Alia Bhatt: ఆలియా భట్‌కు అంతపెద్ద ప్రాబ్లమా..?.. తొలిసారి అందరి ముందు నిజం చెప్పేసిన జిగ్రా భామ..

Alia bhatt rare disease: ఆలియా భట్ ఇటీవల కొన్నేళ్లుగా తను ఎదుర్కొంటున్న సమస్యలను పబ్లిక్ గా చెప్పుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఆమె ఫ్యాన్స్ మాత్రం ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది.

1 /6

జిగ్రా మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ మీద దూసుకుపోతుంది. ఈ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. జిగ్రా మూవీ యాకన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. దీనిలో ఆలియా భట్ కీలక పాత్ర పోషించారు.

2 /6

ఈ మూవీ అక్టోబర్ 11న ఆడియన్స్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ మూవీని వాసన్ దర్శకత్వం వహించారు. అదే విధంగా తన తమ్ముడి కోసం ఒక అక్క పడే తపన ఏ విదంగా ఉంటుందో ఈ సిననిమాలో చూపించారు.

3 /6

ఇదిలా ఉండగా.. జిగ్రా మూవీ ఆడియన్స్ కు నచ్చలేదని, కేవలం రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని టీ సిరిస్ నిర్మాత భూషన్ కుమార్ సతీమణి దివ్యా ఖోస్లా సంచలనంగా మాట్లాడారు. చాలా మంది ఫెక్ పబ్లిసిటీని ఇస్తున్నారన్నారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మూవీ రంగంలో పెనుదుమారంగా మారాయి. 

4 /6

అయితే.. జీగ్రా నటి ఆలియాభట్ ఇటీవల తాను అరుదైన సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. కరీనా కపూర్ తో నిర్వహించిన ఒక పాడ్ కాస్ట్ లో ఈ విషయాల్ని ఆలియా భట్ పంచుకున్నారు. ఏ విషయాన్ని అయిన ఎక్కువగా ఆలోచిస్తున్నానని, ఆంగ్జైటీ ఎక్కువగా అయ్యిందన్నారు.

5 /6

సాధారణంగా ప్రతి  ఒక్కరిలో ఆంగ్జైటీ ఉండటం కామన్ అని... కానీ తనకు మాత్రం.. అది ప్రతి విషయంలోను ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తన భర్త రణ్ బీర్ కపూర్ తనకు ఫుల్ సపోర్ట్ గా ఉంటున్నారన్నారు. మరోవైపు ఆలియా ప్రస్తుతం ఆల్ఫాలో నటిస్తుంది.

6 /6

ఇటీవల జిగ్రా మూవీ ప్రీరీలీజ్ ఈవెంట్ హైదరబాద్ లో జరిగింది. దీనికి సమంతా స్పెషల్ గెస్ట్ గా హజరయ్యారు. అదే విధంగా.. రాజమౌళీ, దగ్గుబాటి రాణా సైతం హజరయ్యారు. ఈ మూవీ విడుదలయ్యాక.. సినిమాపై మహేష్ బాబు రెస్పాండ్ అయి పోస్ట్ సైతం చేశారు. దీంతో ఈ మూవీపై ఇంకా హైప్ క్రియేట్ అయ్యిందని చెప్పుకొవచ్చు.