Shraddha Das: శ్రద్ధా దాస్ విషయానికొస్తే.. బోలెడంత అందం, నటన ఉన్న.. కేవలం కొన్ని తరహా క్యారెక్టర్లకే పరిమితమైంది. అల్లరి నరేష్‌తో చేసిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ భామ.. అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. కానీ హీరోయిన్గా సెకండ్ గ్రేడ్‌కే పరిమితమైంది.
Pragya jaiwal: కొంత మంది హీరోయిన్స్ అంతే. కెరీర్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్స్ ఉన్నా.. వీళ్లకు మాత్రం అసలు పేరు రాదు. అలాంటి భామల్లో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఈమె కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు సరైన అవకాశాలు రావడం లేదు. అందుకే ఛాన్సుల కోసం మళ్లీ స్కిన్ షోనే నమ్ముకుంది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 6 యేళ్లు అవుతున్న ఇప్పటికీ కథానాయికగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో చేస్తోన్న సినిమాలతో ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది.
Malvika Sharma: సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారంటారు. కానీ మాళవిక శర్మ లాయర్‌గా ప్రాక్టిస్ చేస్తేనే హీరోయిన్ అయింది. తెలుగులో రవితేజ హీరోగా నటించిన 'నేల టిక్కెట్టు' మూవీతో పరిచయమైన ఇప్పటికీ ఈ భామకు సరైన బ్రేక్ రాలేదు.
Samantha top Movies :సమంత (Samantha Ruth Prabhu) తెలుగు సినీ ఇండస్ట్రీలో కథానాయికగా అడుగుపెట్టి దాదాపు దశాబ్దంన్నర కావొస్తోంది. ఇన్నేళ్ల కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. హీరోయిన్గా ఈమె కెరీర్లో టాప్ మూవీస్ విషయానికొస్తే..
Samantha: కథానాయిక సమంత (Samantha Ruth Prabhu) గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్గా గత దశాబ్దంన్నరగా రాణిస్తోంది. రీసెంట్గా హీరోయిన్గా 14 యేళ్లు కంప్లీట్ చేసుకుంది. ఇన్నేళ్ల కెరీర్లో సమంత ఆస్తుల విలువ కూడా అదే రేంజ్లో పెరిగినట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Mouni Roy: కొంత మంది సినిమాల కంటే తమ అంద చందాలతో ఫేమస్ అవుతుంటారు. అలాంటి భామల్లో మౌనీ రాయ్ ఒకరు. ఈమె 'నాగిని' సీరియల్‌తో ప్రేక్షకులకు చేరువైంది. స్మాల్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చి.. బిగ్ స్క్రీన్ పై చెలరేగిపోతుంది. ఎపుడు హాట్ ఫోటో షూట్స్‌తో సందడి చేస్తూ ఉంటుంది.
Akshay Kumar - Priyadarshan: సినీ ఇండస్ట్రీలో ఒక హీరో, డైరెక్టర్ కాంబినేషన్లో ఓ సినిమా సూపర్ హిట్టైయితే.. ఆ కాంబోలో మరో సినిమా వస్తుందంటే.. ప్రేక్షకులు ఆ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్లో అదే తరహాలో మరో కాంబోకు 14 యేళ్ల తర్వాత రంగం సిద్దమైంది.
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమా వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సీతారామం' సినిమాతో తెలుగులో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత వరుసగా తెలుగులో దూసుకుపోతుంది.
Shraddha Das: శ్రద్ధా దాస్ విషయానికొస్తే.. బోలెడంత గ్లామర్, నటన ఉన్న.. కేవలం కొన్ని తరహా పాత్రలకే పరిమితమైంది. అల్లరి నరేష్‌తో చేసిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. కానీ హీరోయిన్గా సెకండ్ గ్రేడ్‌కే పరిమితమైంది.
Tamannaah: తమన్నా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి 2 దశాబ్దాలు కావొస్తోంది. కెరీర్ షురూలో ఎలా ఉందో ఇప్పటికీ అదే అందంతో మెస్మరైజ్ చేస్తోంది. తన తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ వస్తోన్న ఆ పోటీని తట్టుకొని నిలబడటం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఈ భామ ఫుల్ బిజీగా ఉంది.
తాజాగా హాట్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తోంది.
Bhimaa movie OTT Streaming: గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భీమా'. గౌతమ్ నందా' తర్వాత మరోసారి ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసాడు. ఇప్పటికే థయేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Rashmika Mandanna: రష్మిక మందన్న గురించి తెలుగు వాళ్లకు పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం మన దేశంలో అసలుసిసలు ప్యాన్ ఇండియా కథానాయికగా రష్మిక దూసుకుపోతుంది. తాజాగా ప్రియమైన వాడితో ఉన్న ఫోటో వైరల్ అవుతోంది.
Khushi Kapoor: ఖుషీ కపూర్.. శ్రీదేవి రెండో కూతురు.. జాన్వీ కపూర్ చెల్లెలుగా సుపరిచితురాలు. స్టార్ కిడ్‌గా ఒక్క మూవీ చేయకపోయినా.. సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్‌తో వార్తల్లో నిలుస్తోంది. ఒకవైపు కుర్రాళ్లను రెచ్చగొట్టే ఫోటోషూట్స్ చేసే ఈ చిన్నది.. తాజాగా ఒక కుక్క పిల్లతో ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది.
Urvashi Rautela: కొంత మంది హీరోయిన్స్ తమ నటన కన్నా.. అందంతో పేరు తెచ్చుకుంటారు. అలాంటి భామల్లో ఊర్వశి రౌతెలా ఒకరు. అచ్చం ఊర్వశి ఇలా ఉంటుందేమో అనే రీతిలో ఈమె తన గ్లామర్‌తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది. తెలుగులో చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'తో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా తన డాన్స్ మూమెంట్స్‌తో చెలరేగిపోతుంది.
Mahesh Babu - Rajamouli -SSMB29: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సినిమా ఎపుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన మహేష్ బాబుకు ఎంతో ఇష్టమైన ఈ ప్రత్యేకమైన రోజున ప్రకటించనున్నారు.
Jahnvi Kapoor: శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ ఇప్పటికీ స్టార్ కిడ్‌గానే ఈమెకు అవకాశాలు వస్తున్నాయి. అందుకే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. ప్రస్తుతం ఎన్టీఆర్ 'దేవర'తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ భామ.. ఈ మూవీ విడుదల కాకముందే రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఈమెకు మరో తెలుగు స్టార్ హీరో సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి.
Shriya Saran: టాలీవుడ్ సీనియర్ శ్రియా శరణ్ ఈమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 23 యేళ్లు కావొస్తోంది. అయినా.. ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తూనే ఉంది. అంతేకాదు తెలుగు సహా ఇతర భాషల్లో సీనియర్ హీరోలకు ఈమె బెస్ట్ ఆప్షన్‌గా మారింది. అందుకే 40 ప్లస్ ఏజ్‌లో కూడా వరుస అవకాశాలను పట్టేస్తోంది.
Raashii Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఇంతింతై అన్నట్టు కథానాయికగా తెలుగులో జోరు చూపించిన ఈ భామ.. ప్రస్తుతం తెలుగులో సరైన ఛాన్సులు లేక పక్క ఇండస్ట్రీ వైపు చూస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.