Viral Video today: ఈ మధ్య యానిమల్స్ కు సంబంధించిన ఏ వీడియో అయినా సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతోంది. తాజాగా ఏనుగు, రైనోకు సంబంధించిన ఫైట్ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Bear Trying To Attack Man Viral Video: అడవిలో ఓ వ్యక్తిని చూసిన ఎలుగుబంటి అతడిపై దాడి చేసేందుకు వెంటపడింది. తనని వెంబడిస్తున్న ఎలుగుబంటి బారి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన ఆ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాలేదు. అదే సమయంలో అతడి బుర్రలో ఓ ఆలోచన తళుక్కుమంది.
Animal Love Viral Video: మనుషుల కంటే జంతువులకే ఎక్కువగా ప్రేమ ఉంటుందని మరోసారి నిరూపణ అయింది. ఈ వైరల్ అవుతున్న వీడియో మనుషులకు గుణపాటాలు నేర్పేలా మారింది. ఈ వీడియోని చూసి నటిజన్లో తెగ ఆశ్చర్యపోతున్నారు.
Video of Mother Hen Fight with King Cobra: కోడి పిల్లలను తినేందుకు వచ్చిన ఓ కింగ్ కోబ్రాకు తల్లి కోడి చుక్కలు చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
King Cobra Hides Inside Car: కింగ్ కోబ్రా ఓ కారు యజమానిని బెంబేలెత్తించింది. వారం రోజులకు పైగా అతనికి దడ పుట్టించింది. కారులోకి ఎక్కాలంటేనే జడుసుకునేలా చేసింది.
Elephant and a Man Conversation Video: ఏనుగు మాట్లాడటం ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా.. ఛాన్సే లేదు.. ఎందుకంటే ఏనుగు మాట్లాడలేదు కాబట్టి. అయితే ఏనుగు శబ్ధాల ద్వారా దాని భావాలను వ్యక్తీకరించగలదు.
Man and Cow Video Viral: తనను కొట్టడానికి వచ్చిన వ్యక్తిని ఒక ఆవు ఎగిరి తన్నిన వీడియో ఇప్పుదు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Latest Viral Videos: తన ప్రాణాలను రిస్క్ చేసి మరీ ఆవును కాపాడిన ఓ వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video Today: నెట్టింట ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Viral Video: సాధారణంగా మనుషులు కనిపిస్తే ఉడతలు దూరంగా పారిపోతాయి. పక్షులు ఎగిరిపోతాయి. కానీ ఈ వీడియో చూడండి... ఆ మహిళ చుట్టూ పక్షులు, ఉడతలు ఎలా చుట్టూ చేరాయో...!
Viral Video of Lion and Turtle: ఈ చిట్టి తాబేలుకి ఎంత ధైర్యమో చూడండి.. పెద్ద పెద్ద జంతువులు సైతం సింహాన్ని చూస్తే గజగజ వణుకుతాయి.. కానీ ఈ తాబేలు మాత్రం సింహమే సైడ్ అయ్యేలా చేసింది.
Bizarre Alien Creature: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ వింత జీవి ప్రత్యక్షమైంది. రోడ్డుపై జాగింగ్ చేస్తున్న ఓ వ్యక్తి దీన్ని గుర్తించి సెల్ఫోన్లో బంధించాడు.
Crocodile trying to swallow Turtle: ఓ మొసలి తాబేలును అమాంతం మింగబోయింది.. ఇందుకోసం తాబేలును దాని దవడల మధ్య బంధించింది.. కానీ చివరలో ఊహించని విధంగా మొసలికి భంగపాటు తప్పలేదు.
King Cobras fighting video: ఆడ నాగు కోసం రెండు మగ నాగులు భీకరంగా పోట్లాడిన వీడియో ఒకటి కెమెరాకు చిక్కింది. దాదాపు ఐదు గంటల పాటు అవి తలపడగా.. చివరకు ఒక మగ నాగు అక్కడి నుంచి వెళ్లిపోయింది.
Three Headed Cheetah: కెన్యాలోని మసాయి మారా నేషనల్ పార్క్లో పాల్ గోల్డ్ స్టెయిన్ అనే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ తీసిన 'మూడు తలల చిరుత' ఫోటో నెటిజన్లను మంత్ర ముగ్ధులను చేస్తోంది.
Video of Crocodile attack on Man: తెలిసి తెలిసి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమంటే ఇదేనేమో.. మొసలితో పరాచకాలాడిన ఓ వ్యక్తికి ఎలాంటి అనుభవం ఎదురైందో మీరే చూసేయండి..
Viral Video of a man fun with Sheep: తనను కుమ్మేందుకు వేగంగా దూసుకొస్తున్న గొర్రె నుంచి ఓ యువకుడు ఎలా తప్పించుకున్నాడో ఈ వీడియోలో చూడండి.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు దాని దాడి నుంచి తప్పించుకున్నాడు.
Video of Mother Rat saves baby from snake: ఓ తల్లి ఎలుక తన పిల్లను విష సర్పం బారి నుంచి కాపాడుకునేందుకు.. దానితో ఎలా కలబడిందో ఈ వీడియోలో చూడండి. ఎలుక దెబ్బకు ఆ పాము జడుసుకుని పారిపోయింది.
Video: నదిలో మునిగిపోతున్న జింక పిల్లను ఓ శునకం రక్షించగలిగింది. జింక పిల్లను నోట కరిచి దాన్ని ఒడ్డుకు చేర్చుకుంది. సాటి ప్రాణి ప్రాణం కాపాడిన ఆ శునకాన్ని హీరో డాగ్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.