Janhvi Kapoor in news: బాలీవుడ్ నటి జాన్వీకపూర్ పై కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియలో తెగ వైరల్ గా మారింది. నెటిజన్ లు ఆర్జీవీని మళ్లీ ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తొంది.
Boney Kapoor on sridevi death: నిర్మాత బోనీకపూర్ శ్రీదేవీ మరణంపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి. ఈ నేపథ్యంలో మళ్లీ శ్రీదేవీ ఫ్యాన్స్ తమ ఫెవరెట్ హీరోయిన్ ను తల్చుకుని ఎమోషనల్ అవుతున్నారంట.
Sridevi Pregnancy: దక్షిణాదితోపాటు బాలీవుడ్‌ను ఏలిన హీరోయిన్ శ్రీదేవి. ఆమె ఈ లోకాన్ని వీడి వెళ్లినా ప్రేక్షకుల్లో మాత్రం ఆమె రూపం చెరిగిపోదు. అలాంటి నటికి సంబంధించి ఓ సంచలన వార్త బయటకు పొక్కింది. శ్రీదేవి పెళ్లికి ముందే గర్భం దాల్చిందనే వార్త కలకలం రేపింది. ఆమె ఒకరితో ప్రేమలో ఉన్నారని.. అది విఫలమై బోనీకపూర్‌ను వివాహమాడిందనే తదితర సంచలన విషయాలు తెలుసుకోండి.
Chiranjeevi -Roja: గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా, చిరంజీవి శ్రీదేవికి ఇష్టమైన ఫుడ్ గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చిరంజీవి భార్య సురేఖ తయారు చేసే.. ఎండు చేపల కోడి గుడ్డు పులుసు.. అంటే శ్రీదేవికి చాలా ఇష్టమట.దానిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
Khushi Kapoor: ఖుషీ కపూర్..జాన్వీ బాటలోనే శ్రీదేవి కూతురుగా ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. సినిమాల్లో రాకముందే ఖుషీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు అక్క జాన్వీ కపూర్ బాటలో సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచే సినీ రంగ ప్రవేశం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
Janhvi Kapoor Saree Price And Jewellery Details: ప్రతియేటా తన తల్లి శ్రీదేవి జయంతి సందర్భంగా జాన్వీ కపూర్ తిరుమలను సందర్శిస్తుంటుంది. ఈ క్రమంలోనే మంగళవారం (ఆగస్టు 13) తిరుమల శ్రీవారిని దర్శించుకోగా.. అందరి దృష్టి జాన్వీ ధరించిన చీరపైనే అన్ని కళ్లు పడ్డాయి. ఆ చీర ఏ రకం పట్టు? ఎంత ధర ఉంటుందని చర్చ జరుగుతోంది.
Sridevi Top Tollwood Movies: ‘అతిలోకసుందరి’ అనే పదానికి అసలు సిసలు నిర్వచనం శ్రీదేవి. అంతేకాదు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వయా కోలీవుడ్ వరకు దాదాపు మూడు జనరేషన్ హీరోలతో యాక్ట్ చేసిన ఏకైక భారతీయ హీరోయిన్ గా శ్రీదేవి రికార్డును బ్రేక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఈమె కెరీర్ లో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలున్నాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాల విషయానికొస్తే..
Khushi Kapoor: ఖుషీ కపూర్..స్టార్ కిడ్ గా సినిమాల్లో రాకముందే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాదు అక్క జాన్వీ కపూర్ బాటలో సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచే సినీ రంగ ప్రవేశం చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.
Yuvaraj kumar divorce case: కన్నడ ఇండస్ట్రీ ఇటీవల వరుస వివాదాలలో ఉంటుంది. తాజాగా, కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ.. పెళ్లైన హీరోతో ప్రమాయణం నడిపిందని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Khushi Kapoor: ఖుషీ కపూర్..స్టార్ కిడ్ గా సినిమాల్లో రాకముందే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. హీరోయిన్గా ఇండస్ట్రీలో లెగ్ పెట్టకముందే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనలో పడింది.
Sridevi Residance Rent In AirBnB: అందాల తార.. ప్రేక్షకుల అతిలోక సుందరిగా గుర్తింపుపొందిన నటి దివంగత శ్రీదేవి ఇల్లు అద్దెకు ఇస్తున్నారు. ఆమె చెన్నైలో ఎంతో ప్రేమతో కట్టుకున్న ఇంటిని ప్రస్తుతం ఒక హోటల్‌గా మార్చారు. శ్రీదేవి నివసించిన ఇంటిని ఎవరైనా వెళ్లి సందర్శించవచ్చు. కాకపోతే డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని తన హోమ్ టూర్ ద్వారా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం ఆమె ఇంట్లో ఉండేందుకు ఆన్లైన్లో బుక్ చేసుకోండి.
Khushi Kapoor: ఖుషీ కపూర్.. శ్రీదేవి రెండో కూతురు.. జాన్వీ కపూర్ చెల్లెలుగా సుపరిచితురాలు. స్టార్ కిడ్‌గా ఒక్క మూవీ చేయకపోయినా.. సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్‌తో వార్తల్లో నిలుస్తోంది. ఒకవైపు కుర్రాళ్లను రెచ్చగొట్టే ఫోటోషూట్స్ చేసే ఈ చిన్నది.. తాజాగా ఒక కుక్క పిల్లతో ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది.
Sridevi Biopic: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఎంతో మంది సినీ నటులు జీవితాలు వెండితెరపై ఆవిష్కరించబడ్డాయి. త్వరలో శ్రీదేవి బయోపిక్ కూడా తెరకెక్కబోతున్నట్టు సినీ ఇండస్ట్రలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై శ్రీదేవి భర్త బోనీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Sridevi - Boney Kapoor Love Story: అతిలోకసుందరి శ్రీదేవి .. తన నటనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఆ సూత్రాన్ని అక్షరాల ఫాలో అయింది. తెలుగు సహా దక్షిణాది సినీ ఇండస్ట్రీని ఏలిన ఈమె.. ఆపై బాలీవుడ్లో కూడా నంబర్ వన్ హీరోయిన్గా ప్యాన్ ఇండియా లెవల్లో అప్పట్లోనే సత్తా చాటింది. ఇక ఈమె సినిమాలే కాదు.. ప్రేమ, పెళ్లి విషయాల్లో సినిమాలకు మించిన ట్విస్టులున్నాయి.
Jahnvi Kapoor Instagram Pics: అతిలోకసుందరి శ్రీదేవి తనయగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాల్లో నటించినా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో తల్లి రూట్లోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ఈ సందర్భంగా తనకు జాన్వీ అనే పేరు పెట్టడం వెనక ఉన్న అసలు రహాస్యాన్ని బయటపెట్టింది.
Khushi Kapoor: ఖుషీ కపూర్.. స్టార్ కిడ్‌గా ఒక్క సినిమా చేయకపోయినా.. సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్‌తో వార్తల్లో ఉంటుఓంది. ఒకవైపు కుర్రాళ్లను రెచ్చగొట్టే ఫోటోషూట్స్ చేసే ఈ చిన్నది.. తాజాగా సంప్రదాయ చీరలో కట్టుబొట్టుతో కనిపించి అలరించింది. దానికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Devara: జాన్వి కపూర్ తెలుగు సినిమా ఇంకా విడుదల కాకపోయినా ఆమె గురించి తెలియని వారైతే సౌత్ ఇండియాలో ఉండరు. అందుకు ముఖ్య కారణం జాన్వి కపూర్ శ్రీదేవి కూతురు కావడమే.. కాగా ప్రస్తుతం జాన్వి కపూర్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది.. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఈ చిత్రం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.