Sobhita Dhulipala news: నాగచైతన్య తండేల్ సక్సెస్ ను ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చైతుకు ఈ మూవీతో చాలా గ్యాప్ తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ దొరికినట్లైంది.
PM Modi: నాగార్జున తన కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ పార్లమెంట్ భవనంలో నంద్యాల ఎంపీ శబరితో భేటీ అయ్యారు. ఆ తర్వాత ప్రధాని మోదీని కూడా కలిశారు.
Thandel Movie Release: తండేల్ మూవీ రిలీజ్ నేపథ్యంలో శోభిత ధూళిపాళ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది. మీ నిజస్వరూపం ఇప్పుడు బైటపడుతుందని సామీ అని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
Sobhita Naga Chaitanya : తండేల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నారు. శోభిత ధూళిపాళను 'బుజ్జి తల్లి' అని పిలుస్తానని వెల్లడించడంతో పాటు, ఆమె కథలపై తనతో అభిప్రాయాలను పంచుకుంటుందని తెలిపారు.
Sobhita Dhulipala Viral Video: ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాల కింద పడబోయి భలే మ్యానేజ్ చేసిందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఎందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియో ఏమిటి..? అసలేమైందో ఇప్పుడు చూద్దాం.
Naga Chaitanya and sobhita: వేణు స్వామి తెలంగాణ ఉమెన్ కమిషన్ ముందు హజరయ్యారు. గతంలో చైతు, శొభితలపై చేసిన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నట్లు చెప్పారు. దీంతో వేణు స్వామి మరోసారి వార్తలలో నిలిచారు.
Akhil Zainab Rawji Wedding date: అక్కినేని అఖిల్, జైనబ్ లో పెళ్లి తేదీ ఫిక్స్ అయినట్లు తెలుస్తొంది. దీంతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పుకొవచ్చు.
Naga Chaitanya Sobitha Dhulipala And Samantha Acted In One Movie: సమంతతో విడాకుల అనంతరం అక్కినేని నాగచైతన్య శోభితను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో సమంత నాగచైతన్య కలిసి సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే శోభిత, సమంతతో కలిసి చైతూ ఒక సినిమా చేశాడు. ఆ సినిమా ఏమిటో తెలుసా?
Naga chaitanya insta post: చైతు, శోభిత దంపతులు దేశ ప్రధాని మోదీకి థైంక్స్ చెబుతూ ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
sobhita Dhulipala: అక్కినేని నాగార్జున తన కోడలు శోభిత ధూళిపాలపై ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తొంది. ఇటీవల ఆయన ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇండర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
Naga chaitanya and sobhita: నాగచైతన్య , శోభితల పెళ్లి వేడుకగా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శోభిత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన భర్త గురించి కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం అవి వార్తలలో నిలిచాయి.
Naga chaitanya and Sobhita: నాగచైతన్య , శొభితలు ఇటీవల ఒక వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమంలో అటెండ్ అయినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా పబ్లిక్ గా ఒకరితో మరోకరు వాగ్వాదం చేసుకున్నట్లు తెలుస్తొంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Sobhita Dhulipala dance video: శోభిత ధూళిపాళ డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల మేకప్ రూమ్ లో.. శోభిత మాస్ స్టెప్పుల వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో వీడియో నెట్టింట సందడి చేస్తుంది.
Samantha ruth prabhu: సమంత ప్రస్తుతం తన ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో 2025లో సమంత రెండో పెళ్లికి రెడీ అయిపోయినట్లు తెలుస్తొంది.
Sobhita and Nagachaitanya: శోభిత ధూళిపాళ, నాగచైతన్య వెడ్డింగ్ ఇటీవల గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత కొత్త జంట శ్రీ శైలం వెళ్లి భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.
Sobhita and Nagachaitanya: శోభిత, చైతులపెళ్లి గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. వీరంతా కలిసి వివాహం అయ్యాక.. పెళ్లి బట్టల మీదే శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ సహిత మలన్నను దర్శనంచేసుకున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున ప్రవర్తించిన తీరును కొంత మంది నెటిజన్లు తప్పుబడుతున్నట్లు తెలుస్తొంది.
Sobhita Saree Cost: అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు నాగచైతన్య, శోభిత మూడు ముళ్ళు ఏడడుగులతో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య సాంప్రదాయంగా ఒకటయ్యారు. బ్రాహ్మణ పద్ధతిలో వీరి వివాహం చాలా ఘనంగా జరిగింది. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లికి సంబంధించి ఒక మంచి పెళ్లి సెట్ కూడా వేశారు. ఆ సెట్లోనే నాగచైతన్య , శోభిత వివాహం చేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.