Salman Khan - AR Murugadoss: సల్మాన్ ఖాన్ గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. భారత్ మూవీ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మాత్రం రాలేదు. దీంతో హిట్టు కోసం ఇపుడు దక్షిణాది టాప్ దర్శకుడైన ఏ.ఆర్.మురుగదాస్‌తో నెక్ట్స్ మూవీ చేయబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.
Shankar Jai Kishan: శంకర్ జై కిషన్ బాలీవుడ్లో ఫేమస్ సంగీత ద్వయం. ఈయన పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో అలాగే నిలిచిపోయాయి. తెలుగులో కూడా ఈ సంగీత దర్శకులు పనిచేసారు. తాజాగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఎఫ్ ఎన్ సీ సి క్లబ్లో ఆల్ ఇండియా బ్రిడ్డ్ 12వ టోర్నమెంట్ సందర్భంగా శంకర్ జై కిషన్ స్వరపరిచిన గీతాలను తలచుకుంటూ ఓ కార్యక్రమం నిర్వహించారు.
Theatre OTT Movies in this week: ప్రతి శుక్రవారం థియేటర్స్‌లో కొత్త సినిమాల సందడి ఉంటుంది. అటు ఓటీటీ వేదికగా రిలీజయ్యే సినిమాలు కూడా ఫ్రైడే టార్గెట్‌గా రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం కూడా కొన్ని బడా చిత్రాలు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాయి.
Bhimaa movie Review: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భీమా'. ఈ చిత్రంలో మరోసారి పోలీస్ పాత్రలో నటించారు. మహా శివరాత్రి సందర్బంగా విడుదలైన ఈ సినిమాతో గోపీచంద్ హిట్ అందుకున్నట్టేనా.. ? మన మూవీ రివ్యూలో చూద్దాం..
Villain: సాధారణంగా మన దగ్గర హీరోలకున్న డిమాండ్ విలన్స్‌కు అంతగా ఉండదు. విలన్ ఎంత మంచి యాక్టింట్ చేసినా.. చివరకు హీరో చేతిలో చావు దెబ్బులు తినాల్సిందే. కానీ గత రెండు సినిమాలతో ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటిన ఈ కథానాయకుడు.. ఇపుడు రాబోయే బిగ్ ప్రాజెక్ట్‌లో విలన్‌గా యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు. అందుకు రూ. 150 కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడట.
Ram Charan - Ananth Ambani Pre Wedding: ఆకాశమంతా పందిరి.. భూదేవి అంత అరుగు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ రేంజ్‌లోనే దేశ కుబేరుడైన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు దేశ, విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి రామ్ చరణ్‌కు మాత్రమే ప్రత్యేక ఆహ్వానం అందించింది. ఈ వేడుకకు హాజరు కావడానికి రామ్ చరణ్‌కు భారీ మొత్తంలోనే ముట్టజెప్పినట్టు సమాచారం.
Shraddha Das Latest Hot Pics: ప్చ్.. కొంత మందికి ఎంత అందం, అభినయం ఉన్న.. కేవలం అలాంటి తరహా పాత్రలకే పరిమితమైంది శ్రద్ధా దాస్. అల్లరి నరేష్‌తో చేసిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో పరిచమైన ఈ భామ.. అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా.. మెయిన్ హీరోయిన్‌కు తక్కువ. సెకండ్ హీరయిన్కు ఎక్కువ అన్నట్టు తయారైంది శ్రద్ధా దాస్ పరిస్థితి. అందుకే ఛాన్సులు కోసం అందాలను ఎరగా వేస్తోంది.
Gopichand - Bhima censor talk review: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భీమా'. ఈ సినిమాలో మరోసారి పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి టాక్ ఎలా ఉందంటే.. ?
Jahnvi Kapoor Instagram Pics: అతిలోకసుందరి శ్రీదేవి తనయగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాల్లో నటించినా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో తల్లి రూట్లోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ఈ సందర్భంగా తనకు జాన్వీ అనే పేరు పెట్టడం వెనక ఉన్న అసలు రహాస్యాన్ని బయటపెట్టింది.
Ram Charan - Nayak Movie Re Release: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రీ రిలీజ్‌ల ట్రెండ్ ఎక్కువైపోయాయి. ఈ రూట్లోనే ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా అదే రీతిలో ముందుగా ఆదరించినా.. రాను రాను రీ రిలీజ్ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టం లేదు. తాజాగా మెగా పవర్ స్టార్ కెరీర్లోనే హిట్‌గా నిలిచిన 'నాయక్' సినిమాను మెగా పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Mouni Roy Latest Pics: మౌనీ రాయ్ సినిమాల కంటే ముందు 'నాగిని' సీరియల్‌తో ఆడియన్స్‌కు దగ్గరైంది. చిన్న తెరపై ఎంట్రీ ఇచ్చి.. వెండితెర పై చెలరేగిపోతుంది. ఎపుడు హాట్ ఫోటో షూట్స్‌తో ప్రేక్షకులను గిలిగింతలు పెడుతూనే ఉంటుంది.
NBK - Akhanda: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్ డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా మహా శివరాత్రి కానుకగా హిందీ ఆడియన్స్ కోసం అఖండ సినిమాను ఆ ఫ్లాట్‌ఫామ్‌లో కూడా అందుబాటులోకి రానుంది.
Jahnvi Kapoor: శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ ఆమెకంటూ స్పెషల్ ఐడెండీటీ ఏర్పరుచుకుంది. ఇప్పటి వరకు హిందీ సినిమాల్లో నటించినా సరైన బ్రేక్ రావడం లేదు. దీంతో తల్లి బాటలో సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్ దేవర మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతుంది. ఈ రోజు ఈమె బర్త్ డే సందర్భంగా దేవరతో పాటు, రామ్ చరణ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు.
Pooja Hegde Pics: పూజా హెగ్డే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిన్న మొన్నటి వరకు హాట్ నెంబర్ వన్ హీరోయిన్. అగ్ర హీరోల ఫస్ట్ ఛాయిస్ ఆమె ఉండేడి. ఆమె యాక్ట్ చేస్తే సినిమా హిట్ అనేంతగా పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ఆ తర్వాత ఆమె యాక్ట్ చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ ఐరన్ లెగ్గా ముద్రపడిపోయింది. ప్రస్తుతం చేతిలో సరైన ఆఫర్స్ లేక హాట్ ఫోటో షూట్స్‌ను నమ్ముకుంది.
NTR - Hrithik - War 2: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సౌత్, నార్త్ తేడా లేకుండా ప్యాన్ ఇండియా లెవల్లో అందరు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీల్లో 'వార్ 2' ఒకటి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి తెలుగు, హిందీ సూపర్ స్టార్స్ కాంబోలో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీలో ఇద్దరు సూపర్ స్టార్స్ ఎపుడు షూటింగ్లో జాయిన్ అయ్యే డేట్స్ ఫిక్స్ అయినట్టు సమాచారం.
Swatantrya Veer Savarkar trailer talk Review: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలో వస్తోన్న మరో సంచలనాత్మక చిత్రం 'స్వతంత్య్ర వీర సావర్కర్'. మన దేశానికి స్వాతంత్ర్యం రావడానికి పోరాడిన అసుల సిసలు పోరాట యోధుడు.. బ్రిటిష్ వాళ్ల చేత రెండు యావజ్జీవి శిక్షలు అనుభవించిన ' వినాయక్ దామోదర సావర్కర్'. ఈయన్ని వీర సావర్కర్‌గా పిలుస్తారు. తాజాగా ఈ బయోపిక్కు చెందిన ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Bastar Movie Trailer Talk Review: ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పై నక్సల్స్‌ను ఎక్కువగా పాజిటివ్ కోణంలోనే చూపిస్తూ సినిమాలను తెరకెక్కించారు మేకర్స్. తాజాగా వారిలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కిన మూవీ 'బస్తర్'. 'ది కేరళ స్టోరీ' సినిమాను తెరకెక్కించిన సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.
Hanu Man Director Prashanth Varma: హనుమాన్ ఈ పేరే ఒక బ్రాండ్. సూపర్ హీరోలను మించి అసలు సిసలైన కథానాయకుడు. సంక్రాంతి కానుకగా ఈ యేడాది విడుదలైన ఈ సినిమా పెద్ద హీరోల సినిమాల రికార్డులను అవలీలగా అధిగమించింది. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ పేరు ప్యాన్ ఇండియా లెవల్లో మారుమోగిపోయింది. తాజాగా ఈయన ఓ బాలీవుడ్ స్టార్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Khushi Kapoor: ఖుషీ కపూర్.. స్టార్ కిడ్‌గా ఒక్క సినిమా చేయకపోయినా.. సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్‌తో వార్తల్లో ఉంటుఓంది. ఒకవైపు కుర్రాళ్లను రెచ్చగొట్టే ఫోటోషూట్స్ చేసే ఈ చిన్నది.. తాజాగా సంప్రదాయ చీరలో కట్టుబొట్టుతో కనిపించి అలరించింది. దానికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.