Sai Pallavi: సాయి పల్లవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె యాక్ట్ చేస్తుందంటే ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. అంతేకాదు సినిమాల్లో అవకాశాల కోసం కాకుండా.. పాత్ర నచ్చితేనే చేసే అతికొద్ది మంది నటీమణుల్లో సాయి పల్లవి ఒకరు. పాత్ర నచ్చన బడా స్టార్ హీరోలను సినిమాలను రిజెక్ట్ చేయడం కేవలం ఆమెకే చెల్లింది.
Sai Pallavi: సాయి పల్లవి గురించి అభిమానులకు కొత్తగా పరిచయలు అక్కర్లేదు. ఫ్యాన్స్ కు లేడీ పవర్ స్టార్. గ్లామర్ ఇండస్ట్రీ అయిన సినీ రంగంలో మేకప్ లేకుండా నాచురల్ బ్యూటీ రాణిస్తోన్న ఏకైక హీరోయిన్ గా సాయి పల్లవికి తన కంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫస్ట్ క్రష్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.
Sai Pallavi: సాయి పల్లవి అంటే అభిమానులకు లేడీ పవర్ స్టార్. గ్లామర్ ఇండస్ట్రీ అయిన సినీ రంగంలో మేకప్ లేకుండా నాచురల్ బ్యూటీ రాణిస్తోన్న ఏకైక హీరోయిన్ గా సాయి పల్లవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా ఈమె ఓ పెళ్లై పిల్లలున్న ఓ స్టార్ హీరోతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు ఆమె అభిమానులకు కలవరానికి గురి చేస్తోంది.
Sri Rama Navami 2024: తెలుగు తెరకు రామాయాణానికి మంచి అనుబంధమే ఉంది. తెలుగు తెరపై వచ్చినన్ని శ్రీరాముడి చిత్రాలు మరే భాషలలో రాలేదు. ఇక అప్పట్లో ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ వరకు ఎవరెవరు శ్రీరామచంద్రుడి పాత్రల్లో నటించి మెప్పించారో మీరు ఓ లుక్కేయండి.
మన దగ్గర నిద్రాహారాలు లేకుండా బతకొచ్చేమోగానీ భారత దేశంలో రామా అనకుండా జీవించడం కష్టమే అని చెప్పాలి. రామనామం చేయని నోటిని చూడ్డం అసాధ్యం. తెలుగులో రాముడిని కీర్తిస్తూ తెలుగులో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో టాప్ సినిమాల విషయానికొస్తే..
Ramayanam: రామాయణం ఎన్ని సార్లు చదివినా.. ఎన్ని సార్లు చూసినా.. తనివి తీరని పురాణేతి హాస కావ్యం. తెలుగు సహా వివిధ భాషల్లో ఇప్పటి వరకు రామాయణ గాథపై ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. ప్రేక్షకాదరణ కూడా పొందాయి. గతేడాది ప్రభాస్ హీరోగా రామయాణ ఇతిహాసంపై 'ఆదిపురుష్' సినిమా తెరకెక్కింది. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా బాలీవుడ్లో మరో రామాయణం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముంబైలో చడీ చప్పుడు లేకుండా మొదలైంది.
Villain: సాధారణంగా మన దగ్గర హీరోలకున్న డిమాండ్ విలన్స్‌కు అంతగా ఉండదు. విలన్ ఎంత మంచి యాక్టింట్ చేసినా.. చివరకు హీరో చేతిలో చావు దెబ్బులు తినాల్సిందే. కానీ గత రెండు సినిమాలతో ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటిన ఈ కథానాయకుడు.. ఇపుడు రాబోయే బిగ్ ప్రాజెక్ట్‌లో విలన్‌గా యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు. అందుకు రూ. 150 కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడట.
Ramayanam:రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు తన బ్యూటీతో కుర్ర కారుకు నిద్ర లేకుండా చేసిన ఈ ముద్దుగుమ్మకు గత కొద్ది కాలంగా సరియైన ఆఫర్లు లేవు. ఇతర భాషల్లో అడపాదడపా ఆఫర్లు వస్తున్నాయే తప్ప చెప్పుకోదక్క సినిమాలైతే లేవు. ప్రస్తుతం హిందీలో తీస్తున్న రామాయణంలో రకుల్ ఓ రిస్కీ పాత్ర చేయబోతున్నట్లు టాక్. ఇంతకీ ఆ పాత్ర ఏమిటో? అందులో ఉన్న రిస్క్ ఏమిటో? తెలుసుకుందాం..
Mahesh Babu refuses to work with Bollywood stars : బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొణె, హృతిక్ లతో కలిసి నటించాల్సిన మూవీకి నో చెప్పిన మహేశ్ బాబు. రామాయణం ఆధారంగా మేకర్స్ ఈ మూవీని తెరకెక్కించాలనుకున్నారు. మహేశ్ నో చెప్పడానికి కారణం అదే.
Raghavendra Rao Next Film title Sita Cheppina ramayanam : రామాయణంలోని ఒక కోణాన్ని తన స్టైల్లో స్క్రీన్‌పై చూపించేందుకు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను సీత చెప్పిన రామాయణం అనే టైటిల్‌తో తెరకెక్కించనున్నారట.
"నేటి బాలలే రేపటి పౌరులు" అనేది జగమెరిగిన సామెత. అవును.. మనం బాలలకు చిన్నప్పటి నుండీ మంచి నడవడికను అలవర్చుకొనేలా చేయగలిగితే.. నిజంగా వారు దేశం గర్వించదగ్గ మంచి బాధ్యతాయుతమైన పౌరులుగా మారే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.