Tamannaah: తమన్నా కథానాయికగా సినీ ఎంట్రీ ఇచ్చి త్వరలో 2 దశాబ్దాలు కావొస్తోంది. కెరీర్ మొదట్లో ఎలా ఉందో ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తోంది తమ్మూ బేబి. తన తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ వస్తోన్న ఆ పోటీని తట్టుకొని నిలబడటం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఈ భామ ఫుల్ బిజీగా ఉంది.
Janhvi Kapoor Marriage: జాన్వీ కపూర్ పెళ్లి పీఠలు ఎక్కబోతుందా.. ? ఈ విషయాన్ని తండ్రి బోనీ కపూర్ కూడా కన్ఫామ్ చేసాడు. అతిలోక సుందరి కూతురిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె ను పెళ్లి చేసుకోబోయే వాడి బ్యాక్ గ్రౌండ్ గురించి అందరు నెట్టింట తెగ వెతికేస్తున్నారు.
Disha Patani: దిశా పటానీ.. ఉత్తారది భామ అయిన దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ముందుగా అడుగుపెట్టింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' మూవీతో వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందని ఎవరు అంచనా వేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ సోషల్ మీడియాను హీట్ పుట్టిస్తూ ఉంటుంది. తాజాగా హాట్ సమ్మర్లో ఇన్నర్‌వేర్‌లో సెగలు పుట్టిస్తోంది.
Hrithik War 2 Movie Updates: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా యాక్ట్ చేస్తోన్న లేటెస్ట్ మూవీ 'వార్ 2'. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇప్పటికే హృతిక్ రోషన్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు. త్వరలో తారక్ షూటింగ్లో జాయిన్ కానున్నాడు. తాజాగా ఈ చిత్రంలో మరో తెలుగు నటుడు యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం.
Jahnvi Kapoor: ఒకప్పటి లేడీ ఇండియన్ సూపర్ స్టార్ శ్రీదేవి, బోనీ కపూర్ల ముద్దుల తనయగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది జాన్వీ కపూర్. వెనకాల పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. ఎన్టీఆర్ దేవర మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ. అంతేకాదు తాజాగా రామ్ చరణ్ సరసన నటిస్తోంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Bhimaa movie OTT Streaming: గోపీచంద్ గత కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. తాజాగా ఈయన 'భీమా' సినిమాతో పలకరించారు. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అది వసూళ్లపై ప్రభావం చూపించింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకుంది.
Wax statues at Madame tussauds: మేడమ్ టుస్సాడ్స్ ముందుగా లండన్‌లో కొలువైంది. అక్కడ ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన
ప్రముఖుల మైనపు విగ్రహాలతో ఫేమస్ అయింది. దీంతో ఈ మ్యూజియాన్ని సందర్శించే వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ముందుగా మన దేశంలో అమితాబ్ బచ్చన్ విగ్రహం ఈ మ్యూజియంలో కొలువైంది. తాజాగా అల్లు అర్జున్ సహా ఎంతో మంది భారతీయ సెలబ్రిటీల మైనపు విగ్రహాలను అక్కడ కొలువు తీరాయి.
Lok Sabha Election 2024: ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత షిండే గోవిందాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అయితే గోవిందా ముంబై నార్త్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది.
Bade Miyan Chote Miyan Trailer Talk: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన మూవీ 'బడే మియా ఛోటే మియా'. అలీ అబ్బాస్ జపర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రంజాన్ పండగ సందర్భంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
NTR - Hrithik - War 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వార్ 2'. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు తెరెక్కిస్తున్నారు. ఇప్పటికే హృతిక్ రోషన్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. తాజాగా ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనే డేట్ ఫిక్స్ అయింది.
Mahesh Babu - Rajamouli -SSMB29: రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించాయి. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఆలియా భట్ నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Shraddha Das:ప్చ్.. కొంత మందికి ఎంత గ్లామర్, నటన ఉన్న.. కేవలం అలాంటి తరహా పాత్రలకే పరిమితమైంది శ్రద్ధా దాస్. అల్లరి నరేష్‌తో చేసిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో పరిచమైన ఈ భామ.. అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. ఆ తర్వాత ఛాన్సులు వచ్చినా.. మెయిన్ హీరోయిన్‌కు తక్కువ. సెకండ్ హీరయిన్కు ఎక్కువ అన్నట్టు తయారైంది శ్రద్ధా దాస్ పరిస్థితి. అందుకే అవకాశాల కోసం అందాలను ఎరగా వేస్తోంది.
Sobitha Dhulipala: అచ్చ తెలుగు అందం శోభితా దూళిపాల గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. ఈమె ముందుగా రచ్చ గెలిచి ఇంట గెలిచే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఈ అచ్చ తెలుగు అందం వరుస సినిమాలతో పలకరించబోతుంది. తాజాగా ఈ భామ సముద్రంలో బోటు షికారు చేస్తోన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
Kangana Ranaut As MP Candidate: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించింది. తాజాగా బీజేపీ ప్రకటించిన ఐదో లిస్టులో కంగనాకు చోటు దక్కింది.
Ashish Vidyarthi: పోకిరి సినిమా చూసినవాళ్లకు అందులో క్రూరమైన పోలీస్ పాత్రలో నటించిన ఆశిష్ విద్యార్ధి పాత్రను ఎవరు మరిచిపోలేరు. ఈ సినిమాలో కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో జీవించేసాడు. తెలుగులో ఎన్నో విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించిన ఈ నటుడు ప్రస్తుతం సరైన ఆఫర్స్ లేక ఖాళీగా ఉన్నాడట. అందుకే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను బతికే ఉన్నాను.. తనకు సినిమాలు ఛాన్సులు ఇవ్వండి ప్లీజ్ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Samantha: హీరోయిన్ సమంత గురించి కొత్తగా ఎలాంటి పరిచయాలు అక్కర్లేదు. గత ఒకటిన్నర దశాబ్దాంగా టాలీవుడ్ అగ్ర కథానాయికగా రాణిస్తోంది సామ్. ఆ మధ్య మయాసిటీస్తో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి కథానాయికగా బ్యాక్ బౌన్స్ అయింది. అంతేకాదు ఎన్నడు లేనట్టుగా క్లీవేజ్ షోతో రచ్చ చేస్తోంది.
Ilaiyaraaja Biopic Launch Event: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలువురి ప్రముఖులు జీవితాలను వెండితెరపై ఆవిష్కరించారు. ఈ రూట్లోనే తన సంగీతంతో దక్షిణాది సినీ ప్రపంచాన్ని ఏలిన ఇళయరాజా బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన లాంఛ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది.
Figher Ott Streming : బాలీవుడ్ అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఫైటర్'. సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా గణతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్లోకి స్ట్రీమింగ్కు వచ్చేసింది.
Ilaiyaraaja Biopic First look Poster: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. అందులో గ్యాంగ్స్టర్స్,పొలిటిషన్స్, స్పోర్ట్స్ పర్సన్, యాక్టర్స్ మొదలు కొని పలువరు చిత్రాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ కోవలో దక్షిణాది సినీ పరిశ్రమలో తన సంగీతంతో ఉర్రూత లూగించిన ఇసై జ్ఞానీ ఇళయరాజా బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ధనుశ్ ముఖ్యపాత్రలో నటిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
Tamannaah: తమన్నా తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో హీరోయిన్గా సత్తా చాటుతోంది. అంతేకాదు కథానాయికగా ఎంట్రీ ఇచ్చి త్వరలో 20 యేళ్లు కావొస్తోంది. కెరీర్ మొదట్లో ఎలా ఉందో ఇప్పటికీ అదే గ్లామర్‌తో అలరిస్తోంది తమ్మూ బేబి. తన తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ వస్తోన్న ఆ పోటీని తట్టుకొని నిలబడటం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో మిల్కీ బ్యూటీ ఫుల్ బిజీగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.