AP Rains: ఆంధ్ర ప్రదేశ్ లో మరో మూడ్రో జులపాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
AP Rains: ఆంధ్ర ప్రదేశ్ వాసులు ఊపిరి పీల్చుకోండి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్ప పీడనంగా బలహీనపడటంతో తుఫాను ముప్పు తప్పినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు బ్రేక్ పడినట్లైయింది.
Another Low Pressure: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, మరోవైపు చలి స్థాయిలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు వివిధ ప్రాంతాల్లో పడుతున్నాయి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక హైదరాబాద్లో చలి తీవ్రత పెరుగుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ఈరోజు తీవ్ర అల్పపీడనంగా మారి ఉంది వాతావరణ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
AP Rains: APని వర్షాలు వీడటం లేదు. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది అల్పపీడనంగా మారి, ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది.
AP Rains: ఆంధ్ర ప్రదేశ్ ను వర్షాలు వీడటం లేదు. గత కొన్ని నెలలుగా వరుసగా ఆంధ్ర ప్రదేశ్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి.
దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది అల్పపీడనంగా మారి, రాగల 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది.
Tirumala Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఏపీలో తిరుపతి సహా పలు జిల్లాలను వణికిస్తోంది. అల్పపీడనంకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Tirumala Rains: ఆంధ్ర ప్రదేశ్ లో వాయుగుండం ప్రభావంతో తీవ్ర వర్షాలు పడుతున్నాయి. దీంతో తిరుపతి సహా మొత్తం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కొండపై కురుస్తోన్న భారీ వర్షాలకు భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
AP Rains: ఏపీని వరుణ దేవుడు వీడటం లేదు. మరోసారి అక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ప్రస్తుతం శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతంలో అది కొనసాగుతోంది.
Heavy Rains Two Days In AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల రానున్న రెండు రోజులపాటు రెండు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉంటుందట. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
AP Rains:డిసెంబర్ వచ్చినా తెలుగు రాష్ట్రాలను వానలు ఒదలడం లేద. వెంట వెంటనే ఏర్పడుతున్న అల్పపీడనాలు.. ఉపరితల ద్రోణి ప్రభావంతో కంటిన్యూగా వానలు కురుస్తున్నాయి. ఈక్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు మరో వాయుగుండం ముప్పు పొంచివుంది.
Heavy Massive Rains: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరి వద్ద బలహీనపడి వాయుగుండంగా మారింది. దీంతో తమిళనాడులో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
AP Heavy Rains: తిరుపతి, నెల్లూరు జిల్లాలకు ఏపీ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లోని దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Heavy Rains in AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. ఈ తుపానుకు 'ఫెంగల్'గా నామకరణం చేశారు. ఉత్తర-వాయువ్య దిశగా పయనించనుందని.. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 230 కి.మీ, చెన్నైకి 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని అధికారులు వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో కదులుతోందని తెలిపారు. దీని ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలకు కురుస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
AP Heavy Rains: తిరుపతి, నెల్లూరు జిల్లాలకు ఏపీ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లోని దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం... వాయుగుండంగా మారింది. ప్రస్తుతం తూర్పు హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్య దిశగా పయనించి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ అమరావతి విభాగం వెల్లడించింది.
AP Weather Update: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారునుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమతో పాటు ఏపీ, తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
Heavy Rains In Tirumala And Darshan Time Details: చలికాలానికి తోడు వర్షాలు కురుస్తుండడంతో తిరుమల అందాలు రెట్టింపయ్యాయి. దర్శనానికి వచ్చిన భక్తులు తిరుమల అందాలను.. శ్రీవారి దర్శనం చేసుకుని తన్మయత్వానికి లోనవుతున్నారు. కొంత ఇబ్బందులు ఉన్నా భక్తితో వాటిని మైమరిచిపోతున్నారు.
Andhra Pradesh Rains: ఆంధ్రప్రదేశ్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాలో తీరాల వెంబడి కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో ఈరోజు, గురువారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.