Tamannaah: తమన్నా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి త్వరలో 20 యేళ్లు పూర్తికావొస్తోంది. కెరీర్ మొదట్లో ఎలా ఉందో ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తోంది తమ్మూ బేబి. తన తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ వస్తోన్న ఆ పోటీని తట్టుకొని నిలబడటం అంటే మాములు విషయం కాదు.
ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఈ భామ ఫుల్ బిజీగా ఉంది.
Alia Bhatt Time Magazine: బాలీవుడ్ భామ ఆలియా భట్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఈమెతో పాటు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా.. మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్లకు ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్లో అత్యంత ప్రభావశీలురైన జాబితాలో చోటు దక్కించుకున్నారు.
Kajal Aggarwal: కథానాయిక కాజల్ అగర్వాల్ గురించి ఎలాంటి పరిచయాలు అక్కర్లేదు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి దాదాపు ఇరవై యేళ్లు కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్‌తో అలరిస్తోంది. హీరోయిన్ లైఫ్ స్పాన్ ఐదారేళ్లే అయినా.. ఇన్నేళ్లు ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అంటే మాములు విషయం కాదు. పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు దూరంగా ఉన్న .. ఈ టాలీవుడ్ మిత్రవింద ఇపుడు వరుస సినిమాలతో అలరిస్తోంది.
Shilpa Shetty: శిల్పా శెట్టి సౌందర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉలి చెక్కిన అజంతా శిల్పాంలా ఉంటుంది శిల్పా శెట్టి సోయగం. వయసు 50కు దగ్గర పడుతున్న ఇప్పటికీ 20 యేళ్ల కుర్రా అమ్మాయిలా కనిపిస్తోంది. ఇంతకీ ఈ వయసులో కూడా ఈ రేంజ్ గ్లామర్ శిల్పా శెట్టి ఎలా చేస్తుందా అని అందరు ఆశ్యర్యపోతున్నారు. దీని వెనక పెద్ద సీక్రెటే ఉంది. అవేంటో చూద్దాం..
Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ .. భారతీయ చిత్ర పరిశ్రమలో ఆయన కంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలున్నాయి. ఆయన పేరు లేని భారతీయ సినిమా గురించి చెప్పడం అసాధ్యం. బిగ్ బీ హీరోగా రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న కాలం. ఆ టైమ్‌లో ఈయన కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో అమితాబ్‌కు కొంత మంది లేడీ అభిమానులు బ్యాలెట్ పేపర్ పై లిప్ష్టిక్ గుర్తులు వేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది.
Salman Khan: బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. ఇద్దరు గుర్తు తెలియని ఆగంతకులు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు.
Sayaji Shinde hospitalised: ప్రముఖ టాలీవుడ్ కమ్ మరాఠీ రంగస్థల నటుడు షాయాజీ షిండే తీవ్రమైన గుండెపోటుతో హాస్పిటలైజ్ అయ్యారు. ఈ రోజు ఉదయం ఛాతిలో తీవ్రమైన నొన్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటీనా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Disha Patani: దిశా పటానీ.. నార్త్ భామ అయిన సౌత్ సినీ ఇండస్ట్రీలో ముందుగా లెగ్ పెట్టింది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' మూవీతో సిల్వర్ స్క్రీన్కు ఇంట్రడ్యూస్ అయింది. ఈ చిత్రం రిలీజైనపపుడు ఈమె బాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందని ఎవరు అంచనా వేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ సోషల్ మీడియాను హీట్ పుట్టిస్తూ ఉంటుంది. తాజాగా హాట్ సమ్మర్లో టైట్ డ్రెస్‌లో సెగలు పుట్టిస్తోంది.
Actor Suraj Meher Died: చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. ఎంగేజ్మెంట్ రోజే నటుడు సూరజ్ మెహర్ కారు ప్రమాదంలో చనిపోయిన ఘటనతో బాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
Shraddha Das: ప్చ్.. కొంత మందికి ఎంత నటన, అభినయం అంతగా కాలం కలిసిరాదు. అలాంటి భామల్లో శ్రద్ధా దాస్ ఒకరు. నంబర్ హీరోయిన్ కావడానికి స్కోప్ ఉన్న ఈమె కేవలం కొన్ని తరహా పాత్రలకే పరిమితమైంది. అల్లరి నరేష్‌తో చేసిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో పరిచమైన ఈ భామ.. అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది. గ్లామర్ డాల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా.. మెయిన్ హీరోయిన్‌కు తక్కువ. సెకండ్ హీరయిన్కు ఎక్కువగా అన్నట్టు తయారైంది శ్రద్ధా దాస్ పరిస్థితి. అందుకే వీలైనపుడల్లా అవకాశాల కోసం అందాలను ఎరగా వేస్తోంది.
Samantha: కథానాయిక సమంత గురించి ఎలాంటి పరిచయాలు అక్కర్లేదు. గత 15 యేళ్లుగా టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఇలాయిస్తోంది. ఆ మధ్య మయాసిటీస్తో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి కథానాయికగా బ్యాక్ బౌన్స్ అయింది. అంతేకాదు ఎన్నడు లేనట్టుగా హాట్ క్లీవేజ్ షోతో రచ్చ లేపుతోంది.
Jahnvi Kapoor: ఒకప్పటి ప్యాన్ ఇండియా హీరోయిన్ శ్రీదేవి కూతురుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది జాన్వీ కపూర్. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఐడెండిటీ తెచ్చుకునే పనిలో పడింది జాన్వీ. ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాల్లో నటించినా సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి. దీంతో తల్లి బాటలో దక్షిణాది సినీ ఇండస్ట్రీపై నజర్ పెట్టింది. ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్ దేవర మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతుంది. అలాగే రామ్ చరణ్ సినిమాలో ప్రధాన కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది.
NTR - Hrithik Roshan - War 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి నార్త్, సౌత్ స్టార్ హీరోల కలయికలో వస్తోన్న మూవీ 'వార్ 2'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మరోవైపు ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అభిమానులకు డబుబ్ ధమాకా ఇవ్వబోతున్నారు.
Sridevi Biopic: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఎంతో మంది సినీ నటులు జీవితాలు వెండితెరపై ఆవిష్కరించబడ్డాయి. త్వరలో శ్రీదేవి బయోపిక్ కూడా తెరకెక్కబోతున్నట్టు సినీ ఇండస్ట్రలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై శ్రీదేవి భర్త బోనీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Raashii Khanna: రాశి ఖన్నా.. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా. ఇంతింతై అన్నట్టు హీరోయిన్గా దూసుకుపోతుంది. అటు కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ సినిమాల్లో తనదైన శైలిలో రాణిస్తోంది. అంతేకాదు నిన్న మొన్నటి వరకు ఒద్దుగా బొద్దుగా ఉండే ఈ భామ స్లిమ్‌గా సన్నజాజి తీగలా మారిపోయింది. తాజాగా పలుచటి చీరలో తన అందాల ప్రదర్శన చేసింది.
Kangana Ranaut: సార్వత్రిక ఎన్నికల్లో ఒకటో విడత పోలింగ్‌కు రోజులు దగ్గర పడుతున్నాయి. ఈ నెల 19న మొదటి విడత 102 లోక్‌సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్‌కు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న అభ్యర్ధులు తమ వంతు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కోవలో బాలీవుడ్ నటి కంగనా.. మోదీ పై చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.
Ranbir Kapoor Buy New Bentley Continental Car: సినిమా తారలు కొత్త కార్లపై మోజు పెంచుకుంటున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కొత్త కార్లు కొనుగోలు చేయగా తాజాగా యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్ కొత్తది కొన్నారు. ఆ కారు ధర వింటే బైర్లు కమ్ముతాయి.
Sridevi - Boney Kapoor Love Story: అతిలోకసుందరి శ్రీదేవి .. తన నటనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఆ సూత్రాన్ని అక్షరాల ఫాలో అయింది. తెలుగు సహా దక్షిణాది సినీ ఇండస్ట్రీని ఏలిన ఈమె.. ఆపై బాలీవుడ్లో కూడా నంబర్ వన్ హీరోయిన్గా ప్యాన్ ఇండియా లెవల్లో అప్పట్లోనే సత్తా చాటింది. ఇక ఈమె సినిమాలే కాదు.. ప్రేమ, పెళ్లి విషయాల్లో సినిమాలకు మించిన ట్విస్టులున్నాయి.
Ramayanam: రామాయణం ఎన్ని సార్లు చదివినా.. ఎన్ని సార్లు చూసినా.. తనివి తీరని పురాణేతి హాస కావ్యం. తెలుగు సహా వివిధ భాషల్లో ఇప్పటి వరకు రామాయణ గాథపై ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. ప్రేక్షకాదరణ కూడా పొందాయి. గతేడాది ప్రభాస్ హీరోగా రామయాణ ఇతిహాసంపై 'ఆదిపురుష్' సినిమా తెరకెక్కింది. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా బాలీవుడ్లో మరో రామాయణం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముంబైలో చడీ చప్పుడు లేకుండా మొదలైంది.
Maidaan Fnl Trailer Talk: అజయ్ దేవ్‌గణ్ బాలీవుడ్ అగ్ర కథానాయికుడిగా గత 3 దశాబ్దాలుగా రాణిస్తున్నారు. కెరీర్ మొదట్లో యాక్షన్ హీరోగా సత్తా చాటిన ఈయన .. ఆ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. తాజాగా ఈయన భారత ఫుట్ బాల్ లెజెండ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథను మైదాన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫైనల్ ట్రైలర్‌ను అజయ్ దేవ్‌గణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.