Foods For Healthy Hair: మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం, జీవనశైలి కూడా మన జుట్టుపై ప్రభావం చూపుతాయి. మీ డైట్లో కొన్ని రకాల ఆహార పదార్థాలను చేర్చుకున్నట్లయితే జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. అంతేకాదు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండి ఒత్తుగా పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం.
Omega 3 Fatty Acids: మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్, మినరల్స్ కచ్చితంగా ఉండాలి అంటారు. ఎందుకుంటే వీటితోనే మనకు ఆరోగ్యం. అయితే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మన గుండె ఆరోగ్యానికి, మెదడు పని తిరిగి ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎంతో మేలు చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
Diabetes : నేటికాలంలో చాలా మంది డయాబెటిస్, అధిక బీపీ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుకోవడం తప్పా దానికి ఎలాంటి మందు లేదు. సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవడం అసలైన చికిత్స. అయితే మన ఇంట్లోని కిచెన్ ఉండే కొన్ని పదార్థాలు ఎన్నో వ్యాధులకు చెక్ పెడతాయి. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే మీరు రాత్రి పడుకునే ముందు పాలలో ఈ పొడిని కలుపుకుని తాగితే బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అదేంటో చూద్దాం.
Overripe Bananas Benefits: బాగా పండిన అరటి పండ్లను రోజు తినడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా రక్తపోటును కూడా నియంత్రిస్తుంది.
Rice Bugs Removing Tips: వంటింట్లో మనకు నిత్యం ఎదురయ్యే సమస్య. బియ్యం డబ్బాలో పురుగు పట్టడం. ఒక్కోసారి ఇతర పదార్థాలు పసుపు, కారంలో కూడా ఈ పురుగు చేరుతుంది. చాలామంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. వాటికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.
Winter In Fruits: చలికాలం ఇమ్యూనిటీ స్థాయులు పెంచుకోవడానికి కొన్ని రకాల ఆహారాలు మన డైట్ లో చేర్చుకోవాలి. ముఖ్యంగా చలి వేళ మన ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. సీజనల్ జబ్బులు చుట్టు ముడతాయి. అయితే ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆరు ఆహారాలు ఉన్నాయి అవి మన డైట్ లో చేర్చుకోవాలి.
Miriyala Pulusu Recipe: మిరియాల పులుసు ఆంధ్ర ప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన ఒక ఘాటుగా, రుచికరమైన పులుసు. దీని ప్రత్యేకత ఏంటంటే, దీనిలో మిరియాలు ఎక్కువగా వాడతారు. అందుకే దీనికి మిరియాల పులుసు అనే పేరు వచ్చింది.
Ananda Krishnan and IPL CSK: రాబిన్ శర్మ...మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న లాయర్. జులియన్ మాంటెల్ వంటి వారు భౌతిక సంపద కాదు..జీవితం అంటే ఇంకేదో ఉందని తమ సర్వస్వాన్ని వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలోనే ప్రయాణించారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తి ఇప్పుడు చెప్పుకోబోయే యువకుడు. తన తండ్రి దేశంలోనే అత్యంత మూడో ధనికుడు కావడం విశేషం. తల్లిది రాజకుటుంబం. కానీ అతను బౌద్ధ భిక్షవులను చూసి 18ఏళ్ల వయసులో సరదాగా సన్యాసిగా మారాడు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పేసింది.
Allam Kothimeera Pachadi: కొత్తమీర ఉల్లి పచ్చడి ఒక ఆరోగ్యకరమైన పచ్చడి. దీని తయారు చేయడం ఎంతో సులభం. మీరు ఇంట్లోనే ఈ పచ్చడిని తయారు చేసి వేడి వేడి అన్నంలో తినవచ్చు. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉన్నాయి. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Home plans details : సొంత ఇల్లు ఉందా అనేది ఎంతోమందికి.. ఉందే కోరిక. దీనికోసం చాలామంది జీవితం మొత్తం కష్టపడుతూ ఉంటారు. ఇలా కష్టపడి దాచుకున్న డబ్బులతో ఎంతో చక్కని ఇల్లు కట్టుకోవాలని చూస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే ప్లాన్ ఎంతగానో పనికొస్తుంది.
Ragi Murukulu Recipe: రాగి మురుకులు అంటే కేవలం ఒక రుచికరమైన స్నాక్ మాత్రమే కాదు, అవి ఆరోగ్య నిధి కూడా. రాగి పిండితో తయారైన ఈ మురుకులు పోషకాలతో నిండి ఉంటాయి. దీని తయారు చేయడం ఎంతో సులభం.
Pink Fruit For Diabetes: ప్రతిరోజు పింక్ జామను తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే దీనిని మధుమేహం ఉన్నవారు తినొచ్చా? పింకు జామును మధుమేహం ఉన్నవారు కూడా తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని తినడం వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందుతారు.
Asthma Winter Tips: ఆస్తమా ఉన్నవారు చలికాలంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వీటితోపాటు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని రెమెడీలను పాటించడం వల్ల సులభంగా విముక్తి పొందవచ్చు. అయితే ఆస్తమా ఉన్నవారు ప్రతిరోజు ఎలాంటి రెమెడీలను పాటించాలో ఇప్పుడు తెలుసుకోండి.
Rice Flour Roti Recipe: బియ్యం పిండి రొట్టెలు గోధుమ పిండి రొట్టెలకు ఒక ఆరోగ్యకరమైన ఆహారం. దీని బ్రేక్ఫాస్లో చేర్చుకోవచ్చు. వివిధ రకాల ఆహారాలతో బాగా సరిపోతాయి. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Anti Dandruff Home Tips: చుండ్రు అంటే కుదుళ్లు పొడిబారినప్పుడు డ్రై గా మారిపోతుంది. దీంతో ఆ ప్రాంతంలో పొట్టు పొట్టు రాలిపోతుంది.. కుదుళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. హెయిర్ ఫాల్ కూడా విపరీతంగా ఉంటుంది. అయితే, ఈ చుండ్రు సమస్య త్వరగా తగ్గిపోతుంది.
Lizards: బల్లులు అప్పుడప్పుడు కొరుకుతూ ఉంటాయి ఇలా కొరకడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని భావిస్తారు. నిజానికి బల్లి కొరకడం వల్ల ఎలాంటి సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బల్లి కొరికిన వారు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదని వారు అంటున్నారు..
Sleeping Tips: ప్రస్తుతం చలిపులి అందర్ని వణికిస్తోందని చెప్పుకొవచ్చు. ఒక వైపు చలి.. మరోవైపు తుపాను ప్రభావంతో కూడా చలితీవ్రత మరింత పెరిగిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో చాలా మంది అస్సలు బైటకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడంలేదని తెలుస్తొంది.
Afternoon Sleep Magic: పగటిపూట నిద్రపోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఎక్కువగా స్ట్రెస్ ఫీలయ్యేవారు తప్పకుండా పగటిపూట 15 నుంచి 20 నిమిషాల పాటు నిద్రపోవడం చాలా మంచిది. ఇలా నిద్రపోవడం వల్ల గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
Early Morning Walk In Winter: చలికాలంలో వాకింగ్ చేయడం చాలా మంచి ఆలోచన. చలికాలంలో వాకింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఏ సమయంలో వాకింగ్ చేయడం మంచిది అనేది తెలుసుకుందాం.
Sitting Crossed Legs: చాలామంది ఆఫీసుల్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూ ఉంటారు. నిజానికి ఇలా కూర్చోవడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా కూర్చోవడం వల్ల అనేక రకాల దీపికారిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయట. కొంతమందిలో వెన్నునొప్పి కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.