yatra name plate controversy: ఎంపీ కంగనా రనౌత్ రియల్ హీరో సోనూసూద్ పై ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ఇటీవల సోనూసూద్ కన్వార్ యాత్ర జరిగే మార్గంలో .. దుకాణాల ముందు పేర్లకు బదులుగా మానవత్వం అనే బోర్డులను పెట్టుకొవాలని ట్విట్ లు చేశారు. ఇదే ప్రస్తుతం వివాదానికి రచ్చగా మారింది.
Train Accident: ఉత్తర ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చండీగఢ్ - దిబ్రూగడ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 12 బోగీలు పూర్తిగా పక్కకు ఒరిగాయి. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) డీప్‌ఫేక్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Ram Mandir Pran Pratishtha Ceremony: అయోధ్యలో శతాబ్దాల స్వప్నాన్ని సాకారం చేస్తూ.. నేడు చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామాలయ ప్రారంభ వేడుక అంబరాన్నంటింది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహోన్నత ఘట్టం జరిగింది.
yogi aditynath: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. దీపావళి కానుకగా గ్యాస్ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.
BJP Leader Blood Letter to CM Yogi Adityanath: ఆయనకు అధికారుల తీరుపై కోపం వచ్చింది. ఎన్నిసార్లు వాళ్ల చుట్టు తిరిగినా పట్టించుకోకపోవడంతో రక్తంతో ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
Yogi adityanath on National anthem: తాజాగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మదర్సాలు అన్నింటిలో జాతీయ గీతం జనగణమణను తప్పని సరి చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత పనుల నిమిత్తం తన సొంత ఊరు పౌరిలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా తన తల్లి సవిత్రా దేవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత తన తల్లిని కలుసుకోవడం ఇదే మొదటిసారి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.