Alia Bhatt: ఇప్పుడంతా సౌత్ సినిమా ఇండస్ట్రీదే హవా నడుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాల వైపే ప్రపంచం కళ్లు ున్నాయి. గత కొంత కాలంగా టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోనే కాదు..వరల్డ్ వైడ్ గా సత్తా చాటుతున్నాయి. దీంతో తెలుగులో యాక్ట్ చేసేందుకు ఇతర భాష నటీనటులు కూడా క్యూ కడుతున్నారు. టాలీవుడ్ సినిమాల్లో చిన్న ఛాన్స్ వచ్చినా చాలు నటించేందుకు రెడీ అవుతున్నారు. కానీ భారీగా రెమ్యూనరేషన్ కూడా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబో స్టార్ హీరోయిన్ క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. ఎందుకంటే ఒక రోజు యాక్టింగ్ చేసినందుకు ఈ బ్యూటీ కోటీ రూపాయలు వసూలు చేస్తోందట.
Star Heroine Lip lock: కూటీ కోసం కోటి విద్యలు అన్నట్టు.. పబ్లిసిటీ కోసం కొంత మంది సెల్రబిటీలు చేసే పనులు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తుంటాయి. పక్కవాళ్లు ఏమనుకుంటారో అనే సృహ కూడా ఓ స్టార్ హీరోయిన్..అలాగే ఆమె తండ్రి అయిన స్టార్ డైరెక్టర్ ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం లిప్ లాక్ చేసి సంచలనం సృష్టించారు. అంతేకాదు అతిపెద్ద కాంట్రవర్సీని మూట గట్టుకున్నారు.
Alia Bhatt Investments: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఒక కాస్మెటిక్ కంపెనీలో ఐదు కోట్లు పెట్టుబడి పెట్టడంతో పది రెట్లు లాభం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఇంత లాభం ఎలా వచ్చింది? అసలు ఏమి జరిగింది అనేది ఒకసారి చూద్దాం.
Alia bhat fires on bady shaming comments: బాలీవుడ్ నటి ఆలియాభట్ ఇటీవల కాలంలో తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఆమెను కొంత మంది ట్రోలర్స్ టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తొంది.
Bollywood celebrities: ప్రస్తుతం భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మన దేశంలో స్టార్ సెలబ్రిటీలుగా చలామణి అవుతున్న కెనడా పౌరుల గురించి తెలుసుకుందాం
Alia bhatt rare disease: ఆలియా భట్ ఇటీవల కొన్నేళ్లుగా తను ఎదుర్కొంటున్న సమస్యలను పబ్లిక్ గా చెప్పుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఆమె ఫ్యాన్స్ మాత్రం ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది.
Rashmika Latest Post Viral: నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ను ప్రశంసలతో ముంచెత్తింది. అలియా భట్ తాజాగా నటించిన 'జిగ్రా' సినిమాను చూసి రష్మిక ఫిదా అయిపోయింది. సినిమాలో అలియా నటన, కథా ఎంపిక అద్భుతంగా ఉందని రష్మిక పొగడ్తల వర్షం కురిపించింది. సోషల్ మీడియాలో తన ఇన్‌స్టా స్టోరీస్ ద్వారా రష్మిక ఈ విషయాన్ని పంచుకుంది.
Devara Promotions: దేవర సినిమాపై ప్రస్తుతం అందరికీ భారీగా అంచనాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో తప్పకుండా బ్లాక్ బస్టర్ సాధిస్తారని.. నమ్మకం వ్యక్తం చేస్తున్నారు నందమూరి అభిమానులు. తాజాగా ఈ సినిమా టికెట్స్ బుక్ మై షో లో విడుదల కాగా.. విడుదలైన నిమిషాల్లోనే ఫుల్ అయిపోయింది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగా జరుపుతున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ నుంచి.. ఒక చిన్న వీడియో క్లిప్ తెగ వైరల్ అవుతుంది అందరిని ఆకట్టుకుంటుంది.
Alia Bhatt Beauty Tips: అలియా భట్ కు బీట్రూట్ తో తయారు చేసిన హెల్తీ రెసిపీ అంటే చాలా ఇష్టమట.. ఇది వారంలో రెండు సార్లు అయినా తాను తింటానని చెప్పుకొచ్చింది. అందుకే తాను ఇంత అందంగా, ఆరోగ్యంగా ఉండడానికి ఈ రెసిపీ కూడా ఒక కారణమని స్పష్టం చేసింది ఈ న్యాచురల్ బ్యూటీ.
Alpha: బాలీవుడ్ లో యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ పేరిట గూఢచారి సినిమాలను నిర్మిస్తోంది. ఈ కోవలో ఇపుడు లేడీ స్పై నేపథ్యంలో ‘ఆల్ఫా’ అనే సినిమా తెరకెక్కిస్తుంది. ఈ సినిమాలో ఆలియా, శార్వరి లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు.
Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయాలు అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ మూవీలో సీతగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పటికే బాలీవుడ్ లో ‘రాజీ’ వంటి సినిమాలో ఇండియన్ స్పై గా నటించిన ఆలియా.. ఇపుడు ‘ఆల్ఫా’ కోసం మరోసారి గూఢచారిగా మారింది.
NTR - Hrithik - War 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తోన్న 'వార్ 2' మూవీపై దేశ వ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. సౌత్, నార్త్ వంటి బిగ్ స్టార్స్ కలయికలో వస్తోన్న ఈ మూవీలో మరో సౌత్ యంగ్ క్రేజీ హీరో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Mahesh Babu - Rajamouli -SSMB29: మహేశ్ బాబు, రాజమౌళి సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఓ రకమైన క్రేజ్ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్‌గా నడుస్తోంది. తాజాగా ఈ సినిమాపై పూటకో పుకారు నడుస్తోంది. తాజాగా ఈ రూమర్స్ పై చిత్ర యూనిట్ స్పందించడంతో పాటు క్లారిటీ ఇచ్చింది.
Mahesh Babu - Rajamouli -SSMB29: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సినిమా ఎపుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన మహేష్ బాబుకు ఎంతో ఇష్టమైన ఈ ప్రత్యేకమైన రోజున ప్రకటించనున్నారు.
Alia Bhatt Time Magazine: బాలీవుడ్ భామ ఆలియా భట్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఈమెతో పాటు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా.. మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్లకు ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్లో అత్యంత ప్రభావశీలురైన జాబితాలో చోటు దక్కించుకున్నారు.
NTR - Hrithik Roshan - War 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి నార్త్, సౌత్ స్టార్ హీరోల కలయికలో వస్తోన్న మూవీ 'వార్ 2'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మరోవైపు ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అభిమానులకు డబుబ్ ధమాకా ఇవ్వబోతున్నారు.
NTR - Hrithik - War 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వార్ 2'. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు తెరెక్కిస్తున్నారు. ఇప్పటికే హృతిక్ రోషన్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. తాజాగా ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనే డేట్ ఫిక్స్ అయింది.
Mahesh Babu - Rajamouli -SSMB29: రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించాయి. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఆలియా భట్ నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
NTR - Hrithik - War 2: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా లెవల్లో అందరు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీల్లో 'వార్ 2' ఒకటి. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా సౌత్, నార్త్ సూపర్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల కలయికలో తెరకెక్కుతోన్న ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాపై ఓ బిగ్ అప్డేట్ ఒకటి సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తల్లైనా సరే గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.