Mahesh Babu SSMB29: రాజమౌళి, మహేష్ బాబు కాంబో కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా షురూ చేసారు రాజమౌళి. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబును కొత్తగా చూపించబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి జక్కన్న పెద్ద స్కెచే వేసాడు.
Allu Arjun - Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'పుష్ప 2'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఢీ కొట్టే పాత్రలో బాలీవుడ్ హీరోను తీసుకుంటున్నారట.
Artilce 370: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలకు మంచి గిరాకీ ఉంది. ఈ కోవలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టాయి. ఇక మన దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వస్తోన్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో 'ఆర్టికల్ 370' పేరుతో సినిమా వచ్చింది. తాజాగా ఈ సినిమా మరో మైల్స్టోన్ అందుకుంది.
Jahnvi Kapoor: శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు హిందీ సినిమాల్లో నటించినా సరైన బ్రేక్ రావడం లేదు. దీంతో తల్లి బాటలో సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్ దేవర మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతుంది. అలు రామ్ చరణ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది.
Rashmika Mandanna: రష్మిక మందన్న గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం మన దేశంలో అసలుసిసలు ప్యాన్ ఇండియా హీరోయిన్ ఎవరున్నా ఉన్నారంటే అది రష్మిక మందన్న అనే చెప్పాలి. ప్రస్తుతం ఈమె క్రేజ్ నేషనల్ లెవల్ దాటి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది.
Deepika Padukone - Ranveer Singh: గత కొన్ని రోజులుగా దీపికా పదుకొణే గర్భవతి ఉన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఈమె బేబి బంప్ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ద్వారా కన్ఫామ్ చేసారు.
N Shankar Web Series: సినీ పరిశ్రమలో కొద్ది మంది మాత్రమే తమ పేరుతో పాపులర్ అవుతారు. అలాంటి వాళ్లలో ఎన్. శంకర్ ముందు వరుసలో ఉంటారు.ఈయన దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారు. తాజాగా ఈయన మూడు చారిత్రక వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నట్టు తెలిపారు.
Jaya Prada: సినీ నటి మాజీ ఎంపీ జయప్రదను అరెస్ట్ చేయాలంటూ ఉత్తర ప్రదేశ్‌లోని రామ్‌పూర్ కోర్టు పోలీసులను ఆదేశించింది. అంతేకాదు మార్చి 6వ తేదిన తమ ముందు హాజరు పరచాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ లాస్ట్ ఇయర్ జైలర్ మూవీతో వపర్‌ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో చేసిన 'లాల్ సలాం' మూవీతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలతో బిజీగా ఉన్నీ తలైవా.. తాజాగా మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు.
Prabhas Luxury House In England: ఈ మధ్య కాలంలో మన హీరోలకు విదేశాల్లో ఇల్లు ఉండటం కామన్ అయిపోయింది. ఎపుడు ఏదో ఒక షూటింగ్ నిమిత్తం విదేశాలకు తరుచుగా వెళ్లే హీరోలు.. ఆయా ప్రాంతాల్లో ఖరీదైన స్థలాల్లో సొంతంగా విల్లాలు తీసుకుంటున్నారు. తాజాగా ప్రభాస్ కూడా ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో ఓ ఖరీదైన ప్రాంతంలో ఇల్లు తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Mahesh Babu - Rajamouli: రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు చేసేలా ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ ఎదురు చూపులు ఫలించే రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసారు రాజమౌళి. ఇక ఈ సినిమాకు ఎపుడు కొబ్బరికాయ కొట్టబోతున్నారనే విషయమై క్లారిటీ వచ్చింది.
Samantha top Movies :సమంత (Samantha Ruth Prabhu) టాలీవుడ్లో హీరోయిన్గా అడుగు పెట్టి 14 యేళ్లు కంప్లీట్ చేసుకుంది. ఇన్నేళ్ల కెరీర్లో తెలుగు సహా తమిళం, కన్నడ, మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక ఈమె కెరీర్లో టాప్ మూవీస్ విషయానికొస్తే..
Samantha: సమంత (Samantha Ruth Prabhu) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. అంతేకాదు కథానాయికగా 14 యేళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులు సమంతకు స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నారు.
Nayanthara: నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ సినీ ఇండస్ట్రీలో హైయ్యెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక పాత్ర నచ్చితే హీరో ఎవరనే సంగతి కూడా అంతగా పట్టించుకోదు నయనతార. కానీ ఓ హీరో సరసన రూ. 100 కోట్లు ఇచ్చినా నటించనని ముఖం మీదే చెప్పేసింది.
Kumar Sahani Died: భారతీయ చిత్ర పరిశ్రమలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కుమార్ సహాని అనారోగ్యంతో కన్నుమూసారు. ఈయన మృతిపై చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
KGF Actress: సినీ ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ పెద్ద హీరోయిన్స్ కూడా ఇలాంటి చేదు అనుభవాలను ఎపుడో ఒకప్పుడు ఫేస్ చేసినవారే కావడం గమనార్హం. ఇక ఒకపుడు తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని కేజీఎఫ్ భామ పలు మార్లు ఓపెన్‌గానే చెప్పేసింది.
Prabhas Producer Divorce Issue: సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరగుతాయో.. అంతే వేగంగా విడాకులు జరగుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో విడాకులు అనేది అన్ని వర్గాల్లో కామన్ అయిపోయినా.. గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి అందరి ఫోకస్ సినిమా వాళ్లపైనే ఉంటుంది. ఈ కోవలో ప్రభాస్ నిర్మాత భూషణ్ కుమార్ డైవోర్స్ ఇష్యూ ఇపుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
Razakar Postponed: ప్రస్తుతం తెలుగులో వస్తోన్న ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తోన్న మూవీ 'రజాకార్'. తెలంగాణలో స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో నిజాం ప్రభుత్వం నియమించిన ప్రైవేటు సైన్యం రజాకర్ల దుర్మార్గాలను ఇక్కడ ప్రజలకు ఎలా ఎదురొడ్డి నిలిచారనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మూవీ 'రజాకార్'. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడ్డ ఈ సినిమా తాజాగా మరోసారి రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసారు.
Rashmika Mandanna: రష్మిక మందన్న తెలుగు సహా కన్నడ, హిందీ, తమిళం ఇలా ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని ఇండస్ట్రీస్‌లో సత్తా చాటుతోంది. ఒక రకంగా అసలు సిసలు ప్యాన్ ఇండియా హీరోయిన్ ఎవరున్నా ఉన్నారంటే అది రష్మిక అనే చెప్పాలి. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే భామ.. కాస్త గ్యాప్ దొరకడంతో విదేశీ వీధుల్లో సందడి చేస్తోంది.
Samantha:సమంత (Samantha Ruth Prabhu) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. ఆ మధ్య మయసిటీస్తో బాధపడింది. ఇపుడిపుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత.. మళ్లీ ఫిట్నెస్ పై శ్రద్ధ వహించింది. తాజాగా దానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.