Urvashi Rautela: ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అనేది కొంత మంది విషయంలో కరెక్ట్ అనిపిస్తోంది. అందులో ఊర్వశి రౌతెలా ముందు వరసలో ఉంటుంది. ఈమె తన అందంతో ఇప్పటికే బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. బాలయ్యతో చేస్తోన్న సినిమాపై ఈమె మంచి ఆశలే పెట్టుకుంది.
Keerthy Suresh: కీర్తి సురేష్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. గ్లామర్ సినీ ఇండస్ట్రీలో కేవలం తన నటనతో ఆకట్టుకుంటోంది ఈ భామ. ఎపుడు సంప్రదాయ బద్దంగా కనిపించే ఈ భామ త్వరలో లిప్‌లాక్‌తో అన్ని హద్దులు చెరిపేసే పనిలో పడింది. దీంతో అభిమానులు ఔరా అంటున్నారు.
Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ నందమూరి నట వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. తాతకు తగ్గ మనవడిగా సత్తా చూపిస్తున్నాడు. హీరోగా 20 యేళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.. ఇన్నేళ్ల కెరీర్లో సినిమాల పరంగా సంపాదంచిన ఆస్తులతో పాటు వారసత్వంగా వచ్చిన ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.
NTR - Prashanth Neel: ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ ఒకటి. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా సలార్ 2 కారణంగా కాస్త ఆలస్యమవుతోంది. తాజాగా ఈ సినిమాకు ఓ క్రేజీ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mahesh Babu - Rajamouli -SSMB29: మహేశ్ బాబు, రాజమౌళి సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఓ రకమైన క్రేజ్ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్‌గా నడుస్తోంది. తాజాగా ఈ సినిమాపై పూటకో పుకారు నడుస్తోంది. తాజాగా ఈ రూమర్స్ పై చిత్ర యూనిట్ స్పందించడంతో పాటు క్లారిటీ ఇచ్చింది.
PM Modi - Rashmika: హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా ముంబైలో సముద్రంపై నిర్మించిన అటల్ సేతు ప్రాజెక్ట్ ను ప్రశంసిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. తాజాగా రష్మిక చేసిన ట్వీట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రీ ట్వీట్ చేసి నేషనల్ క్రష్‌కు సర్రైజ్ ఇచ్చారు.
Mothers Day Special: ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారాన్ని మదర్స్ డేగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో ఎపుడు హీరోల వారసులే హీరోలుగా సత్తా చూపెడుతూ వస్తున్నారు. ఇక కొంత మంది హీరోయిన్స్ కుమారులు కూడా కథానాయకులుగా సత్తా చూపెడుతున్నారు.
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు తెలుగులో నంబర్ వన్ హీరోయిన్గా సత్తా చాటింది. కానీ వరుస ఫ్లాపులు పలకరించడంతో తెలుగు చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పేసింది. అంతేకాదు ఇపుడు వరుసగా హిందీలో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
Rashmika Mandanna Pair with Salman Khan: రష్మిక మందన్న ప్రస్తుతం ప్యాన్ ఇండియా హీరోయిన్గా సత్తా చాటుతోంది. తెలుగు, తమిళం అనే తేడా లేకుండా అన్ని భాషల్లో సత్తా చాటుతోంది. తాజాగా ఈమె సల్మాన్ సరసన నటిస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
Kriti Sanon : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పేరుకు హిందీ భామ అయిన కృతి సనన్.. తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన నేనొక్కడినే మూవీతో పరిచయమైంది. ఈమెకు తెలుగులో ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది.
Tamannaah: తమన్నా తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో కథానాయికగా ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి త్వరలో 20 యేళ్లు కావొస్తోంది. కెరీర్ మొదట్లో ఎలా ఉందో ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తోంది తమ్మూ బేబి. తన తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్న ఆ పోటీని తట్టుకొని నిలబడటం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో మిల్కీ బ్యూటీ ఫుల్ బిజీగా ఉంది.
Sobitha Dhulipala: శోభితా దూళిపాల అచ్చ తెలుగు అందం. ఈమె గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. అందరు ఇంట గెలిచి రచ్చ గెలుస్తారు. కానీ ఈమె ముందుగా రచ్చ గెలిచి ఇంట గెలిచే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో పలకరించబోతుంది. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్లతో వార్తల్లో నిలుస్తోంది.
Disha Patani: దిశా పటానీ.. ఉత్తరాది భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా రిలీజైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందని ఎవరు అంచనాలు వేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ సోషల్ మీడియాను హీట్ పుట్టిస్తూ ఉంటుంది.
Samantha: హీరోయిన్ సమంత గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గత దశాబ్దంన్నరగా టాలీవుడ్ అగ్ర హీరోయిన్గా సత్తా చాటుతోంది. ఆ మధ్య మయాసిటీస్తో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి కథానాయికగా బ్యాక్ బౌన్స్ అయింది. తాజాగా ఈమె మరోసారి హాట్ ఫోటో షూట్లో రెచ్చిపోయిం
Rashmika Mandanna: రష్మిక మందన్న గురించి ఆడియన్స్‌కు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం మన దేశంలో ప్యాన్ ఇండియా హీరోయిన్గా రష్మిక సత్తా చూపెడుతోంది. తాజాగా ఈమె హాట్ క్లీవేజ్ షోతో మరోసారి రెచ్చిపోయింది.
Sonali Bindre: సిని ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ పై రూమర్స్ అనేవి కామన్. అది ఎవరు ఎలా పుట్టిస్తారనేది ఎవరు చెప్పలేరు. కానీ తమ సినిమాలకు హైప్ క్రియేట్ చేయడానికి హీరో, హీరోయిన్స్ పై ఈ రూమర్స్ అనేవి నిర్మాతలే కావాలని క్రియేట్ చేస్తారనే విషయాన్ని సోనాలి బింద్రే చెప్పడం ఇపుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Shraddha Das: శ్రద్ధా దాస్ విషయానికొస్తే.. బోలెడంత అందం, నటన ఉన్న.. కేవలం కొన్ని తరహా క్యారెక్టర్లకే పరిమితమైంది. అల్లరి నరేష్‌తో చేసిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ భామ.. అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. కానీ హీరోయిన్గా సెకండ్ గ్రేడ్‌కే పరిమితమైంది.
Pragya jaiwal: కొంత మంది హీరోయిన్స్ అంతే. కెరీర్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్స్ ఉన్నా.. వీళ్లకు మాత్రం అసలు పేరు రాదు. అలాంటి భామల్లో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఈమె కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు సరైన అవకాశాలు రావడం లేదు. అందుకే ఛాన్సుల కోసం మళ్లీ స్కిన్ షోనే నమ్ముకుంది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 6 యేళ్లు అవుతున్న ఇప్పటికీ కథానాయికగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో చేస్తోన్న సినిమాలతో ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.