Congress To BRS: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు క్యూ కట్టారు. ఈ క్రమంలో తాజాగా, కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యే మరల యూటర్న్ తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
Tukkuguda Congress Meeting: సీఎం రేవంత్ కు కాంగ్రెస్ హైకమాండ్ ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడ కాంగ్రెస్ జనజాతర సభలో బీఆర్ఎస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరుతున్నట్లు జోరుగా ప్రచారం సాగింది.
12 BRS MLAS Joins Congress:తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి భారీఎత్తున వలసలు కాంగ్రెస్ లోకి కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఏకంగా 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
Telangana Politics: పార్టీ మార్పుపై నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించారు. తాము నియోజకవర్గాల సమస్యలపై కలిశామని.. పార్టీ ఉద్దేశం తమకు లేదన్నారు. తమకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన బీఆర్ఎస్ను, కేసీఆర్ను వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
BC Bandhu Scheme Cheques: బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోంది అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీసీ బంధు పథకం కోసం ఎంపిక చేసిన 230 మంది లబ్దిదారులకు 2 కోట్ల 30 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పంపిణీ చేశారు.
Revanth Reddy Challenges KCR: హైదరాబాద్ చుట్టుపక్కల కేసీఆర్ కుటుంబం బినామి పేర్లతో 10 వేల ఎకరాలు కబ్జా చేశారు. లక్ష కోట్లు వెనకేసుకున్నారు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంది అని మండిపడ్డారు. ఈ సందర్భంగా కేసీఆర్కు రేవంత్ రెడ్డి ఓ సవాల్ విసిరారు.
Osmania Hospital New Building Construction: ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి నూతన నిర్మాణానికి అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులు ఏకగ్రీవ అభిప్రాయం తెలిపారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఉన్న పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు.
Bandi Sanjay Warning to KCR: బీఆర్ఎస్ మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేయబోమని, ఇతర పార్టీల నుండి వచ్చే వాళ్లు పదవులకు రాజీనామా చేసిన తరువాతే బీజేపీలోకి తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ధరణి మంచి పోర్టల్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘‘ధరణి వల్ల లాభపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే. ఆ కుటుంబం లాక్కున్న భూములను రెగ్యులరైజ్ చేసుకోవడానికే ధరణి తెచ్చారు. ఆ పోర్టల్ బాధితులతో ఏకంగా బహిరంగ సభ నిర్వహించవచ్చు’’అంటూ ఎద్దేవా చేశారు.
KCR : దళిత బంధు కోసం లంచం తీసుకున్న ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. అందరి చిట్టా తన వద్ద ఉందని, కొందరు ఎమ్మెల్యేలు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు తీసుకున్నారని అన్నాడు.
BRS MLA Pilot Rohit Reddy: కాంగ్రెస్ నేతలు ముందుగా వాళ్ళ అంతర్గత తగాదాలు తేల్చుకుని, ఆ తరువాత బయటి విషయాలు మాట్లాడితే బాగుంటుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హితవు పలికారు. టిఫిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఫిర్యాదు బీజేపీకి వత్తాసు పలికినట్లుగానే ఉందని అన్నారు.
Brs Mlas Vs Malla Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మంత్రి మల్లారెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల సమావేశం నిర్వహించిన ఐదుగురు ఎమ్మెల్యేలు.. మరోసారి తిరుమలలో భేటీ అయినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది..? ఎమ్మెల్యేల వరుస సమావేశాల వెనుక అసలు విషయం ఏంటి..?
Brs Mlas Meet Against Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డిపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో సమావేశం నిర్వహించారు. తమ నియోజకవర్గాల్లో మల్లారెడ్డి జోక్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.